
Table of Contents
🌾 PM Kisan Payment Status 2025
PM Kisan Payment Status : ఆగస్టు 02, 2025 నాడు ప్రధాని నరేంద్ర మోదీ గారు PM-KISAN Yojana 20వ విడత నిధులను అధికారికంగా విడుదల చేశారు. ఈ పథకం ద్వారా అర్హత కలిగిన రైతుల బ్యాంక్ ఖాతాల్లో రూ.2,000 చొప్పున నేరుగా జమ చేయడం జరిగింది. ఇప్పటివరకు 11 కోట్ల మందికి పైగా రైతులు ఈ పథకం లబ్దిదారులు.
🟢 పథకం పేరు: ప్రధానమంత్రి కిసాన్ సామ్‌మాన్ నిధి (PM-KISAN)
📜 Scheme Overview (యోజన వివరాలు):
PM-KISAN అనేది కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న ఒక ప్రత్యక్ష నగదు బదిలీ పథకం. రైతులకు పెట్టుబడి అవసరాలకు ప్రతి సంవత్సరం రూ.6,000 మూడుఈ విడతలుగా (రూ.2,000 చొప్పున) జమ చేస్తారు. ఈ పథకం 2019 ఫిబ్రవరిలో ప్రారంభమైంది.
✅ Eligibility (అర్హతలు):
- రైతులు భారతదేశ పౌరులు అయి ఉండాలి.
- భూమి వారసత్వ హక్కుతో ఉన్నవారు అర్హులు.
- ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లకు ఈ పథకం వర్తించదు.
- ఆదాయపు పన్ను చెల్లించే వ్యక్తులకు కూడా వర్తించదు.
🎂 Age Limit:
- ఏవిధమైన వయస్సు పరిమితి లేదు, అయితే లబ్దిదారుడు రైతుగా గుర్తింపు పొందాలి.
💰 Financial Assistance:
- ఏటా ₹6,000 మూడు విడతలుగా (₹2,000 ప్రతి విడత)
- నేరుగా రైతుల బ్యాంక్ ఖాతాలోకి జమ అవుతుంది.
📝 Required Documents:
- ఆధార్ కార్డు
- పాన్ కార్డు
- భూ హక్కు పత్రం
- బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్
- మొబైల్ నెంబర్
- ఈ-KYC తప్పనిసరి
🔍 Payment Status ఎలా చెక్ చేయాలి?
- 👉 pmkisan.gov.in వెబ్‌సైట్‌కు వెళ్ళండి.
- 📌 “Beneficiary Status” పై క్లిక్ చేయండి.
- 👉 ఆధార్ లేదా ఖాతా నెంబర్ ఎంటర్ చేయండి.
- ✅ “Get Data” క్లిక్ చేస్తే డబ్బు జమైందా లేదో తెలుసుకోవచ్చు.
- 📃 “Beneficiary List” ద్వారా గ్రామంలోని లబ్ధిదారుల జాబితా కూడా చూడవచ్చు.
🚨 Important Note:
ఈ క్రమంలో మీ e-KYC ఇంకా చేయకపోతే వెంటనే పూర్తి చేయండి. లేకపోతే డబ్బు జమయ్యే అవకాశం ఉండదు.
✅ Important Link’s
పీఎం కిసాన్ మరియు ekyc లింక్ క్రింద ఇవ్వడం జరిగింది.. మీకు పేమెంట్ వచ్చిందో లేదో చెక్ చేసుకోండి.
🔥 పీఎం కిసాన్ పేమెంట్ స్టేటస్ | Click Here |
🔥 అన్నదాత సుఖీభవ స్టేటస్ | Click Here |
🔥 పీఎం కిసాన్ అర్హుల లిస్టు | Click Here |
🔥 కొత్తగా రిలీజ్ అయిన ప్రభుత్వ ఉద్యోగాలు | Click Here |
🏷️ Related TAGS
PMKisan20thInstallment, KisanPaymentStatus, Farmers SchemeIndia, PMKisan Yojana, PM Kisan Status Check, Indian Farmers Support, Agriculture SchemesvIndia, PMKisanEkyc Telugu schemes
🙋♂️ PM Kisan Payment Status FAQs
Q1. నా ఖాతాలో డబ్బు వచ్చిందో లేదో ఎలా చెక్ చేయాలి?
A: పీఎం కిసాన్ వెబ్‌సైట్‌కి వెళ్లి “Beneficiary Status” ద్వారా చెక్ చేయవచ్చు.
Q2. e-KYC తప్పనిసరా?
A: అవును. మీరు డబ్బు పొందాలంటే e-KYC పూర్తిగా చేసి ఉండాలి.
Q3. డబ్బు రావాలంటే కొత్తగా ఎలా దరఖాస్తు చేయాలి?
A: మీ గ్రామ/వార్డు సచివాలయంతో సంప్రదించి అప్లై చేయవచ్చు లేదా ఆన్‌లైన్‌లో కూడా అవకాశం ఉంటుంది.