
Table of Contents
🛺 Auto Driver Sevalo Payment Status 2025
Auto Driver Sevalo Payment Status 2025 : ఆటో డ్రైవర్ సేవలో పేమెంట్ స్టేటస్ లేదా అప్లికేషన్ స్టేటస్ ( వాహన మిత్ర పేమెంట్ స్టేటస్ లేదా అప్లికేషన్ స్టేటస్ ) ఎలా చెక్ చేసుకోవాలి.. ప్రాసెస్ ఏంటి.. పూర్తి వివరాలు ఈ పేజీలో తెలుసుకుందాం. మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే మా వాట్సాప్ గ్రూప్ లో జాయిన్ అయ్యి కాంటాక్ట్ అవ్వండి.
📋 Overview Of Auto Driver Sevalo Payment Status 2025
వాహనమిత్ర పథకం అనేది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రారంభంభించిన ఒక సామాజిక సంక్షేమ పథకం. ఆటో, ట్యాక్సీ, క్యాబ్ డ్రైవర్లు ఆర్థిక సహాయం పొందడానికి ఈ పథకం రూపొందించబడుతుంది. లబ్ధిదారులు తమ పేమెంట్ స్టేటస్ ఆన్లైన్ లో సులభంగా చెక్ చేసుకోవచ్చును.
Name Of The Scheme | Vahanamitra |
Launched By | Government Of Andhra Pradesh |
Application Mode | Online |
Eligibility | Auto/Taxi Drivers |
Amount | రూ.15,000 |
Official Website | https://gsws-nbm.ap.gov.in |
Auto Driver Sevalo Eligible List
☛ ఈ సంవత్సరం తుది అర్హుల ✅ మరియు అనర్హుల ❌ జాబితా విడుదల అయింది
☛ గ్రామ 🏡 వార్డు సచివాలయాల ఉద్యోగుల లాగిన్ లో లిస్టులు అందుబాటులో ఉన్నాయి
☛ ఆ లిస్టులను సోషల్ ఆడిట్ 📋 కొరకు నోటీస్ బోర్డులపై ప్రదర్శించడం జరుగుతుంది
☛ సంబంధిత లబ్ధిదారులు 👥 మీ పేరు ఉన్నదో లేదో తప్పనిసరిగా చెక్ చేసుకోగలరు
☛ ఈ పథకం ద్వారా అర్హులైన వారికి నేరుగా బ్యాంకు ఖాతాలో 15,000 రూపాయలు జమ చేయడం జరుగును.
📃 Auto Driver Sevalo Eligibility
ఈ ఆటో డ్రైవర్ సేవలో స్కీమ్ కి అర్హులు ఎవరు అనేది ఇప్పుడు తెలుసుకుందాం.
- లబ్ధిదారుల వయస్సుతప్పనిసరిగా 18 సంవత్సరాల కంటే ఎక్కువ ఉండాలి.
- లబ్ధిదారులు తప్పనిసరిగా ఆంధ్రప్రదేశ్ లో నివాసం ఉండాలి.
- లబ్ధిదారుల పేరు రేషన్ కార్డ్ లో మరియు మీసేవా ఇంటిగ్రేటెడ్ సర్టిఫికెట్ లో ఉండాలి.
- లబ్ధిదారులు తప్పనిసరిగా ఆటో/ట్యాక్సీ/రిక్షా/క్యాబ్ నడుపుతూ ఉండాలి.
🔍 How To Check Auto Driver Sevalo Payment Status

Step 1 :: ఆంధ్రప్రదేశ్ పౌరులు మాత్రమే ఈ వాహనమిత్ర పేమెంట్ స్టేటస్ నీ అధికారిక వెబ్ సైట్ ద్వారా చెక్ చేయగలరు.
Step 2 :: ముందుగా అధికారిక వెబ్ సైట్ అయిన https://gsws-nbm.ap.gov.in ను మీ మొబైల్ లో ఓపెన్ చేయండి.
Step 3 :: హోం పేజీలో ఉన్న “Payment Status” పై క్లిక్ చేయండి.
Step 4 :: ఇప్పుడు మీకు ఒక కొత్త పేజీ ఓపెన్ అవ్వడం జరుగుతుంది. లబ్ధిదారులు ఈ స్కీమ్ పేరు, సంవత్సరం, యూఐడి మరియు క్యాప్చా వంటి వాటిని ఎంటర్ చేయాలి.
Step 5 :: లబ్ధిదారులు తమ వివరాలను ఎంటర్ చేసిన తర్వాత “Submit” బటన్ పై క్లిక్ చేయండి.
Step 6 :: సబ్మిట్ చేసిన తర్వాత మీ వాహనమిత్ర అప్లికేషన్ స్టేటస్ డిస్ప్లే అవ్వడం జరుగుతుంది.
🔗 Important Links
ఈ క్రింద ఇచ్చిన టేబుల్ లో ఆటో డ్రైవర్ సేవలో( వాహనమిత్ర) కి సంబంధించిన పేమెంట్ స్టేటస్ లింక్ ఉంది. చెక్ చేసుకోగలరు..
🔥 Vahanamitra Payment Status | Click Here |
🔥 Latest Government Schemes | Click Here |
📽️ వాహన మిత్ర పేమెంట్ స్టేటస్ ఆర్ అప్లికేషన్ స్టేటస్ ఎలా చెక్ చేయలో అందరికీ అర్థం అవ్వాలని ఉద్దేశంతో క్రింద డెమో వీడియో ఇచ్చాను క్లిక్ చేసి వీడియోని చూసి పూర్తి వివరాలు తెలుసుకోండి..
📽️ Demo Video :- Click Here
🏷️ Related TAGS
Vahana Mitra Scheme 2025, AP Vahana Mitra Scheme Latest Update, Vahana Mitra 15000 Eligibility List, Vahana Mitra Application Status 2025, AP Auto Driver Scheme 2025, Vahana Mitra Beneficiary List 2025, Vahana Mitra Status Check Online, AP Vahana Mitra 15000 scheme details, Auto Driver Scheme 2025 AP, AP Vahana Mitra Scheme update Telugu