
Table of Contents
NMMS Scholarship 2025
NMMS Scholarship 2025 : విద్యార్థులకు గుడ్ న్యూస్! NMMS స్కాలర్షిప్ ద్వారా ప్రతి ఏటా రూ.12,000. అయితే ఈ స్కాలర్షిప్ కి అర్హులు ఎవరు.. ఎలా అప్లై చేయాలి.. పూర్తి వివరాలు ఈ పేజీలో తెలుసుకుందాం. మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే మా వాట్సాప్ గ్రూప్ లో జాయిన్ అయ్యి కాంటాక్ట్ అవ్వండి.
📋 Overview Of NMMS Scholarship 2025
ఆర్థికంగా బలహీన వర్గాల ప్రతిభావంతులైన విద్యార్థులకు సహాయం చేయడం కోసం మినిస్ట్రీ ఆఫ్ ఎడ్యుకేషన్, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఈ NMMS స్కాలర్షిప్ ను 2008వ సంవత్సరం లో ప్రారంభించింది. ఇందులో భాగంగా అర్హత కలిగిన విద్యార్థులకు ప్రతి ఏటా రూ.12,000 ను అందిస్తుంది.
| Name Of The Scholarship | National Means cum Merit Scholarship (NMMS) |
| Launched By | Ministry Of Education, Government Of India |
| Launched Year | 2008 |
| Mode Of Application | Online |
| Eligibility | 8th Class |
| Scholarship Amount | రూ.12,000 |
| Last Date | October 15, 2025 |
| Official Website | https://www.bse.ap.gov.in/NMMS |
✅ Eligibility
విద్యార్థులు ఈ స్కాలర్షిప్ కి అప్లై చేసుకోవాలంటే కొన్ని అర్హతలను కలిగి ఉండాలి. ఆ అర్హతలు ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం.
- 8వ తరగతి చదువుతున్న విద్యార్థులు అర్హులు.
- విద్యార్థులు గత సంవత్సరంలో కనీసం 55% మార్కులు సాధించి ఉండాలి (SC/ST వారికి 50%).
- తల్లిదండ్రుల వార్షిక ఆదాయం ₹3,50,000 లోపు ఉండాలి
- ప్రభుత్వ పాఠశాల, ప్రభుత్వ ఆధ్వర్యంలోని పాఠశాలలు, ప్రభుత్వ సహాయంతో నడిచే పాఠశాలల్లో చదివే విద్యార్థులు అర్హులు.
అర్హులు కానివారు:
- ప్రైవేట్ / అనుబంధ పాఠశాల విద్యార్థులు
- కేంద్రీయ విద్యాలయ, నవోదయ విద్యాలయ సైనిక్ స్కూల్ విద్యార్థులు.
💰 Scholarship Amount
విద్యార్థులు ఈ స్కాలర్షిప్ కి అప్లై చేసుకున్న తర్వాత వారికి కొన్ని టెస్ట్ లను నిర్వహిస్తారు. అందులో ఎంపిక అవ్వ బడిన విద్యార్థులకు ప్రతి ఏటా రూ.12,000 స్కాలర్షిప్ ఇస్తారు.
📄 Selection Process
ఈ స్కాలర్షిప్ కి అప్లై చేసుకునే విద్యార్థులకు కొన్ని టెస్ట్ లను నిర్వహిస్తారు. అయితే వీరికి నిర్వహించే ఆ టెస్టులు ఏవో ఇప్పుడు చూద్దాం.
- MAT(Mental Ability Test)
- SAT(Scholastic Aptitude Test).
⭐ Important Information
- ప్రస్తుతం 8వ తరగతిలో చదువుతున్న విద్యార్థులు మాత్రమే NMMS పరీక్ష రాయడానికి అర్హులు.
- 8వ తరగతి పరీక్షలో అర్హత సాధించిన విద్యార్థులకు, వారు 9వ తరగతి నుండి 12వ తరగతి వరకు ప్రతి సంవత్సరం స్కాలర్‌షిప్ లభిస్తుంది.
- ప్రతి సంవత్సరం ₹12,000 చొప్పున ప్రభుత్వం అందజేస్తుంది.
💵 Application Fees
విద్యార్థులు ఈ స్కాలర్షిప్ కి అప్లై చేసుకునే సమయంలో కొంత అప్లికేషన్ ఫీజును చెల్లించవలసి ఉంటుంది. అయితే ఈ అప్లికేషన్ ఫీజు అనేది విద్యార్థుల యొక్క కేటగిరి మీద ఆధారపడి ఉంటుంది. ఏ కేటగిరి వారికి ఎంత అప్లికేషన్ ఫీజు అనేది ఇప్పుడు చూద్దాం.
- OC/BC విద్యార్థులకు : రూ.100/-
- SC/ST/PH విద్యార్థులకు : రూ.50/-
📝Required Documents
ఈ NMMS స్కాలర్షిప్ కి అప్లై చేసుకునే సమయంలో అవసరమయే డాక్యుమెంట్స్ ఏవో ఇప్పుడు చూద్దాం.
- Aadhaar Card
- Study Certificate
- Previous Year Marks Memo
- Income Certificate
- Passport Size Photos.
🖊️ Application Process
Step 1 : ముందుగా అధికారిక వెబ్ సైట్ అయిన https://www.bse.ap.gov.in/NMMS ను మీ మొబైల్ లో ఓపెన్ చేయండి.
Step 2 : NMMS స్కాలర్షిప్ అప్లికేషన్ ఫామ్ పై క్లిక్ చేయండి.
Step 3 : అప్లికేషన్ ఫామ్ ఓపెన్ అవ్వడం జరుగుతుంది.
Step 4 : అప్లికేషన్ ఫామ్ ను నింపి, అవసరమైన డాక్యుమెంట్స్ ను అప్లోడ్ చేయండి.
Step 5 : ఆ తరువాత అప్లికేషన్ ఫీజు ను కూడా చెల్లించండి.
Step 6 : చివరగా సబ్మిట్ బటన్ పై క్లిక్ చేయండి.
📅 Important Dates
ఈ NMMS స్కాలర్షిప్ కి అప్లై చేసుకునే విద్యార్థుల కోసం మినిస్ట్రీ ఆఫ్ ఇండియా కొన్ని ముఖ్యమైన తేదీలను ప్రకటించింది. అవి ఈ స్కాలర్షిప్ కి అప్లై చేసుకోవడానికి గల అప్లికేషన్ ప్రారంభ మరియు చివరి తేదీలు. అవి క్రింద ఇవ్వబడినవి.
Application Starting Date : 04-09-2025.
Application Last Date : 15-10-2025.
🔗 Important Links
ఈ స్కాలర్షిప్ కి సంబంధించి ఆన్లైన్ ద్వారా అప్లై చేసుకోవడానికి గల అప్లై లింక్, అధికారిక వెబ్ సైట్ లింక్ మరియు లేటెస్ట్ గవర్నమెంట్ జాబ్స్ లింక్స్ ను కింద ఇవ్వబడినవి టేబుల్ ద్వారా చెక్ చేయగలరు.
| 🔥 Online Apply Link | Click Here |
| 🔥 Official Website | Click Here |
| 🔥 Scholarship Notification PDF | Click Here |
| 🔥 ఎటువంటి ఎగ్జామ్ లేకుండా అంగన్వాడి జాబ్స్ | Click Here |
| 🔥 వాహన మిత్ర పేమెంట్ స్టేటస్ | Click Here |
🏷️ Related TAGS
nmms scholarship 2025, ap nmms scholarship 2025, nmms scholarship 2025 26 date, nmms scholarship exam 2025, nmms scholarship 2025 26 result, nmms scholarship 2025 26 amount, nmms scholarship 2025 26 last date, nmms scholarship document 2025, nmms scholarship 2025 26 apply online
💬 NMMS Scholarship 2025 – FAQs (తరచుగా అడిగే ప్రశ్నలు)
❓ 1. NMMS స్కాలర్‌షిప్ అంటే ఏమిటి?
➡️ ఇది భారత ప్రభుత్వం అందించే జాతీయ స్థాయి స్కాలర్‌షిప్ పథకం. ఆర్థికంగా బలహీన వర్గాలకు చెందిన ప్రతిభావంతులైన విద్యార్థులకు చదువుకోసం ఆర్థిక సహాయం అందించడమే దీని ఉద్దేశ్యం.
❓ 2. ఎవరు ఈ స్కాలర్‌షిప్‌కి అర్హులు?
➡️ ప్రభుత్వ లేదా ప్రభుత్వ సహాయ పాఠశాలలో 8వ తరగతి చదువుతున్న విద్యార్థులు మాత్రమే అర్హులు.
➡️ తల్లిదండ్రుల వార్షిక ఆదాయం ₹3,50,000 కంటే తక్కువగా ఉండాలి.
❓ 3. ప్రైవేట్ స్కూల్ విద్యార్థులు అప్లై చేయవచ్చా?
➡️ కాదు ❌, ప్రైవేట్, కేంద్రీయ విద్యాలయ (KVS), నవోదయ (NVS), సైనిక్ స్కూల్ విద్యార్థులు అర్హులు కారు.
❓ 4. NMMS పరీక్ష ఎప్పుడు జరుగుతుంది?
➡️ సాధారణంగా ప్రతి సంవత్సరం నవంబర్ లేదా డిసెంబర్ నెలలో పరీక్ష నిర్వహించబడుతుంది.
❓ 5. NMMS పరీక్షలో ఎన్ని భాగాలు ఉంటాయి?
➡️ రెండు భాగాలు ఉంటాయి:
1️⃣ MAT – Mental Ability Test
2️⃣ SAT – Scholastic Aptitude Test
❓ 6. ఏ క్లాస్ విద్యార్థులు పరీక్ష రాయవచ్చు?
➡️ ప్రస్తుతం 8వ తరగతిలో చదువుతున్న విద్యార్థులు మాత్రమే పరీక్ష రాయవచ్చు.
❓ 7. స్కాలర్‌షిప్ ఎప్పుడు లభిస్తుంది?
➡️ పరీక్షలో అర్హత సాధించిన విద్యార్థులకు 9వ తరగతి నుండి 12వ తరగతి వరకు ప్రతి సంవత్సరం ₹12,000 అందజేయబడుతుంది.
❓ 8. NMMS స్కాలర్‌షిప్ మొత్తం ఎంత?
➡️ ప్రతి సంవత్సరం ₹12,000 (ప్రతి నెల ₹1,000 చొప్పున).
❓ 9. అవసరమైన పత్రాలు ఏమేమి?
➡️ ఆధార్ కార్డ్, ఆదాయ ధ్రువీకరణ పత్రం, పాఠశాల సర్టిఫికేట్, ఫోటో, సంతకం, గత సంవత్సరం మార్కుల మెమో.
❓ 10. NMMS దరఖాస్తు ఎక్కడ చేయాలి?
➡️ అధికారిక వెబ్‌సైట్ ద్వారా చేయాలి 👉 https://www.scholarships.gov.in
మిత్రులారా!! మేము అందించిన సమాచారం మీకు నచ్చినట్లైతే, మీ సన్నిహితులతో ఈ సమాచారాన్ని షేర్ చేయండి.🤝 అలాగే జాబ్స్ పొందడం కోసం మా Whatsapp ఛానల్ లో చేరండి.👇👇