Kaushalam – Andhra Pradesh
Skill Development & Employment Information Portal
Kaushalam అనేది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి చెందిన స్కిల్ డెవలప్‌మెంట్ కార్యక్రమం. ఈ వెబ్‌సైట్ ద్వారా Kaushalamకు సంబంధించిన రిజిస్ట్రేషన్ విధానం, పరీక్షల సమాచారం, షెడ్యూల్స్, ఫలితాలు, ఉద్యోగ అప్డేట్స్ వంటి విషయాలను ప్రజా అవగాహన కోసం అందించబడుతున్నాయి.
Visit Official WebsiteLatest Updates
- Kaushalam Registration Process – Complete Guide
- Kaushalam Exam Schedule – Latest Update
- Kaushalam Work From Home Jobs – Information
- Kaushalam Results & Selection Process
- Kaushalam Training & Placement Updates
For Candidates
Kaushalam ద్వారా అభ్యర్థులు తమ విద్యా అర్హతలకు అనుగుణంగా స్కిల్ ట్రైనింగ్, పరీక్షలు మరియు ఉద్యోగ అవకాశాలపై సమాచారం పొందవచ్చు.
- ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్ వివరాలు
- ట్రైనింగ్ & అసెస్‌మెంట్ సమాచారం
- ఉద్యోగ నోటిఫికేషన్లు
- ఎంపిక విధానం & ఫలితాలు
For Employers
Kaushalam ప్లాట్‌ఫామ్ ద్వారా సంస్థలు శిక్షణ పొందిన అభ్యర్థులపై సమాచారం తెలుసుకోవచ్చు.
- స్కిల్ ఆధారిత ఎంపిక విధానం
- ట్రైనింగ్ పూర్తి చేసిన అభ్యర్థులు
- ప్రభుత్వ పర్యవేక్షణలో నడిచే విధానం
For Colleges & Training Agencies
కాలేజీలు మరియు ట్రైనింగ్ సంస్థలు విద్యార్థుల స్కిల్ అభివృద్ధి మరియు ఉపాధి అవకాశాలపై సమాచారం పొందవచ్చు.
- ట్రైనింగ్ ప్రోగ్రామ్ వివరాలు
- స్కిల్ డెవలప్‌మెంట్ అప్డేట్స్
- ప్లేస్‌మెంట్ సమాచారం
Frequently Asked Questions
How to register on Kaushalam?
Kaushalam రిజిస్ట్రేషన్ పూర్తిగా అధికారిక వెబ్‌సైట్ ద్వారానే జరుగుతుంది.
Is this an official government website?
కాదు. ఇది అధికారిక ప్రభుత్వ వెబ్‌సైట్ కాదు.
ఇది కేవలం సమాచార మరియు ప్రజా అవగాహన కోసం రూపొందించబడింది.
Important Links
This website is not an official government website. It is an independent informational portal created for public awareness only. All information is collected from publicly available official sources. For official registration, login, applications, and services, users must visit the official Kaushalam website.

📽️ కౌశల్యం రిజిస్ట్రేషన్ డెమో వీడియో
మిత్రులారా!! మేము అందించిన సమాచారం మీకు నచ్చినట్లైతే, మీ సన్నిహితులతో ఈ సమాచారాన్ని షేర్ చేయండి.🤝 అలాగే జాబ్స్ పొందడం కోసం మా Whatsapp ఛానల్ లో చేరండి.👇👇