AP NTR Bharosa Pension Appeal Process 2025

AP NTR Bharosa Pension Appeal Process 2025 | పెన్షన్ రద్దు / మార్పు అప్పీల్ పూర్తి గైడ్

AP NTR Bharosa Pension Appeal Process 2025

🟣 AP NTR Bharosa Pension Appeal Process 2025 పెన్షన్ రద్దు / మార్పు అప్పీల్ పూర్తి సమాచారం

AP NTR Bharosa Pension Appeal Process 2025 : పెన్షన్ రద్దు లేదా పెన్షన్ రకం మార్పుతో నోటీసు పొందిన వారు ఏదైనా అప్పీల్ చేసుకోవాలి అనుకుంటే ఎంపీడీఓ కార్యాలయంలో దిగువ డాక్యుమెంట్స్ అందించి అప్పీల్ చేసుకోవచ్చు.

✅ అవసరమైన డాక్యుమెంట్స్

  1. అప్పీల్ కోరుతూ అర్జీ (ఎంపీడీఓ గారికి రాయాలి)
  2. ఆధార్ కార్డు Xerox
  3. పెన్షన్ రద్దు / పెన్షన్ మార్పు నోటీసు
  4. సదరం సర్టిఫికేట్ (పాతది)
  5. సదరం సర్టిఫికేట్ (కొత్తది)
    ☀️ అలాగే పెన్షన్ దారునికి సంబంధించిన హాస్పిటల్ చికిత్స పొందిన/పొందుతున్న డాక్యుమెంట్స్ ఏవైనా ఉంటే అవి.

⚡ అప్పీల్ ప్రాసెస్

WhatsApp Group Join Now

☀️ అప్పీల్ చేసుకున్న వారికి ఎంపీడీఓ గారి లాగిన్ నుండి మరొకసారి Reassessment కు నోటీసు జారీ చేస్తారు.
☀️ పెన్షన్ దారులు మరొకసారి Reassessment కొరకు హాజరు కావాల్సి ఉంటుంది.

🟣 ముఖ్య గమనిక

👉 అప్పీల్ కొరకు జిల్లా ఆసుపత్రికి వెళ్లాల్సిన అవసరం లేదు.
👉 ఎంపీడీఓ గారి ద్వారా Reassessment కు వెళ్ళమని నోటీసు ఇచ్చిన తర్వాత మాత్రమే నిర్దేశించిన హాస్పిటల్ కు వెళ్లాలి.

💥 WEAs & PDFs కి నోట్

  • పెన్షన్ రద్దు లేదా పెన్షన్ మార్పు నోటీసు ఇచ్చేటప్పుడే వారికి కొత్తగా Generate అయిన సదరం సర్టిఫికేట్ మరియు ID కార్డులు అందించాలి.
  • ఈ సర్టిఫికేట్ లో “Temporary” అని ఉంటుంది గమనించాలి.
  • కొంతమందికి Disability Percentage గతం కంటే తగ్గి ఉండొచ్చు.
  • ఈ సర్టిఫికేట్ వారికి Appeal సమయంలో తప్పనిసరిగా అవసరం అవుతుంది.

Imporatant Links

ఎన్టీఆర్ భరోసా పెన్షన్ కి సంబంధించి స్టేటస్ అనేది క్రింద ఇచ్చిన లింక్ ని క్లిక్ చేసి చెక్ చేసుకోండి.. మీ పెన్షన్ ఉందో పోయిందో కూడా తెలుసుకోవచ్చును.

🔥 ఎన్టీఆర్ భరోసా పెన్షన్ స్టేటస్Click Here
🔥 కొత్తగా రిలీజ్ అయిన ఉద్యోగాలుClick Here

🏷️ Related TAGS

AP NTR Bharosa Pension Appeal 2025, NTR Bharosa Pension Cancellation Appeal Process, Andhra Pradesh Pension Reassessment 2025, AP Sadarem Certificate Appeal Process, How to appeal for pension cancellation in AP, NTR Bharosa Pension Status Check 2025, Pension Reassessment Documents Required AP

మిత్రులారా!! మేము అందించిన సమాచారం మీకు నచ్చినట్లైతే, మీ సన్నిహితులతో ఈ సమాచారాన్ని షేర్ చేయండి.🤝 అలాగే జాబ్స్ పొందడం కోసం మా Whatsapp ఛానల్ లో చేరండి.👇👇

WhatsApp Group Join Now
Scroll to Top