
ISRO SDSC SHAR Recruitment 2026: 10th, ITI, Degree అర్హతతో ఉద్యోగాలు రిలీజ్
ISRO SDSC SHAR Recruitment 2026: భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ISRO కు చెందిన సతీష్ ధావన్ స్పేస్ సెంటర్ (SDSC SHAR) లో ఉద్యోగాలు భర్తకి నోటిఫికేషన్ విడుదల అయింది. ఈ నోటిఫికేషన్ లో పోస్ట్ ను బట్టి పదవ తరగతి నుంచి డిగ్రీ, డిప్లమా, ఐటిఐ వరకు ఉద్యోగాలు ఉన్నాయి పూర్తి వివరాలు తెలుసుకుందాం. డైలీ అప్డేట్స్ కోసం మా వాట్సాప్ గ్రూప్ ని ఫాలో అవ్వగలరు.
| ISRO SDSC SHAR Recruitment 2026 – Overview | |
|---|---|
| వివరాలు | సమాచారం |
| సంస్థ | Indian Space Research Organisation (ISRO) |
| కేంద్రం | Satish Dhawan Space Centre SHAR |
| నోటిఫికేషన్ నంబర్ | SDSC SHAR/RMT/03/2026 |
| మొత్తం ఖాళీలు | 97 |
| ఉద్యోగాల రకాలు | Technical, Scientific, Driver, Fireman, MTS తదితర పోస్టులు |
| అర్హత | 10th, ITI, Diploma, Degree తదితరాలు |
| దరఖాస్తు విధానం | Online |
| దరఖాస్తు ప్రారంభం | 19 October 2026 |
| చివరి తేదీ | 9 November 2026 |
| గరిష్ఠ Pay Scale | ₹1,42,400 వరకు |
| అధికారిక వెబ్సైట్ | SDSC SHAR Recruitment Portal |
ISRO Recruitment 2026 – Vacancy Details
ఈ నోటిఫికేషన్ లో మొత్తం 97 పోస్టులు ఉన్నాయి. పోస్టుల వారీగా ఖాళీల వివరాలు కింద చూడండి.
| పోస్టు పేరు | ఖాళీలు |
|---|---|
| Technical Assistant | 14 |
| Scientific Assistant | 3 |
| Library Assistant ‘A’ | 3 |
| Nurse ‘B’ | 3 |
| Technician ‘B’ | 43 |
| Draughtsman ‘B’ | 1 |
| Fireman ‘A’ | 2 |
| Light Vehicle Driver ‘A’ | 5 |
| Heavy Vehicle Driver ‘A’ | 7 |
| Multi-Tasking Staff (MTS) | 16 |
| మొత్తం | 97 |
Educational Qualification – విద్యార్హతలు
ISRO SDSC SHAR ఉద్యోగాలకు అర్హతలు పోస్టులను బట్టి మారుతాయి. కాబట్టి దరఖాస్తు చేసుకునే ముందు మీరు ఎంచుకున్న పోస్టుకు సంబంధించి పూర్తి అర్హతలను తప్పకుండా పరిశీలించాలి.
1. Technical Assistant
సంబంధిత ఇంజనీరింగ్ విభాగంలో గుర్తింపు పొందిన సంస్థ నుంచి నిర్దేశించిన First Class Diploma ఉండాలి. Mechanical, Electrical, Computer Science, Electronics వంటి విభాగాలకు సంబంధించిన పోస్ట్లు ఉన్నాయి.
2. Scientific Assistant
పోస్టును బట్టి నిర్దేశించిన సబ్జెక్టులతో First Class B.sc లేదా సంబంధిత Fine Arts/ Visual Arts అర్హత అవసరం కావచ్చు.
3. Library Assistant ‘A’
ఈ పోస్టుకు కేవలం పదో తరగతి అర్హత సరిపోదు. గుర్తింపు పొందిన సంస్థ నుంచి ఫస్ట్ క్లాస్ గ్రాడ్యుయేషన్ తో పాటు Library Science లేదా Library and Information Science లో ఫస్ట్ క్లాస్ మాస్టర్స్ డిగ్రీ అవసరం.
4. Technician ‘B’
సంబంధిత ట్రేడ్ లో పదవ తరగతి లేదా సమాన అర్హతతో పాటు నోటిఫికేషన్ లో పేర్కొన్న ITI/NCVT సర్టిఫికెట్ అవసరం.
5. Fireman ‘A’
ఈ పోస్టుకు పదవ తరగతి లేదా సమాన అర్హతతో పాటు నోటిఫికేషన్ లో పేర్కొన్నట్లు ఇతర అర్హతలు శారీరక ప్రమాణాలు వర్తించవచ్చు.
6. Driver Posts
Light Vehicle Driver, Heavy Vehicle Driver పోస్టులకు పదో తరగతి లేదా సమాన అర్హతతో పాటు సంబంధిత చెల్లుబాటయే డ్రైవింగ్ లైసెన్స్ అవసరమైన డ్రైవింగ్ అనుభవం ఉండాలి.
7. Multi-Tasking Staff (MTS)
MTS పోస్టులకు సాధారణంగా Matriculation/ SSC లేదా సమాన అర్హత అవసరం. పూర్తి అర్హతలు, వయోపరిమితి మరి ఇతర నిబంధనలను అధికారిక నోటిఫికేషన్ లో ఒకసారి చెక్ చేయండి.
Age Limit – వయోపరిమితి
ఈ ఉద్యోగాలకు సంబంధించి పోస్టులను బట్టి వయోపరిమితి మారుతుంది. అందుబాటులో ఉన్న నోటిఫికేషన్ వివరాలు ప్రకారం కొన్ని పోస్టులకు గరిష్ట వయసు 35 సంవత్సరాలు వరకు ఉండగా, Fireman A, MTS పోస్టులకు 18-25 సంవత్సరాల వయపరిమితి పేర్కొనబడింది. వయస్సు లెక్కించే తేదీ మరియు ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ ఇతర కేటగిరీలకు వర్తించే ఏజ్ రిలాక్సేషన్ కోసం అధికారిక నోటిఫికేషన్ చెక్ చేయండి.
ISRO SDSC SHAR Salary 2026 – జీతం
ఈ ఉద్యోగాలకు పోస్ట్, Pay Level ఆధారంగా వేతనం ఉంటుంది. ప్రకటించిన Pay Scale వివరాలు ఇలా ఉన్నాయి ఒకసారి చెక్ చేయండి.
| పోస్టు | Pay Level | Pay Scale |
|---|---|---|
| Technical Assistant | Level 7 | ₹44,900–₹1,42,400 |
| Scientific Assistant | Level 7 | ₹44,900–₹1,42,400 |
| Library Assistant ‘A’ | Level 7 | ₹44,900–₹1,42,400 |
| Nurse ‘B’ | Level 7 | ₹44,900–₹1,42,400 |
| Technician ‘B’ | Level 3 | ₹21,700–₹69,100 |
| Draughtsman ‘B’ | Level 3 | ₹21,700–₹69,100 |
| Fireman ‘A’ | Level 2 | ₹19,900–₹63,200 |
| Light Vehicle Driver ‘A’ | Level 2 | ₹19,900–₹63,200 |
| Heavy Vehicle Driver ‘A’ | Level 2 | ₹19,900–₹63,200 |
| MTS | Level 1 | ₹18,000–₹56,900 |
Application Fee
ప్రాసెసింగ్ ఫీజు : ప్రతి దరఖాస్తుకు తప్పనిసరిగా అభ్యర్థులు ₹750/- చెల్లించాలి. ఫీజ్ నీ ఆన్లైన్లో ద్వారా మాత్రమే చెల్లించాలి.
ఫీజ్ మినహాయింపు పొందే అభ్యర్థులు :
- మహిళా అభ్యర్థులు
- ఎస్సీ అభ్యర్థులు
- ఎస్సీ అభ్యర్థులు
- PWBD ( దివ్యాంగులు )
- మాజీ సైనికులు
Selection Process
ISRO SDSC SHAR Recruitment 2026 లో పోస్ట్ ను బట్టి ఎంపిక పక్రియ మారవచ్చు.
- online application scrutiny
- written examination/ computer based test
- అవసరమైన పోస్టులకు skill test లేదా Trade Tests
- document verification
ప్రతి పోస్టుకు ఒకే విధమైన పరీక్ష ఉండకపోవచ్చు. కాబట్టి మీ పోస్టుకు సంబంధించి ఒకసారి అధికారిక వెబ్సైట్ నీ లేదా క్రింద మన పేజీలో ఇచ్చిన అఫీషియల్ వెబ్సైట్ నోటిఫికేషన్ పిడిఎఫ్ ని చెక్ చేయగలరు.
Important Dates – ముఖ్యమైన తేదీలు
| ఈవెంట్ | తేదీ |
|---|---|
| Notification/Online Application ప్రారంభం | 19 October 2026 |
| Online Application చివరి తేదీ | 9 November 2026 |
| పరీక్ష తేదీ | అధికారిక ప్రకటన కోసం వేచి ఉండాలి. |
..
Important Links – ముఖ్యమైన లింకులు
📄 Notification PDF Download
Download Notification PDF📝 Apply Online
Apply Online Now..
Latest Articles – తాజా కథనాలు
FAQS of The Post
1. ISRO SDSC SHAR Recruitment లో ఎన్ని కాళీలు ఉన్నాయి?
ఈ నోటిఫికేషన్ లో మొత్తం 97 ఖాళీలు రిలీజ్ అయ్యాయి.
2. ISRO లో 10th class తో జాబ్స్ ఉన్నాయా?
Yes. ఉన్నాయి పైన నోటిఫికేషన్ చెక్ చేయండి.
3. ISRO SDSC SHAR Recruitment Last Date ఎప్పుడు?
ఆన్లైన్ అప్లికేషన్ సమర్పించడానికి చివరి తేదీ నవంబర్ 9వ తేదీ.
TAGS : ISRO SDSC SHAR Recruitment 2026, ISRO Jobs 2026, ISRO 10th Pass Jobs, ISRO MTS Recruitment 2026, ISRO Fireman Recruitment 2026, ISRO Library Assistant Jobs
మిత్రులారా!! మేము అందించిన సమాచారం మీకు నచ్చినట్లైతే, మీ సన్నిహితులతో ఈ సమాచారాన్ని షేర్ చేయండి.🤝 అలాగే జాబ్స్ పొందడం కోసం మా Whatsapp ఛానల్ లో చేరండి.👇👇