AP Vahanamitra Application Status 2025: మీ వాహన మిత్ర అప్లికేషన్ స్టేటస్ చెక్ చేసుకోండి

AP Vahanamitra Application Status 2025

🛺 AP Vahanamitra Application Status 2025

AP Vahanamitra Application Status 2025: వాహనమిత్ర అప్లికేషన్ స్టేటస్ నీ ప్రజలు ఆన్లైన్ లో చెక్ చేసుకునే విధంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కల్పించింది. అయితే ఈ NBM అప్లికేషన్ స్టేటస్ ను మొబైల్ లో ఎలా చెక్ చేయాలి.. వంటి పూర్తి వివరాలు ఈ రోజు తెలుసుకుందాం. మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే మా వాట్సాప్ గ్రూప్ లో జాయిన్ అయ్యి కాంటాక్ట్ అవ్వండి.

📋 Overview Of Vahanamitra Application Status 2025


వాహనమిత్ర పథకం అనేది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము ప్రారంభించిన ఒక సామాజిక సంక్షేమ పథకం. ఆటో, టాక్సీ, కాబ్ డ్రైవర్‌లు ఆర్థిక సహాయం పొందడానికి ఈ పథకం రూపొందించబడింది. ప్రతి ఏడాది లబ్ధిదారులకు ₹15,000 ఆర్థిక సహాయం అందజేయబడుతుంది. లబ్ధిదారులు తమ అప్లికేషన్ స్టేటస్‌ను ఆన్‌లైన్‌లో సులభంగా చెక్ చేసుకోవచ్చు.

Name Of The SchemeVahanamitra
Launched ByGovernment Of Andhra Pradesh
Application ModeOnline
Eligibility Auto/Taxi Drivers
Amount రూ.15,000
Official Website https://gsws-nbm.ap.gov.in

How To Check Vahanamitra Application Status 2025

వాహన మిత్ర అప్లికేషన్ స్టేటస్

Step 1 :: ఆంధ్రప్రదేశ్ పౌరులు మాత్రమే ఈ వాహనమిత్ర అప్లికేషన్ స్టేటస్ నీ అధికారిక వెబ్ సైట్ ద్వారా చెక్ చేసుకోగలరు.

Step 2 :: ముందుగా అధికారిక వెబ్ సైట్ అయిన https://gsws-nbm.ap.gov.in ను మీ మొబైల్ లో ఓపెన్ చేయండి.

Step 3 :: హోం పేజీలో ఉన్న “Application Status” పై క్లిక్ చేయండి.

Step 4 :: ఇప్పుడు మీకు ఒక కొత్త పేజీ ఓపెన్ అవ్వడం జరుగుతుంది. లబ్ధిదారులు ఈ స్కీమ్ పేరు, సంవత్సరం, యూఐడి మరియు క్యాప్చా వంటి వాటిని ఎంటర్ చేయాలి.

Step 5 :: లబ్ధిదారులు తమ వివరాలను ఎంటర్ చేసిన తర్వాత “Submit” బటన్ పై క్లిక్ చేయవలెను.

Step 6 :: సబ్మిట్ చేసిన తర్వాత మీ వాహనమిత్ర అప్లికేషన్ స్టేటస్ డిస్ప్లే అవడం జరుగుతుంది.

Imporatant Link’s

ఈ క్రింద ఇచ్చిన టేబుల్ లో వాహన మిత్ర కి సంబంధించిన అప్లికేషన్ స్టేటస్ లింక్ ఉంది. చెక్ చేసుకోగలరు…

🔥 వాహన మిత్ర అప్లికేషన్ స్టేటస్Click Here
🔥 More Govt Related Updates Click Here

🏷️ Related TAGS

vahanamitra scheme application status, ap vahanamitra scheme 2025, vahanamitra 2025 latest application process update, vahanamitra scheme application process, ap vahana mitra scheme 2025, vahana mitra application status

Leave a Comment