
PAN Card Status Check 2026: మీ PAN Active ఉందో లేదో ఇలా చెక్ చేయండి.. Aadhaar Link, E-PAN Download పూర్తి వివరాలు!
దేశవ్యాప్తంగా PAN కార్డు వినియోగదారులకు ముఖ్యమైన సమాచారం. మీ పాన్ కార్డ్ Active లో ఉందా? Inoperative గా మారిందా? ఆధార్ తో లింక్ అయ్యిందా? అనే విషయాలను ఇప్పుడు ఇంట్లోనే మొబైల్ ద్వారా తెలుసుకోవచ్చు. ముఖ్యంగా ఆధార్ తో పాన్ అనుసంధానం చేయని అర్హులైన వ్యక్తుల పాన్ కార్డుల నిబంధనల ప్రకారం ఇన్ యాక్టివ్ అయ్యే అవకాశం ఉంది.
PAN Card Status Check 2026 – Overview
పాన్ కార్డ్ Inoperative గా ఉంటే ఆదాయపన్ను రిఫండ్, TDS, TCS, వంటి ఆర్థిక లావాదేవీల పై ప్రభావం పడుతుంది. అందువల్ల ప్రతి పాన్ కార్డు వినియోగదారుడు తమ పాన్ కార్డు స్థితిని ఒకసారి పరిశీలించుకోవడం మంచిది.
| వివరాలు | సమాచారం |
| సేవ పేరు | PAN card Status Check |
| నిర్వహణ సంస్థ | Income Tax Department |
| సంబంధిత శాఖ | CBDT, Ministery of Financ |
| ప్రధాన సేవలు | Verify PAN, Link Aadhaar |
| అవసరమైన వివరాలు | PAN Number ,Aadhaar |
| PAN Status | Active / Inoperative |
| Aadhaar Linking Fee | ₹1,000(వర్తించే వారికి) |
| E-PAN | PDF రూపంలో |
| దరఖాస్తు విధానం | Online |
| అధికారిక వెబ్సైట్ | Incometax.gov.in |
Why PAN Card Becomes Inoperative?
- PAN కార్డ్ Inoperative కావడానికి ముఖ్యమైన కారణాలు ఆధార్ లింక్ చేయకపోవడం ఒకటి.
- ఆదాయపు పన్ను శాఖ నిబంధనల ప్రకారం ఆధార్ పొందడానికి అర్హులైన వ్యక్తులు తమ PAN ను ఆధార్తో అనుసంధానం చేయాలి.
- 2023 జూన్ 30 లోపు లింక్ చేయని అర్హులైన PAN పొందిన కొంతమంది వ్యక్తులకు 2025లో ప్రత్యేక గడువు ఇచ్చారు వారు 2025 డిసెంబర్ 31 లోపు అసలు ఆధార్ నెంబర్తో లింక్ చేయాలి లేకపోతే 2026 జనవరి 1 నుంచి వారి PAN Inoperative అవుతుంది.
ముఖ్య గమనిక: ఆధార్ లింకింగ్ నుంచి మినహాయింపు పొందిన కొన్ని వర్గాలకు ఈ నిబంధనలు వర్తించవు.
PAN Card Status Check Online – Step by Step
మీ PAN card ప్రస్తుతం Active లో ఉందా లేదా తెలుసుకోవడానికి ఆదాయపు పన్ను శాఖ అధికారిక వెబ్ సైట్ లో verify PAN Status సేవను ఉపయోగించవచ్చు.
Step 1: Official website Open చేయండి
ముందుగా మీ మొబైల్ లేదా కంప్యూటర్లో లో Google Chrome ఓపెన్ చేసి Income Tax అధికారిక వెబ్ సైట్ ను సంప్రదించండి.
step 2: Verify PAN Status ఎంచుకోండి
వెబ్ సైట్ హోం పేజీలో Quick Links విభాగంలో ఉన్న verify PAN Status అనే అప్లికేషన్ క్లిక్ చేయండి.
Step 3: PAN Number నమోదు చేయండి
ఇప్పుడు మీPAN కార్డులో ఉన్న పది అంకెల PAN నెంబర్ నమోదు చేయండి.
Step 4: వ్యక్తిగత వివరాలు ఇవ్వండి
మీ PAN కార్డు ఉన్న వివరాల ప్రకారం:
- Full Neme
- Date of Birth
- Mobile Number
వంటి వివరాలను నమోదు చేసి continue పై క్లిక్ చేయండి.
Step 5:OTP Verification పూర్తి చేయండి.
మీరు నమోదు చేసిన మొబైల్ నెంబర్ కు ఆరు అంకెల ఓటిపి వస్తుంది నమోదు చేసి వెరిఫై పై క్లిక్ చేయండి.
Step 6:PAN Status తెలుసుకోండి
OTP ధ్రువీకరణ పూర్తయిన తర్వాత మీ PAN కు సంబంధించిన స్థితి స్క్రీన్ పై కనిపిస్తుంది.
మీ PAN Active గా ఉందా లేదా అనే విషయాన్ని ఎక్కడ తెలుసుకోవచ్చు.
గమనిక: ఈ సేవను ఉపయోగించడానికి ముందుగా Income Tax portal లో Login కావాల్సిన అవసరం లేదు.
How to Link Aadhaar with PAN Card
మీ PAN Inoperative గా అంటే ఆధార్ లింకును వర్తించే వ్యక్తులకు ఈ విభాగం ప్రక్రియ పూర్తి చేయవచ్చు.
Aadhaar PAN Linking process
- వెబ్ సైట్ ఓపెన్ చేయండి.
- Quick Links లో Link Aadhaar అప్లికేషన్ ఎంచుకోండి..
- మీ Pan Number , Aadhaar Number నమోదు చేయండి.
- వివరాలను పరిశీలించి సబ్మిట్ చేయండి.
- ఇప్పటికే అసలు రుసుము చెల్లించాల్సి ఉంటే ముందుగా నిర్ణయత ఫీస్ చెల్లించండి.
- Payment వివరాలను ధ్రువీకరించబడిన తర్వాత మళ్లీ Link Aadhaar సేవను ఉపయోగించండి.
- అవసరమైన వివరాలు నమోదు చేసే అభ్యర్థులను సబ్మిట్ చేయండి.
- వచ్చిన Acknowledgement Number లేదా Request వివరాలను సంప్రదించుకోండి.
లింక్ అభ్యర్థన విజయవంతంగా పూర్తి అయిన తర్వాత PAN తిరిగి Operative అయ్యే ప్రక్రియ కొనసాగుతుంది సాధారణంగా సంబంధిత వివరాలు Incnme Tax Department వ్యవస్థలో అప్డేట్ కావడానికి కొంత సమయం పడుతుంది.
PAN Aadhaar Linking Fee ఎంత?
గడువులోపు ఆధార్ లింక్ చేయనా అర్హులైన PAN కార్డుదారులు ఆలస్యంగా లింకు చేసుకునేందుకు ₹1,000 ఫీజు చెల్లించాల్సి ఉంటుంది.
| వివరాలు | ఫీజు |
| PAN-Aadhaar Late Linking Fee | ₹1,000 |
ఈ ప్లీజ్ అందరికీ వర్తించదు. నిబంధనల ప్రకారం మినహాయింపు పొందిన వ్యక్తులు వేరుగా ఉంటారు.
How to Download PAN Card Online – e-PAN PDF
మీ PAN కార్డు పోయిన లేదా డిజిటల్ కాపీ అవసరమైన ఆన్లైన్ సేవను ఉపయోగించవచ్చు.
అయితే కొత్తగా instant E-PAN పొందడం ఇప్పటికే ఉన్న PAN కార్డు అప్లికేషన్ లేదా రిఫ్రింట్ పొందడం రెండు వేరువ సేవలు.
Method 1: Income Tax portal ద్వారా E -PAN Download
Income Tax Department ద్వారా Instant E-PAN పొందిన వారు ఈ విధంగా డౌన్లోడ్ చేసుకోవచ్చు.
- Income Tax అధికారిక వెబ్ సైట్ న ఓపెన్ చేయండి.
- Quick Links లో Instant E-PAN ఎంచుకోండి.
- Chect status/ Download PAN అప్లికేషన్ పై క్లిక్ చేయండి.
- మే 12 అంకెల Aadhaar Number నమోదు చేయండి.
- Aadhaar కు లింక్ అయిన మొబైల్ కు వచ్చిన OTP నమోదు చేయండి.
- Verify చేసిన తర్వాత మీ E- PAN అభ్యర్థుల స్థితి కనిపిస్తుంది.
- PAN జనరేట్ అయి ఉంటే View E -PAN లేదా Download E -PAN పై క్లిక్ చేయండి.
- PDF ఫైల్ ను మీ మొబైల్ లో సేవ్ చేసుకోండి.
Method 2: Physical PAN card Reprint
ఇప్పటికే PAN కార్డు ఉండి అది పోయిన లేదా డామేజ్ అయిన కొత్త PaN నెంబర్ కోసం దరఖాస్తు చేయాల్సిన అవసరం లేదు.
PAN Inoperative అయితే ఎలాంటి సమస్యలు వస్తాయి?
PAN Inoperative గా మారితే కొన్ని ముఖ్యమైన ఆర్థిక, పన్ను సంబంధిత సమస్యలు ఎదురు కావచ్చు.
- ఆదాయపు పన్ను రిఫండ్ నిలిపివేయబడుతుంది.
- రిఫండ్ పై సంబంధిత కాలానికి వడ్డీ చెల్లించబడదు.
- వర్తించే సందర్భాలలో TDS అధిక రేటుతో కట్ అవుతుంది.
- వర్తించే సందర్భాలలో TCS అధిక రేటుతో వసూలు అవుతుంది.
- PAN ఆధారంగా నిర్వహించే కొన్ని ఆర్థిక సేవల్లో ఇబ్బందులు ఎదుర్కోవచ్చు.
PAN Card Status Check – Common Problem & Solutions
PAN Status చెక్ చేసేటప్పుడు లేదా ఆధార్ లింక్ చేసేటప్పుడు కొన్ని సమస్యలు ఎదురు కావచ్చు
PAN Aadhaar Details Mismatch : PAN, ఆధార్ కార్డుల్లో పేరు లేదా పుట్టిన తేదీ వేరువేరుగా ఉంటే లింకింగ్ విపులం కావచ్చు. రెండు రికార్డుల్లో వివరాలను సరి చేసుకోవాలి.
OTP Not Received : ఆధార్ లింక్ అయిన మొబైల్ నెంబర్ లేదా పాన్ స్టేటస్ వెరిఫికేషన్ కోసం నమోదు చేసిన మొబైల్ నెంబర్ ను పరిశీలించాలి.
PAN Already Linked : మీ ఆధార్ ఇప్పటికే మరో పాన్ తో లింక్ అయి ఉంటే కొత్తగా లింక్ చేయడం సాధ్యం కాకపోవచ్చు .ఇలాంటి సందర్భంలో Jurisdictional Assessing Officer ను సంప్రదించాలి.
Payment Successfully but Linking Pending : ఫీజు చెల్లించిన వెంటనే వివరాలు అప్డేట్ కాకపోవచ్చు. కొంత సమయం తర్వాత మళ్లీ లింక్ ఆధార్ సేవలో అభ్యర్థనను కొనసాగించాలి.
PAN Status Inoperative : ఆధార్ లింక్ వర్తించే వ్యక్తులు ₹1,000 ఫీజు చెల్లించి లింకింగ్ ప్రక్రియను పూర్తి చేయాలి.
Important Instructions for PAN Card Holders
- మీ పాన్ స్థితిని అధికారిక ఇన్కమ్ టాక్స్ వెబ్సైట్లో మాత్రమే చెక్ చేయండి.
- ఒక వ్యక్తికి ఒకే పాన్ నెంబర్ ఉండాలి.
- ఇప్పటికే పాన్ ఉన్నప్పుడు కొత్త పాన్ కోసం దరఖాస్తు చేయవద్దు.
- ఆధార్, పాన్ వివరాల్లో పేరు, పుట్టిన తేదీ సరిపోలేలా చూడండి.
- OTP, PAN వివరాలు, ఆధార్ వివరాలను అనధికారిక వ్యక్తులతో పంచుకోవద్దు.
- E-PAN PDF భద్రపరచుకోండి.
- ఏదైనా సమస్య వస్తే ఇన్కమ్ టాక్స్ డిపార్ట్మెంట్ అధికారిక హెల్ప్ డెస్క్ ను సంప్రదించండి.
🔗 PAN Card – Important Links
Frequently Asked Questions ( FAQs )
1. How to Check PAN Card Status Online?
ఇన్కమ్ టాక్స్ అధికారిక వెబ్సైట్లో క్విక్ లింక్స్ విభాగంలోని వెరిఫై పాన్ స్టేటస్ ఆప్షన్ ద్వారా పాన్ నెంబర్ , పేరు, పుట్టిన తేదీ, మొబైల్ నెంబర్ ఉపయోగించి స్టేటస్ తెలుసుకోవచ్చు.
2. How to Know Whether PAN Is Active or Inactive?
వెరిఫై పాన్ స్టేటస్ సేవలో వివరాలు నమోదు చేసి OTP ధ్రువీకరణ పూర్తి చేస్తే మీ యాక్టివ్ గా ఉందా లేదా తెలుసుకోవచ్చును.
3.What is the Fee for PAN Aadhaar Linking?
ఆలస్యంగా ఆధార్ లింక్ చేస్తే అర్హులైన పాన్ కార్డుదారులకు ₹1,000 ఫీజు వర్తిస్తుంది.
4. Can I Activate My Inoperative PAN Online?
అవును. వర్తించే ఫీజు చెల్లించే ఇన్కమ్ టాక్స్ వెబ్సైట్ లో లింకింగ్ ఆధార్ ప్రక్రియను పూర్తి చేయవచ్చు.
TAGS : PAN Card Status, PAN Card 2026, PAN Aadhaar Linking, Inoperative PAN, Active PAN Check, e-PAN Download, Income Tax Department, PAN Card Online, PAN Verification, Aadhaar PAN Link
మిత్రులారా!! మేము అందించిన సమాచారం మీకు నచ్చినట్లైతే, మీ సన్నిహితులతో ఈ సమాచారాన్ని షేర్ చేయండి.🤝 అలాగే జాబ్స్ పొందడం కోసం మా Whatsapp ఛానల్ లో చేరండి.👇👇