PMAY Housing Scheme 2025: సొంత ఇల్లు నిర్మాణం కోసం ఇలా చేయండి: రఘురామకృష్ణరాజు

PMAY Housing Scheme 2025

PMAY Housing Scheme 2025

PMAY Housing Scheme 2025 : కొత్తగా ఇల్లు నిర్మించుకునేవారికి గుడ్ న్యూస్ అనే చెప్పవచ్చు. ప్రధాన మంత్రి ఆవాస్ యోజన ద్వారా 2,50,000 వరకు ఆర్థిక సహాయం.. అర్హులు ఎవరు.. వంటి పూర్తి వివరాలు ఈ పేజీలో తెలుసుకుందాం. మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే మా వాట్సాప్ గ్రూప్ లో జాయిన్ అయ్యి కాంటాక్ట్ అవ్వండి.

📋 Overview Of PMAY Housing Scheme

WhatsApp Group Join Now

ప్రధాన మంత్రి ఆవాస్ యోజన పథకం అనేది సొంత స్థలం లేదా ప్రభుత్వం చే కేటాయించబడిన స్థలంలో ఇల్లు నిర్మించుకునేవారికి బాగా ఉపయోగపడుతుంది. అలాగే దీనితో పాటు రూ.2,50,000 వరకు ఆర్థిక సహాయం కూడా లభిస్తుంది. ఈ పథకానికి అర్హులు అయిన వారు వారి యొక్క గ్రామ వార్డు సచివాలయంలో తమ వివరాలను ఈ నెల 30వ తేదీ లోపు సమర్పించాలని ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు తెలిపారు.

✅ Eligibility

ఈ పథకానికి అప్లై చేసుకోవాలంటే కొన్ని అర్హతలను కలిగి ఉండాలని ప్రభుత్వం స్పష్టం చేసింది. ఆ అర్హతలు ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం.

  • లబ్ధిదారుడు లేదా తమ కుటుంబ సభ్యుల పేరుపై ముందుగా పక్కా ఇల్లు నమోదు అయి ఉండకూడదు.
  • కుటుంబ ఆదాయం నిర్దిష్ట పరిమితుల్లో ఉండాలి
  • సర్కార్ నిర్ణయించిన ప్రాంతంలో ఉండాలి.
  • ఇంటి నిర్మాణం కోసం వచ్చిన స్థలం చట్టబద్ధమైనదై ఉండాలి.
  • ఇంతకు ముందు ఏ గృహ పథకం ప్రయోజనం తీసుకోకూడదు.
  • కుటుంబ సభ్యుల సంఖ్య ఒకే కుటుంబంగా పరిగణించబడుతుంది.
  • ఆధార్ మరియు బ్యాంక్ ఖాతా తప్పనిసరి.

🔥 ఇంటి స్థలం అప్లికేషన్ ఫామ్ : Click Here

📝 Required Documents

లబ్ధిదారులు ఈ పథకం కోసం గ్రామ వార్డు సచివాలయంలో వివరాలను నమోదు చేసుకోవడానికి అవసరమయే డాక్యుమెంట్స్ ఏవో ఇప్పుడు చూద్దాం.

  • Aadhaar Card
  • Ration Card
  • Income Certificate
  • Property Documents
  • Bank Details
  • Passport Size Photos.

📢 How to Apply PMAY Housing Scheme 2025

  • మీ దగ్గరలోని గ్రామ / వార్డు సచివాలయానికి వెళ్లండి.
  • అవసరమైన పత్రాలు సమర్పించండి (Aadhaar, Ration Card, House Patta, Bank Details).
  • సర్వేయర్లు మరియు ఇంజినీరింగ్ అసిస్టెంట్లు స్థలాన్ని పరిశీలిస్తారు.
  • ఫోటోలు మరియు Geo Tagging చేసి ఆన్లైన్లో నమోదు చేస్తారు.
  • నిర్మాణ దశల వారీగా నిధులు విడుదల అవుతాయి.

హౌసింగ్ స్కీమ్ సంబంధించి లేటెస్ట్ అప్డేట్ మరి జీవో కింద ఇచ్చిన టేబుల్ లో ఉంది చెక్ చేయగలరు.

🔥 Housing Scheme G.OClick Here
🔥 Latest Government Jobs Click Here

హౌసింగ్ స్కీముకి సంబంధించి ఇంకా మరింత ఇన్ఫర్మేషన్ తెలుసుకోవాలంటే క్రింద ఇచ్చిన డెమో వీడియోని చూసి పూర్తి వివరాలు తెలుసుకోండి.

📽️ Demo Video :- Click Here

🏷️ Related TAGS

pmay housing scheme 2025, housing scheme 2025, ntr housing scheme 2025, ap govt housing scheme 2025, ap housing for all scheme 2025, ntr housing scheme 2025 latest update, housing for all scheme 2025 latest news, ap housing scheme details in telugu 2025, ap housing scheme 2025, ap housing scheme, pmayg housing scheme, housing scheme in ap

❓FAQs Of PMAY Housing Scheme

1) PMAY పథకం అంటే ఏమిటి?

ఇది ప్రభుత్వం ఇచ్చే గృహ పథకం. పక్కా ఇల్లు లేని కుటుంబాలకు సబ్సిడీ లేదా ఆర్థిక సాయం అందిస్తుంది.

2) ఈ పథకానికి ఎవరు దరఖాస్తు చేసుకోవచ్చు?

పక్కా ఇల్లు లేని, ప్రభుత్వం నిర్ణయించిన ఆదాయ పరిమితుల్లో ఉండే కుటుంబాలు దరఖాస్తు చేయవచ్చు.

3) ఈ పథకం కోసం ఆధార్ తప్పనిసరిగా అవసరమా?

అవును. దరఖాస్తును ధృవీకరించడానికి ఆధార్ నంబర్ తప్పనిసరి.

4) ఇంతకు ముందు ఇతర గృహ పథకం ప్రయోజనం తీసుకున్నాను. PMAY‌కు అర్హుడునా?

కాదు. ఇతర గృహ పథకాల ప్రయోజనాలు తీసుకున్న వారు PMAY‌కు అర్హులు కాదు.

5) PMAY కోసం ఏ డాక్యుమెంట్లు అవసరం?

ఆధార్, ఆదాయం రుజువు, బ్యాంక్ వివరాలు, ఇల్లు/జమీనుకు సంబంధించిన పత్రాలు వంటి వాటి అవసరం ఉంటుంది.

మిత్రులారా!! మేము అందించిన సమాచారం మీకు నచ్చినట్లైతే, మీ సన్నిహితులతో ఈ సమాచారాన్ని షేర్ చేయండి.🤝 అలాగే జాబ్స్ పొందడం కోసం మా Whatsapp ఛానల్ లో చేరండి.👇👇

WhatsApp Group Join Now
Scroll to Top