
AP SC Corporation Loans 2026 Action Plan
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో SC Corporation Loans కి సంబంధించిన Action Plan ను ప్రభుత్వం అధికారికంగా విడుదల చేసింది. ఈ పథకం ద్వారా ఎస్సీ వర్గానికి చెందిన నిరుద్యోగ యువత, స్వయం ఉపాధి కోరుకునే అభ్యర్థులకు వివిధ Self Employment Units ఆధారంగా ఆర్థిక రుణాలు అందించనున్నారు. ప్రభుత్వ మార్గదర్శకాల ప్రకారం ఏప్రిల్ 11, 2026 నుండి మే 20, 2026 వరకు రాష్ట్రవ్యాప్తంగా Online Registrations నిర్వహించనున్నారు. ఈ రుణాలు స్వయం ఉపాధి, చిన్న వ్యాపారాలు, ట్రాన్స్‌పోర్ట్, అగ్రికల్చర్, మాన్యుఫ్యాక్చరింగ్ వంటి విభాగాల్లో అందుబాటులో ఉంటాయి.
AP SC Corporation Loans 2026 – Overview
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నిరుద్యోగ యువత, స్వయం ఉపాధి ప్రారంభించాలనుకునే వారికి ప్రభుత్వం మరో కీలక అవకాశం తీసుకొచ్చింది. AP SC Corporation Loans 2026 కింద ఎస్సీ (SC) వర్గానికి చెందిన అర్హులైన లబ్ధిదారులకు సబ్సిడీతో కూడిన రుణాలను అందించేందుకు ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్ ప్రక్రియ ప్రారంభించనున్నారు.
ఈ పథకం ద్వారా చిన్న వ్యాపారాలు, సేవా రంగ యూనిట్లు, తయారీ రంగ యూనిట్లు ప్రారంభించేందుకు ఆర్థిక సహాయం అందుతుంది. ముఖ్యంగా బ్యాంక్ లోన్లపై సబ్సిడీ లభించడం ఈ పథకం ప్రత్యేకత.
| Scheme Details (English) | వివరాలు (తెలుగు) |
|---|---|
| Scheme Name | AP Subsidy Loans 2026 |
| Post Name | SC Corporation Loans AP |
| Launched By | OBMMS – AP Government |
| Financial Year | 2025 – 2026 |
| Beneficiaries | SC Category People of Andhra Pradesh |
| Application Mode | Online |
| Objective | Self Employment Motivation |
| Benefit | Subsidy Loan to Start Business |
| Category | Andhra Pradesh Government Scheme |
| Official Website | apobmms.cgg.gov.in |
AP SC Corporation Loans 2026 అంటే ఏమిటి?
ఈ పథకం ద్వారా SC (Scheduled Caste) వర్గానికి చెందిన నిరుద్యోగులు స్వయం ఉపాధి పొందేలా ప్రభుత్వం ఆర్థికంగా సహాయపడుతుంది. వ్యాపారం ప్రారంభించేందుకు అవసరమైన పెట్టుబడిలో ఒక భాగాన్ని ప్రభుత్వం సబ్సిడీ రూపంలో భరిస్తుంది. మిగిలిన మొత్తం బ్యాంక్ లోన్ రూపంలో మంజూరు అవుతుంది.
ఎవరు అప్లై చేసుకోవచ్చు? (Eligibility)
- ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన SC కేటగిరీ వ్యక్తులు
- స్వయం ఉపాధి ప్రారంభించాలనే ఆసక్తి ఉన్నవారు
- ప్రభుత్వం నిర్దేశించిన ఆదాయ పరిమితి లోపల ఉండాలి
- గతంలో ఇదే తరహా లోన్ తీసుకోని వారు
SC Corporation Loans వల్ల లభించే ప్రయోజనాలు
- స్వయం ఉపాధికి ప్రభుత్వ మద్దతు
- సబ్సిడీతో తక్కువ భారం
- బ్యాంక్ లోన్ సులభంగా మంజూరు
- గ్రామీణ & పట్టణ ప్రాంత యువతకు ఉపాధి అవకాశాలు
- ఆర్థికంగా స్వతంత్రంగా మారే అవకాశం
🔥 పరీక్ష లేకుండా పోస్ట్ ఆఫీస్ ఉద్యోగాలు రిలీజ్ : Click Here
AP SC Corporation Loans – Unit Wise Loan Amount Details
ఈ పథకం కింద వివిధ యూనిట్లకు కేటాయించిన రుణ మొత్తం వివరాలు ఇవే 👇
Transport & Vehicle Based Units
- Passenger Auto (4 Wheeler) – ₹8,00,000
- Passenger Auto (3 Wheeler) – ₹3,00,000
- Electric Auto – ₹3,00,000
- Passenger Car (4 Wheeler) – ₹10,00,000
- Goods Truck & Other Vehicles – ₹10,00,000
Electric & Energy Based Units
- Electric Battery Charging Unit – ₹20,00,000
- EV Battery Charging Station – ₹20,00,000
- Solar Panel Unit – ₹3,95,000
- Solar Products Manufacturing – ₹3,90,000
Business & Small Scale Units
- Flower Bouquet Shop – ₹2,50,000
- Net Center – ₹2,70,000
- LED Bulb Unit – ₹2,80,000
- Plumbing & Electrical Shop – ₹2,90,000
- Water Bottle Manufacturing – ₹2,90,000
- Water Recycling Unit – ₹2,95,000
- Mobile Repairing Shop – ₹3,10,000
- Soap & Detergent Manufacturing – ₹3,20,000
- Bakery Shop – ₹3,60,000
- Photo Studio – ₹4,00,000
Agriculture & Allied Units
- Agriculture Drone – ₹10,00,000
- Vermi Compost – ₹2,50,000
- Fish Farming – ₹3,50,000
- Bricks Making Unit – ₹3,50,000
- Coconut Plantation – ₹4,00,000
- Sericulture – ₹3,80,000
Service Sector Units
- Car Wash Unit – ₹3,50,000
- Tourism Unit – ₹3,50,000
- RO Water Plant – ₹3,80,000
- Welding & Fabrication – ₹3,85,000
- Jute Bag Manufacturing – ₹3,90,000
Medical & Personal Care Units
- Ayurvedic Medical Store – ₹4,00,000
- General Medical Shop – ₹5,00,000
- Medical Lab – ₹5,00,000
- Beauty Parlour – ₹5,00,000
🔥 జిల్లా కోర్టులో ఉద్యోగాలు రిలీజ్ : Click Here
| S.No | యూనిట్ / వ్యాపారం పేరు | రుణ మొత్తం (₹) |
|---|---|---|
| 1 | ప్యాసింజర్ ఆటో (4 వీలర్) | 8,00,000 |
| 2 | ప్యాసింజర్ ఆటో (3 వీలర్) | 3,00,000 |
| 3 | ఎలక్ట్రిక్ బ్యాటరీ ఛార్జింగ్ యూనిట్ | 20,00,000 |
| 4 | ఎలక్ట్రిక్ ఆటో | 3,00,000 |
| 5 | ప్యాసింజర్ కార్ (4 వీలర్) | 10,00,000 |
| 6 | గూడ్స్ ట్రక్ తదితర యూనిట్లు | 10,00,000 |
| 7 | ఫ్లవర్ బొకే షాప్ | 2,50,000 |
| 8 | అగ్రికల్చర్ డ్రోన్ | 10,00,000 |
| 9 | వర్మీ కంపోస్టు | 2,50,000 |
| 10 | నెట్ సెంటర్ | 2,70,000 |
| 11 | LED బల్బ్ తయారీ | 2,80,000 |
| 12 | ఫ్లంబింగ్ / ఎలక్ట్రికల్ షాప్ | 2,90,000 |
| 13 | వాటర్ బాటిల్ తయారీ | 2,90,000 |
| 14 | వాటర్ రీసైక్లింగ్ యూనిట్ | 2,95,000 |
| 15 | మొబైల్ రిపేరింగ్ షాప్ | 3,10,000 |
| 16 | సాప్ / డిటర్జెంట్ తయారీ | 3,20,000 |
| 17 | ఫిష్ ఫార్మింగ్ | 3,50,000 |
| 18 | కార్ వాష్ | 3,50,000 |
| 19 | బ్రిక్స్ మేకింగ్ యూనిట్ | 3,50,000 |
| 20 | టూరిజం యూనిట్ | 3,50,000 |
| 21 | బేకరీ షాప్ | 3,60,000 |
| 22 | సిరి కల్చర్ | 3,80,000 |
| 23 | వాటర్ RO ప్లాంట్ | 3,80,000 |
| 24 | వెల్డింగ్ ఫ్యాబ్రికేషన్ | 3,85,000 |
| 25 | సోలార్ ప్రొడక్టింగ్ యూనిట్ | 3,90,000 |
| 26 | జ్యూట్ బ్యాగ్ తయారీ | 3,90,000 |
| 27 | సోలార్ ప్యానెల్ యూనిట్ | 3,95,000 |
| 28 | కొబ్బరికాయ తోట | 4,00,000 |
| 29 | ఫోటో షాప్ | 4,00,000 |
| 30 | ఆయుర్వేదిక్ మెడికల్ షాప్ | 4,00,000 |
| 31 | జనరల్ మెడికల్ షాప్ | 5,00,000 |
| 32 | బ్యూటీ పార్లర్ | 5,00,000 |
| 33 | మెడికల్ ల్యాబ్ | 5,00,000 |
| 34 | EV బ్యాటరీ ఛార్జింగ్ స్టేషన్ | 20,00,000 |
Required Documents (కావాల్సిన పత్రాలు)
AP SC Corporation Loans 2026 కి అప్లై చేసేటప్పుడు ఈ డాక్యుమెంట్స్ తప్పనిసరి:
- కుల ధృవీకరణ పత్రం (Caste Certificate)
- ఆధార్ కార్డు
- రేషన్ కార్డు
- బ్యాంక్ పాస్‌బుక్
- ఆదాయ ధృవీకరణ పత్రం (Income Certificate)
👉 అన్ని డాక్యుమెంట్స్ స్కాన్ చేసి PDF ఫార్మాట్‌లో సిద్ధంగా ఉంచుకోవాలి.
Application Dates (ముఖ్యమైన తేదీలు)
- Application Starting Date: ఏప్రిల్ 11, 2026
- Application Last Date: మే 20, 2026
👉 ఏప్రిల్ 11 నుండి రాష్ట్రవ్యాప్తంగా ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్స్ ప్రారంభం అవుతాయి.
Procedure to Apply for AP SC Corporation Loans 2026 (Step-by-Step Guide)
AP SC Corporation Loans కోసం అప్లై చేయాలంటే కింద చెప్పిన స్టెప్స్ ఫాలో అవ్వాలి:

- ముందుగా apobmms.cgg.gov.in వెబ్‌సైట్ ఓపెన్ చేయాలి
- “For Registration / Login” ఆప్షన్ పై క్లిక్ చేయాలి
- జిల్లా, పేరు, మొబైల్ నంబర్ నమోదు చేసి OTP ద్వారా రిజిస్ట్రేషన్ పూర్తి చేయాలి
- మొబైల్ నంబర్ లేదా Login ID ద్వారా లాగిన్ అవ్వాలి
- Personal Details – పేరు, తండ్రి పేరు, జిల్లా, మండలం, గ్రామం, అడ్రస్ ఎంటర్ చేయాలి
- రేషన్ కార్డు నంబర్ నమోదు చేసి PDF అప్లోడ్ చేయాలి
- విద్యా అర్హతలను సెలెక్ట్ చేసి సర్టిఫికెట్స్ అప్లోడ్ చేయాలి
- అందుబాటులో ఉన్న లోన్ యూనిట్లలో మీకు కావాల్సిన యూనిట్ సెలెక్ట్ చేయాలి
- Preview లో అన్ని వివరాలు సరిచూసుకుని Submit చేయాలి
- Registration Number ను స్క్రీన్‌షాట్ లేదా PDF రూపంలో సేవ్ చేసుకోవాలి
👉 అర్హులైతే మీ మండలానికి చెందిన MPDO ఆఫీస్ నుంచి కాల్ వస్తుంది.
రైతులు & నిరుద్యోగ యువతకు ఎందుకు ఇది మంచి అవకాశం?
ఈ AP SC Corporation Loan Scheme 2025-26 ద్వారా
- స్వయం ఉపాధి అవకాశాలు
- స్థిరమైన ఆదాయం
- ప్రభుత్వ సబ్సిడీ + బ్యాంక్ రుణ మద్దతు
- గ్రామీణ & పట్టణ యువతకు వ్యాపార అవకాశాలు
Ap Sc Corporation Loans పూర్తి వివరాలు తెలుసుకోండి
అందరికీ అర్థమయ్యే విధంగా క్లియర్ గా ఒక డెమో వీడియో చేశాను క్రింద ఉన్న లింకును క్లిక్ చేసుకొని ఈ లోన్స్ సంబంధించి సమగ్ర సమాచారం తెలుసుకోండి.
📽️ Demo Video :- Click Here
✅ Import Links
🔥 Official Website Link : Click Here
🔥 User Manual Loans Apply : Click Here
🔥 Latest Govt Jobs : Click Here
FAQs – AP SC Corporation Loan Scheme 2025-26
Q1. SC Corporation రుణాలకు అప్లై చేసే తేదీలు ఏవి?
👉 ఏప్రిల్ 11, 2025 నుంచి మే 20, 2025 వరకు ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్ చేయవచ్చు.
Q2. ఈ SC Corporation లోన్స్ ఎవరు అప్లై చేయవచ్చు?
👉 ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన Scheduled Caste (SC) అభ్యర్థులు మాత్రమే అప్లై చేయవచ్చు.
Q3. ఈ రుణాలు ఏ సంవత్సరానికి సంబంధించినవి?
👉 2025–26 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన Action Plan ఇది.
Q4. ఈ పథకంలో గరిష్టంగా ఎంత వరకు లోన్ ఇస్తారు?
👉 యూనిట్ ఆధారంగా మారుతుంది.
ఉదాహరణకు:
EV Battery Charging Unit – ₹2 కోట్ల వరకు
Passenger Car / Goods Vehicle – ₹10 లక్షల వరకు
General Medical / Beauty Parlour – ₹5 లక్షల వరకు
Q5. SC Corporation లోన్స్‌కు పరీక్ష లేదా ఇంటర్వ్యూ ఉంటుందా?
👉 లేదు.
లబ్ధిదారుల ఎంపిక ప్రభుత్వ మార్గదర్శకాలు, అర్హతలు, బ్యాంక్ వెరిఫికేషన్ ఆధారంగా జరుగుతుంది.
Q6. ఈ రుణాలకు సబ్సిడీ ఉంటుందా?
👉 అవును.
యూనిట్, కేటగిరీ, బ్యాంక్ నిబంధనల ప్రకారం ప్రభుత్వ సబ్సిడీ + బ్యాంక్ లోన్ కలిపి అందిస్తారు.
Q7. ఆన్‌లైన్ అప్లై చేసిన తర్వాత ఏమి జరుగుతుంది?
👉
డాక్యుమెంట్ వెరిఫికేషన్
బ్యాంక్ లింకేజ్
ఫీల్డ్ వెరిఫికేషన్
చివరగా లోన్ మంజూరు
Q8. ఒక వ్యక్తి ఒకటి కంటే ఎక్కువ యూనిట్లకు అప్లై చేయవచ్చా?
👉 లేదు.
ఒక అభ్యర్థి ఒక యూనిట్‌కు మాత్రమే అప్లై చేయాలి.
Q9. SC Corporation Loan అప్లికేషన్ ఫీజు ఉందా?
👉 సాధారణంగా రిజిస్ట్రేషన్ ఫీజు ఉండదు.
కానీ బ్యాంక్ ప్రాసెసింగ్ ఛార్జీలు ఉంటే అవి వర్తిస్తాయి.
Q10. SC Corporation Loan కోసం అవసరమైన డాక్యుమెంట్లు ఏవి?
👉 సాధారణంగా ఇవి అవసరం:
ఆధార్ కార్డు
కుల ధృవీకరణ పత్రం (SC Certificate)
ఆదాయ ధృవీకరణ పత్రం
బ్యాంక్ పాస్‌బుక్
పాస్‌పోర్ట్ సైజ్ ఫోటో
యూనిట్‌కు సంబంధించిన ప్రాజెక్ట్ వివరాలు
Q11. SC Corporation Loan Status ఎలా చెక్ చేయాలి?
👉 రిజిస్ట్రేషన్ చేసిన తర్వాత
జిల్లా SC Corporation కార్యాలయం
లేదా అధికారిక వెబ్‌సైట్ ద్వారా స్టేటస్ తెలుసుకోవచ్చు.
Q12. ఈ లోన్ ద్వారా ఏ ఏ రంగాల్లో స్వయం ఉపాధి చేసుకోవచ్చు?
👉 ట్రాన్స్‌పోర్ట్, అగ్రికల్చర్, మాన్యుఫ్యాక్చరింగ్, మెడికల్, సర్వీస్ సెక్టార్, ఎలక్ట్రిక్ & సోలార్ యూనిట్లు మొదలైనవి.
Tags : AP SC Corporation Loan 2025, SC Corporation Action Plan 2025-26, AP SC Loans Online Registration, SC Self Employment Loan Scheme AP, AP Government SC Loans, SC Corporation Units List, AP SC Subsidy Loans, SC Business Loan Andhra Pradesh, AP SC Corporation Latest Update, SC Loan Scheme Telugu
మిత్రులారా!! మేము అందించిన సమాచారం మీకు నచ్చినట్లైతే, మీ సన్నిహితులతో ఈ సమాచారాన్ని షేర్ చేయండి.🤝 అలాగే జాబ్స్ పొందడం కోసం మా Whatsapp ఛానల్ లో చేరండి.👇👇