
Canara Bank Apprentice Recruitment 2026: 3500 Jobs Release – Apply Online
Canara Bank Apprentice Recruitment 2026 : ప్రభుత్వ రంగ బ్యాంకింగ్ రంగంలో Apprenticship Opportunity కోసం ఎదురు చూస్తున్న అభ్యర్థులకి గుడ్ న్యూస్. దాదాపుగా మనం చూసుకున్నట్లయితే కెనరా బ్యాంక్ కు సంబంధించి దేశవప్తంగా 3,500 ఖాళీలు ఉన్నాయి ఎలా ఏంటి పూర్తి వివరాలు చూద్దాం. మరి ఏమైనా డౌట్స్ ఉంటే మా వాట్సాప్ గ్రూప్ ని ఫాలో అవ్వగలరు.
Overview of the Post
| అంశం | వివరాలు |
| సంస్థ | Canara Bank |
| పోస్ట్ | Graduate Apprentice |
| మొత్తం ఖాళీలు | 3,500 |
| ఆంధ్రప్రదేశ్ లో ఉన్న ఖాళీలు | 247 |
| తెలంగాణలో ఉన్న ఖాళీలు | 134 |
| అర్హత | Any Degree |
| వయస్సు | 20-28 Year’s |
| Stipend | రూ. 16,650/- నెలకు |
| దరఖాస్తు విధానం | Online |
| అప్లికేషన్ ప్రారంభం | 01-10-2026 |
| చివరి తేదీ | 17-10-2026 |
| సెలక్షన్ ప్రాసెస్ | Local Language Proficiency |
| ట్రైనింగ్ | Apprenticeship Training |
| ఆఫీసులో వెబ్సైట్ |
Eligibility – ఎవరు Apply చేయచ్చు?
Canara Bank Apprentice జాబ్స్ కి తప్పనిసరిగా భారతీయ పౌరులై ఉండాలి. నోటిఫికేషన్ లో పేర్కొన్న అర్హతలను పూర్తిచేస్తే దరఖాస్తు చేసుకోవచ్చు.
Educational Qualification
అభ్యర్థి:
- భారత ప్రభుత్వం గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం నుంచి ఏదైనా విభాగంలో గ్రాడ్యుయేషన్ / డిగ్రీ పూర్తి చేసి ఉండాలి.
- కేంద్ర ప్రభుత్వం గుర్తించిన సమానమైన క్వాలిఫికేషన్ కూడా అర్హతగా పరిగణించబడుతుంది.
- అభ్యర్థులు తమ గ్రాడ్యుయేషన్ ను 01-01-2023 కంటే ముందు పూర్తి చేసి ఉండకూడదు.
- అలాగే గ్రాడ్యుయేషన్ 01-09-2026 తర్వాత పూర్తి చేసిన వారు ఈ రిక్రూట్మెంట్ కు అర్హులు కాదు.
అంటే, నోటిఫికేషన్ లో పేర్కొన్న క్వాలిఫికేషన్ పీరియడ్ లో డిగ్రీ పూర్తి చేసిన అభ్యర్థులు మాత్రమే దరఖాస్తు చేసుకోవాలి.
Age Limit
01- సెప్టెంబర్ 2026 నాటికి అభ్యర్థి వయస్సు
- Minimum Age : 20 Year’s
- Maximum Age : 28 Year’s
అభ్యర్థి 02-09-1998 కంటే ముందు మరియు 01-09-2006 కంటే తర్వాత జన్మించి ఉండకూడదు. ఈ రెండు తేదీలు కూడా కలుపుకొని పరిగణించబడతాయి.
రిజర్వు కేటగిరీలకు వయోపరిమితి సడలింపు ఉంటే, అది అధికారిక నోటిఫికేషన్ లోనే నిబంధనల ప్రకారం వర్తిస్తుంది.
Salary / Stipend
Canara Bank Apprentice Training సమయంలో వీరికి మొత్తం ₹ 16,650/- స్టైఫండ్ గా లభిస్తుంది.
ఈ మొత్తంలో:
- Canara Bank ద్వారా : రూ. 10,500/-
- Government Share ద్వారా : రూ. 6,150/-
ప్రభుత్వం అందించే ఈ రూ. 6,150/- ప్రస్తుతం మార్గదర్శకాల ప్రకారం DBT విధానం ద్వారా నేరుగా అభ్యర్థి యొక్క బ్యాంక్ అకౌంట్ లో జమ చేయబడుతుంది.
ఇతర ఉద్యోగుల మాదిరిగా అదనపు అలవెన్సెస్ కు మరియు ఎంప్లాయ్మెంట్ బెనిఫిట్స్ కు అర్హులు కాదు.
Application Fees

| కేటగిరి | అప్లికేషన్ ఫీజ్ |
| SC / ST / PwBD | Fee Exempted |
| Other Candidates | ₹500/- |
Important Dates
| Event | Date |
| online application start date | 01 October 2026 |
| online application last date | 17 October 2026 |
| age – cut – off date | 01 September 2026 |
| application mode | Online |
Important : చివరి తేదీ వరకు వేచి ఉండకుండా, అర్హులైన అభ్యర్థులు ముందుగానే అప్లై చేసుకుని కంప్లీట్ చేయడం మంచిది.
Required Documents
ఆన్లైన్ అప్లికేషన్ సమయంలో అవసరమయ్యే డాక్యుమెంట్స్
- ఆధార్ కార్డ్ / వాలిడ్ ఐడి ప్రూఫ్
- పాస్పోర్ట్ సైజ్ ఫోటో
- సిగ్నేచర్
- గ్రాడ్యుయేషన్ సర్టిఫికెట్స్ / మార్క్స్ మేమో
- క్యాటగిరి సర్టిఫికెట్ / అప్లికేబుల్ అయితే
- డేట్ అఫ్ బర్త్ ప్రూఫ్
- PwBD సర్టిఫికెట్ / అప్లికేబుల్ అయితే
- లోకల్ లాంగ్వేజ్ కి సంబంధించి వివరాలు
- NATS Enrollment ID
- వర్కింగ్ మొబైల్ నెంబర్
- Email ID
- బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్
NATS Enrollment ID ముఖ్యమైనది : ట్రైనింగ్ సీట్ కోసం అప్లికేషన్ చేసేటప్పుడు NATS సైట్ లో రిజిస్ట్రేషన్ చేసిన తర్వాత జనరేట్ అయ్యే ఎన్రోల్మెంట్ ఐడిని తప్పనిసరిగా పేర్కొనాలి.
Application Process – ఎలా అప్లయ్ చేయాలి?
Canara Bank Apprentice Recruitment 2026 అప్లికేషన్ పూర్తిగా ఆన్లైన్ లోనే చెయ్యాలి. ఇతర విధానాల్లో పంపిన అప్లికేషన్స్ ను స్వీకరించరు.
- NATS రిజిస్ట్రేషన్ కంప్లీట్ చేయాలి.
- కెనరా బ్యాంక్ కు సంబంధించి అఫీషియల్ వెబ్సైట్ కి వెళ్ళాలి. Careers/ Recruitment సెక్షన్ ను ఓపెన్ చేయండి.
- రిక్రూట్మెంట్ లింక్స్ ని సెలెక్ట్ చేయండి. అక్కడ మీకు ఈ నోటిఫికేషన్ కి సంబంధించి పూర్తి వివరాలు ఉంటే ఒకసారి చెక్ చేయండి.
- అప్లికేషన్ ఫామ్ ఫిల్ చేయండి.
- NATS ENROLLMENT ID ఎంటర్ చేయండి.
- డాక్యుమెంట్స్ అప్లోడ్ చేయండి.
- Application Fee Pay చేయండి.
- ఫైనల్ గా అన్ని డీటెయిల్స్ ఒకసారి వెరిఫై చేసిన తర్వాత అప్లికేషన్ సబ్మిట్ చేయండి. అక్నాలజీమెంట్ కాపీని సేవ్ లేదా డౌన్లోడ్ చేసుకోండి.
Important Links
| Notification PDF Download | లింక్ |
| Official Website & Apply Online | లింక్ |
| No Exam Govt Jobs Release | లింక్ |
Canara Bank Apprentice Recruitment 2026 FAQS
1. Canara Bank Apprentice Recruitment 2026లో ఎన్ని vacancies ఉన్నాయి?
దేశవ్యాప్తంగా దాదాపుగా 3,500 ఖాళీలు ఇవ్వడం జరిగింది.
2. Canara Bank Apprenticeకి ఏ qualification కావాలి?
తప్పనిసరిగా గ్రాడ్యుయేషన్ అయి ఉండాలి.
3. Canara Bank Apprentice age limit ఎంత?
20 సంవత్సరాల నుంచి 28 సంవత్సరాల మధ్య ఉండాలి.
4. Canara Bank Apprentice stipend ఎంత?
రూ. 16,650/-
5. Andhra Pradeshలో ఎన్ని seats ఉన్నాయి?
247
6. Telanganaలో ఎన్ని seats ఉన్నాయి?
134
TAGS : Canara Bank Recruitment 2026, Canara Bank Apprentice 2026, Canara Bank Apprentice Recruitment, Canara Bank Graduate Apprentice, Canara Bank Jobs 2026, Apprentice Jobs 2026, Bank Jobs 2026, Graduate Jobs 2026, Any Degree Jobs, Canara Bank 3500 Apprentice, Canara Bank Apprentice Apply Online, AP Bank Jobs 2026, Telangana Bank Jobs 2026
మిత్రులారా!! మేము అందించిన సమాచారం మీకు నచ్చినట్లైతే, మీ సన్నిహితులతో ఈ సమాచారాన్ని షేర్ చేయండి.🤝 అలాగే జాబ్స్ పొందడం కోసం మా Whatsapp ఛానల్ లో చేరండి.👇👇