
Kaushalam AP gov in Registration 2026
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో యువతకు ఉద్యోగ అవకాశాలు, స్కిల్ డెవలప్మెంట్, ట్రైనింగ్ మరియు ఉపాధి లక్ష్యంగా ప్రభుత్వం తీసుకొచ్చిన కీలక పోర్టల్ Kaushalam AP gov in. ప్రస్తుతం చాలా మంది Kaushalam AP gov in registration, candidate login, online apply ఎలా చేయాలి అని గూగుల్లో ఎక్కువగా సెర్చ్ చేస్తున్నారు.
ఈ ఆర్టికల్లో Kaushalam AP gov in Registration 2026 కి సంబంధించిన పూర్తి వివరాలు – రిజిస్ట్రేషన్ ప్రాసెస్, లాగిన్ విధానం, అవసరమైన డాక్యుమెంట్స్, కామన్ సమస్యలు, FAQs అన్నీ సింపుల్ తెలుగు లో తెలుసుకుందాం. మోర్ అప్డేట్స్ కోసం మా వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వగలరు.
Kaushalam AP gov in Scheme – Overview (2026)
Kaushalam స్కీమ్ అనేది AP Government ఆధ్వర్యంలో నడిచే ఒక Skill Development & Employment Portal.
ఈ పోర్టల్ ద్వారా:
- స్కిల్ ట్రైనింగ్ కోర్సులు
- అసెస్మెంట్ పరీక్షలు
- ఉద్యోగ అవకాశాల మ్యాపింగ్
- సర్టిఫికేషన్ & ప్లేస్మెంట్
అన్నీ ఒకే చోట అందుబాటులో ఉంటాయి.
AP Koushalam Scheme 2026 – Complete Overview
| అంశం | వివరాలు |
|---|---|
| పథకం పేరు | AP Koushalam Scheme (Skill Development & Employment Program) |
| రాష్ట్రం | ఆంధ్రప్రదేశ్ |
| అమలు చేస్తున్న శాఖ | ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం – Skill Development & Training |
| ప్రారంభించిన వారు | శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు |
| పథకం ప్రారంభ సంవత్సరం | 2024 – కొనసాగింపు 2026 |
| ముఖ్య ఉద్దేశ్యం | యువతకు ఉద్యోగ అవకాశాలు, స్కిల్ ట్రైనింగ్, Self Employment |
| అందించే అవకాశాలు | Job Oriented Training / Work From Home / Skill Certification |
| లబ్ధిదారులు | ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర యువత |
| కనీస విద్యార్హత | 10వ తరగతి (SSC) |
| గరిష్ట విద్యార్హత | ఇంటర్ / డిగ్రీ / ITI / Polytechnic, etc.. |
| వయోపరిమితి | 18 సంవత్సరాలు పైబడి |
| ఉద్యోగ రకాలు | Private Jobs, Skill Based Jobs, Work From Home Jobs |
| ట్రైనింగ్ విధానం | Online + Offline (స్కిల్ సెంటర్స్ ద్వారా) |
| ఎంపిక విధానం | కంప్యూటర్ ఆధారిత స్కిల్ టెస్ట్ / అసెస్మెంట్ |
| పరీక్ష విధానం | CBT (Computer Based Test) |
| సర్టిఫికేషన్ | Government Recognized Skill Certificate |
| ఉద్యోగ ప్లేస్మెంట్ | Skill ఆధారంగా Job Mapping |
| రిజిస్ట్రేషన్ విధానం | Online Registration |
| లాగిన్ విధానం | Candidate Login (Mobile / User ID ద్వారా) |
| రిజిస్ట్రేషన్ ఫీజు | పూర్తిగా ఉచితం |
| అవసరమైన డాక్యుమెంట్స్ | Aadhaar Card, Mobile Number, Educational Details |
| పథకం వర్తించే ప్రాంతం | రాష్ట్రవ్యాప్తంగా అన్ని జిల్లాలు |
| అధికారిక పోర్టల్ | gsws.nbm.ap.gov.in |
| సంబంధిత సేవలు | Kaushalam Registration, Skill Survey, Assessment, Results |
Kaushalam AP gov in Registration Online – ఎవరు అప్లై చేయవచ్చు?
- ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నివాసులు
- 10వ తరగతి, ఇంటర్మీడియట్, డిగ్రీ, ఐటీఐ చేసిన యువత
- ఉద్యోగం లేదా స్కిల్ ట్రైనింగ్ కోరుకునే అభ్యర్థులు
- నిరుద్యోగ యువత / స్టూడెంట్స్
👉 వయస్సు పరిమితి సాధారణంగా 18 సంవత్సరాలు పైబడినవారు.
🔥 ఎగ్జామ్ లేకుండా పోస్ట్ ఆఫీస్ జాబ్స్ రిలీజ్ : Click Here
Kaushalam AP gov in Registration Step by Step Apply Process (2026)
Kaushalam registration online AP gov in చేయాలంటే ఈ స్టెప్స్ ఫాలో అవ్వాలి:
Step 1:
ముందుగా అధికారిక వెబ్సైట్ ఓపెన్ చేయాలి
👉 https://kaushalam.ap.gov.in
Step 2:
హోమ్ పేజీలో Candidate Registration లేదా New Registration ఆప్షన్ పై క్లిక్ చేయాలి
Step 3:
మీ మొబైల్ నెంబర్, ఆధార్ నెంబర్ ఎంటర్ చేయాలి
👉 OTP వెరిఫికేషన్ పూర్తి చేయాలి
Step 4:
పర్సనల్ డీటెయిల్స్ ఎంటర్ చేయాలి
- పేరు
- తండ్రి పేరు
- జిల్లా, మండలం
- విద్యా అర్హత
Step 5:
సబ్మిట్ చేసిన తర్వాత మీకు Kaushalam Candidate Login ID క్రియేట్ అవుతుంది
👉 ఈ విధంగా మీ Kaushalam AP gov in registration online పూర్తవుతుంది.
Kaushalam AP gov in Candidate Login – ఎలా లాగిన్ అవ్వాలి?
రిజిస్ట్రేషన్ అయిన తర్వాత లాగిన్ ఇలా చేయాలి:
- వెబ్సైట్ ఓపెన్ చేయండి – kaushalam.ap.gov.in
- Candidate Login ఆప్షన్ క్లిక్ చేయండి
- మీ User ID / Mobile Number + Password ఎంటర్ చేయండి
- Login చేసిన తర్వాత:
- Profile Update
- Training Details
- Assessment / Result
- Job Opportunities
చూడవచ్చు
👉 చాలామంది సెర్చ్ చేసే Kaushalam AP gov in login link, Kaushalam candidate login, ఇదే ప్రాసెస్.
🔥 జిల్లా కోర్టులో ఉద్యోగాలు రిలీజ్ : Click Here
Kaushalam AP gov in Registration – Common Problems & Solutions
OTP రాకపోతే ఏమి చేయాలి?
👉 Network చెక్ చేయండి, కొద్దిసేపటికి Retry చేయండి
Password మర్చిపోతే?
👉 Login పేజీలో Forgot Password ఆప్షన్ ఉపయోగించండి
Profile update చేయలేకపోతున్నారా?
👉 సచివాలయం / స్కిల్ సెంటర్ వద్ద సహాయం పొందవచ్చు
Kaushalam Survey & Assessment – ముఖ్య సమాచారం
Kaushalam పోర్టల్ లో రిజిస్ట్రేషన్ అయిన అభ్యర్థులకు:
- స్కిల్ అసెస్మెంట్
- ట్రైనింగ్ షెడ్యూల్
- సర్టిఫికేషన్
- ఉద్యోగ మ్యాపింగ్
వంటి అప్డేట్స్ Login లోనే చూపిస్తారు.
Kaushalam AP gov in Registration Benefits
- ప్రభుత్వ ఆధ్వర్యంలో స్కిల్ ట్రైనింగ్
- ఉద్యోగ అవకాశాలకు డైరెక్ట్ యాక్సెస్
- అసెస్మెంట్ & సర్టిఫికేషన్
- యువతకు ఉపాధి భద్రత
✅ Important Link’s
కౌసల్యం వెబ్సైట్ కి సంబంధించి ముఖ్యమైన లింక్స్ కింద టేబుల్ లో ఉన్నాయి చెక్ చేయగలరు.
| 🔥 కౌసల్యం రిజిస్ట్రేషన్ & లాగిన్ లింక్ | Click Here |
| 🔥 Official Website Link | Click Here |
📽️ కౌసల్యం రిజిస్ట్రేషన్ డెమో ప్రాసెస్ ( మీకు ఎలా రిజిస్టర్ అవ్వాలో తెలియకపోతే క్రింది వీడియో చూస్తే రిజిస్టర్ చేసుకోవచ్చు )
🔥 Video Direct Link : Click Here
FAQs – Kaushalam AP gov in Registration 2026
Q1. Kaushalam AP gov in registration ఎవరు చేయాలి?
👉 ఉద్యోగం లేదా స్కిల్ ట్రైనింగ్ కోరుకునే ప్రతి AP యువకుడు చేయాలి.
Q2. Kaushalam registration online ఉచితమా?
👉 అవును, పూర్తిగా ఉచితం.
Q3. Kaushalam AP gov in login password మర్చిపోతే?
👉 Forgot Password ఆప్షన్ ద్వారా రీసెట్ చేయవచ్చు.
Q4. Kaushalam registration చేయకుండా ఉద్యోగం వస్తుందా?
👉 Kaushalam లో రిజిస్ట్రేషన్ ఉంటే అవకాశాలు ఎక్కువ.
Q5. Kaushalam AP gov in result ఎక్కడ చూడాలి?
👉 Candidate Login లోనే చూడవచ్చు.
Tags : Kaushalam AP gov in registration, Kaushalam registration online AP gov in, Kaushalam AP gov in candidate login, kaushalam ap gov in login link, www kaushalam ap gov in registration, kaushalam ap gov in website, kaushalam ap gov in login result, kaushalam online apply 2026
మిత్రులారా!! మేము అందించిన సమాచారం మీకు నచ్చినట్లైతే, మీ సన్నిహితులతో ఈ సమాచారాన్ని షేర్ చేయండి.🤝 అలాగే జాబ్స్ పొందడం కోసం మా Whatsapp ఛానల్ లో చేరండి.👇👇