Annadatha Sukhibhava Status Check 2025: అన్నదాత సుఖీభవ డబ్బులు వస్తాయా రావో చెక్ చేసుకోండి?

AP Annadatha Sukhibhava Payment Status

💰 అన్నదాత సుఖీభవ స్టేటస్ ఎలా చెక్ చెయ్యాలి? Annadatha Sukhibhava Status Check 2025

Annadatha Sukhibhava Status Check 2025 : ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న ‘అన్నదాత సుఖీభవ పథకం’ కి సంబంధించి రెండో విడత డబ్బులు ఈరోజు రిలీజ్ చేస్తున్నారు. మరి మనకు ఆ డబ్బులు వస్తుందా రాదా పూర్తి వివరాలు చూద్దాం. మరి ఏమైనా డౌట్స్ ఉంటే మా వాట్సాప్ గ్రూప్ ని ఫాలో అవ్వగలరు.

📢 Overview of the Annadatha Sukhibhava Scheme 2025

WhatsApp Group Join Now

రైతన్నకు పండుగ.. ఖాతాల్లోకి రూ. 7 వేలు జమ!’ పీఎం కిసాన్‌ – సుఖీభవ’ రెండో విడత 19న ముఖ్యమంత్రి చేతుల మీదుగా నిధుల విడుదల విడుదల చేయడం జరుగుతుంది.

💰 PM Kisan : రూ. 2,000 వేలు

💰 అన్నదాత సుఖీభవ : రూ. 5,000 వేలు

మొత్తంగా ఈ రోజు అర్హులైన రైతులకు రూ. 7,000 వేలు రిలీజ్ చేయడం జరుగుతుంది.

Scheme Name Annadatha Sukhibhava (అన్నదాత సుఖీభవ)
Year 2025
State Andhra Pradesh
Beneficiaries Eligible Farmers (PM Kisan + State Farmers)
Benefit Direct DBT Financial Assistance
Status Check Online via Official Portal
Required Details Aadhaar Number / Mobile Number / Farmer ID
Official Website annadathasukhibhava.ap.gov.in

🔍 How to Check Annadatha Sukhibhava Status Check 2025

ఫస్ట్ అఫ్ ఆల్ ప్రతి ఒక్కరూ క్రింద చెప్పిన స్టెప్స్ అన్ని ఫాలో అవ్వండి.. ఆ తర్వాత మీకు సంబంధించి అన్నదాత సుఖీభవ పేమెంట్ స్టేటస్ అనేది చెక్ చేసుకోండి.

  • Official Annadatha Sukhibhava Portal ఓపెన్ చేయండి. దానికి సంబంధించిన లింకు కింద వెబ్సైట్లో ఉంది చెక్ చేయండి.
  • హోమ్‌పేజ్‌లో కనిపించే “Payment / Application Status” అనే సెక్షన్‌ను సెలెక్ట్ చేయండి.
  • మీ వద్ద ఉన్న Aadhaar Number ఎంటర్ చేయండి.
  • స్క్రీన్‌పై కనిపించే Captcha Code సరిగ్గా టైప్ చేసి Submit క్లిక్ చేయండి.
  • మీ పేరు, అకౌంట్ వివరాలు, పేమెంట్ స్టేటస్, ట్రాన్సాక్షన్ వివరాలు పూర్తి గా స్క్రీన్‌పై కనిపిస్తాయి.
  • పేమెంట్ “Success” అయితే బ్యాంక్ ఖాతాలో 2–3 రోజుల్లో క్రెడిట్ అవుతుంది.
  • “Pending / Not Released” అని వస్తే — బ్యాంక్ ఖాతా seed అయ్యిందా, Aadhaar లింక్ ఉందా, వివరాలు సరిగా ఉన్నాయా చూసుకోవాలి.
  • మీ అన్నదాత సుఖీభవ స్టేటస్ క్రింద ఇచ్చిన ఇమేజింగ్ ద్వారా చూడొచ్చు.
Annadatha Sukhibhava Status Check 2025

గమనిక : పైన ఇమేజ్ లో చూపించిన విధంగా ఫస్ట్ ఇన్స్టాల్మెంట్ గనుక మీకు క్రెడిట్ అయితే.. ఆటోమెటిగ్గా సెకండ్ ఇన్స్టాల్మెంట్ కూడా అన్నదాత సుఖీభవ డబ్బులు రిలీజ్ అవ్వడం జరుగుతుంది. పేమెంటు చెక్ చేసుకోవడం కోసం క్రింద ఇచ్చిన లింక్ ని క్లిక్ చేయండి.

✅ Important Link’s

ప్రతి రైతు తప్పకుండా అన్నదాత సుఖీభవ మరియు పిఎం కిసాన్ కి సంబంధించి అర్హుల లిస్టు మరియు బెనిఫిసిరి స్టేటస్ తప్పకుండా చెక్ చేసుకోగలరు.

🔥 అన్నదాత సుఖీభవ స్టేటస్Click Here
🔥 పీఎం కిసాన్ అర్హుల లిస్టుClick Here
🔥 పిఎం కిసాన్ పేమెంట్ స్టేటస్Click Here

🏷️ Related TAGS

Annadatha Sukhibhava Status Check 2025, AP Annadatha Sukhibhava Payment Status, Annadatha Sukhibhava Farmer Payment 2025, How to check Annadatha Sukhibhava status, Annadatha Sukhibhava Online Status 2025, Andhra Pradesh Annadatha Scheme Payment

1. Annadatha Sukhibhava 2025 లో ఎవరు స్టేటస్ చెక్ చేయవచ్చు?

AP రాష్ట్రానికి చెందిన, భూమి రికార్డులు పూర్తి గా ఉన్న రైతులు స్టేటస్ చెక్ చేసుకోవచ్చు.

2. స్టేటస్ చెక్ చేయడానికి ఏ వివరాలు కావాలి?

Aadhaar Number లేదా రైతు మొబైల్ నంబర్ చాలు.

3. స్టేటస్‌లో “Pending” అంటే ఏమిటి?

మీ డేటా వెరిఫికేషన్ గానీ, బ్యాంక్ లింకింగ్ గానీ పూర్తి కాలేదనేది అర్థం.

4. డబ్బులు రిలీజ్ అయితే ఎప్పటికి అకౌంట్‌లో పడతాయి?

సాధారణంగా 24–72 గంటలలో బ్యాంక్ ఖాతాలో క్రెడిట్ అవుతుంది.

5. Aadhaar తప్ప మరే IDతో స్టేటస్ చెక్ అవుతుందా?

కొన్ని సందర్భాల్లో Mobile Number / Farmer ID తో కూడా చెక్ చేసే ఆప్షన్ ఉంటుంది.

6. స్టేటస్ “Rejected” ఎందుకు వస్తుంది?

తప్పు బ్యాంక్ వివరాలు, భూమి రికార్డులు mismatch, డూప్లికేట్ ఎంట్రీస్ వంటి కారణాల వల్ల.

7. Official website slow అయితే?

ప్రభుత్వ పోర్టల్ బిజీగా ఉన్నప్పుడు రాత్రి లేదా ఉదయం చెక్ చేస్తే ఫాస్ట్ లోడ్ అవుతుంది.

మిత్రులారా!! మేము అందించిన సమాచారం మీకు నచ్చినట్లైతే, మీ సన్నిహితులతో ఈ సమాచారాన్ని షేర్ చేయండి.🤝 అలాగే జాబ్స్ పొందడం కోసం మా Whatsapp ఛానల్ లో చేరండి.👇👇

WhatsApp Group Join Now
Scroll to Top