Annadata Sukhibhava 2nd Installment 2026: రైతుల ఖాతాల్లో ఒకేసారి ₹6,000 – PM Kisan Payment Date ఇదే!

Annadata Sukhibhava 2nd Installment 2026

Annadata Sukhibhava 2nd Installment 2026: రైతుల ఖాతాల్లో ఒకేసారి ₹6,000 – PM Kisan Payment Date ఇదే!

ఆంధ్రప్రదేశ్ లోని రైతులందరికీ గుడ్ న్యూస్. Annadata Sukhibhava 2nd Installment 2026 రావడం జరిగింది. ఒకే సారి రైతులకు పీఎం కిసాన్ మరి అన్నదాత సుఖీభవ పథకం కింద 6000 రూపాయలు జమ చేయనున్నారు. పూర్తి వివరాలు చూద్దాం. మరి ఏమైనా డౌట్స్ ఉంటే మా వాట్సాప్ గ్రూప్ ని ఫాలో అవ్వగలరు.

Overview Of The Post

WhatsApp Group Join Now

రాష్ట్రంలో వర్షాభావ పరిస్థితులు మరియు ఏలినో ప్రభావం వల్ల పంట నష్టాలు ఎదుర్కొంటున్నారు రైతులకు ఈ నిధుల విడుదల రైతులకు పెట్టుబడి సాయంలా ఉపయోగపడనున్నాయి. దసరా పండుగ కానుక గా ఈ నిధులను నేరుగా రైతులు ఖాతాల్లో జమ చేసేందుకు అధికారులు ఏర్పాటు చేస్తున్నారు.

DetailsInformation
SchemeAnnadata Sukhibhava + PM-KISAN
Update2nd Installment 2026
Expected Release DateOctober 17, 2026
Annadata Sukhibhava₹4,000
PM-KISAN₹2,000
Total Payment₹6,000
Payment ModeDirect Bank Transfer

రైతులకు సంవత్సరానికి ₹ 20,000 వేలు

ఆంధ్రప్రదేశ్ లో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ముఖ్యంగా రైతుల సంక్షేమ పథకానికి ఎక్కువ భాగం కేటాయించడం జరిగింది. అన్నదాత సుఖీభవ ప్రభుత్వ పథకం ద్వారా సంవత్సరానికి రైతులకు 20 వేల రూపాయలుకు పెంచింది. ప్రతి ఏటా ఈ మొత్తాన్ని విడతల వారీగా రైతులు ఖాతాలో జమ చేస్తుంది. ఇందులో పిఎం కిసాన్ కి సంబంధించి కూడా కేంద్రం వాటా ఉంది.

ఫస్ట్ విడత ఎప్పుడు రిలీజ్ అయింది?

ఇప్పటికే ఈ సంవత్సరానికి సంబంధించి తొలి విడత రైతులు ఖాతాలో జమ చేయడం జరిగింది. జూన్ 20వ తేదీన తొలి విడత పీఎం కిసాన్ ప్రభుత్వ పథకం కింద 2000 వేలు అన్నదాత సుఖీభవ పథకం కింద 5000 వేలు మొత్తం కలిపి రైతులకి నేరుగా 7000 వేలు ఖాతాలో జమ చేయడం జరిగింది.

2వ విడత ఎప్పుడు రిలీజ్ ఎప్పుడు రిలీజ్ చేస్తారు?

రైతులకు ఈపాటికి ఎప్పుడో రిలీజ్ అవ్వాల్సింది. కాకపోతే అక్టోబర్ 17వ తేదీన పంపిణీ చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. రైతులకు దసరా కానుకగా ఈ డబ్బులు రిలీజ్ చేయాలని అప్పుడైతే రైతులకి పండుగ కానుకగా ఉంటుందని ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకోవడం జరిగింది.

PM Kisan – Annadata Sukhibhava Payment

అన్నదాత సుఖీభవ పథకాన్ని కేంద్ర ప్రభుత్వం పీఎం కిసాన్ పథకంతో అనుసంధాన వల్ల ఒకేసారి రైతులు ఖాతాల్లో రెండు కలిపి రిలీజ్ చేయడం జరుగుతుంది.

  • కేంద్ర ప్రభుత్వం పిఎం కిసాన్ కింద ఏడాదికి రూ. 6,000 వేలు ఇస్తుండగా దానికి అదనంగా ఏపీ ప్రభుత్వం కలిపి రూ. 14,000 వేలు అందిస్తోంది.
  • రెండో విడతల భాగంగా రైతులు ఖాతాల్లో మొత్తం రూ. 6,000 వేలు జమ కానున్నాయి.
  • ఈ రూ. 6,000 లల్లో కేంద్రం వాటా రూ. 2,000 వేలు పీఎం కిసాన్ కింద, అలాగే రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించి రూ. 4,000 వేలు అన్నదాత సుఖీభవ ప్రభుత్వ పథకం కింద రిలీజ్ చేస్తారు.
  • ప్రధానమంత్రి నరేంద్ర మోడీ పీఎం కిసాన్ నిధులను రిలీజ్ చేసిన రోజే, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కూడా ఈ నిధులను ఒకే వేదికపై నుంచి విడుదల చేస్తారు.

మీకు డబ్బులు రావాలంటే ఈ 3 పనులు తప్పనిసరి

ప్రతి రైతు తప్పనిసరిగా మీకు అన్నదాత సుఖీభవ పథకం, ఇటు కేంద్రం నుంచి వచ్చే పీఎం కిసాన్ డబ్బులు రావాలన్న తప్పనిసరిగా ఈ మూడు పనులు చేయాలి.

  • ఆధార్ ఆధారిత ఈ కేవైసీ పూర్తయి ఉండాలి.
  • బ్యాంకు ఖాతాకు ఆధార్ లింక్ అయి ఉండాలి. NPCI ( DBT) యాక్టివ్ గా ఉండాలి.
  • మీ భూమి పోర్టల్ లో భూమి వివరాలు ( Land Seeding: Yes ) నమోదై ఉండాలి.
NPCI (ఆధార్ బ్యాంక్ అకౌంట్ స్టేటస్) లింక్
ఆన్లైన్లో మీ పేరు మీద భూమి ఉందా లేదా చెక్ చేయండి లింక్

గమనిక : తప్పనిసరిగా ప్రతి రైతు పైన చెప్పిన మూడు పాయింట్లు చెక్ చేసుకోండి.

How to check PM kisan Status?

పీఎం కిసాన్ పేమెంట్ స్టేటస్ లేదా ఎలిజిబుల్ లిస్ట్ కోసం అధికారిక వెబ్సైట్ లింకులను ఉపయోగించి తెలుసుకోవచ్చు.

  • ఫస్ట్ పీఎం కిసాన్ కు సంబంధించి అఫీషియల్ వెబ్సైటు ఓపెన్ చేయాలి.
  • అక్కడ కెనో యువర్ స్టేటస్ అనే లింక్ పై క్లిక్ చేసి, మీ యొక్క పీఎం కిసాన్ రిజిస్ట్రేషన్ ఐడీ ద్వారా స్టేటస్ అనేది చెక్ చేసుకోవచ్చును.
  • అలాగే పీఎం కిసాన్ అర్హుల లిస్టు మీద క్లిక్ చేసి మీ రాష్ట్రం, జిల్లా, మండలం, గ్రామపంచాయతీ లేదా మీ ఊరు నేర్చుకొని లిస్టులో మీ పేరు ఉందా లేదా చెక్ చేయవచ్చును.
  • పైన చెప్పిన లింక్స్ అన్ని కింద మీకు ఇవ్వడం జరుగుతుంది ఒకసారి చెక్ చేయండి.
🔥 పీఎం కిసాన్ బెనిఫిసరి స్టేటస్ చెక్ చేయండిClick Here
🔥 పీఎం కిసాన్ అర్హుల లిస్టు చెక్ చేయండిClick Here

How to check అన్నదాత సుఖీభవ స్టేటస్?

అన్నదాత సుఖీభవకు సంబంధించి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించిన ఆఫీసుల్ వెబ్సైట్ లింకును ఓపెన్ చేసి చెక్ చేయవచ్చును.

  • ఫస్ట్ మీరు అఫీషియల్ వెబ్సైట్ లింక్ ని ఓపెన్ చేయగానే మీకు స్టేటస్ అని ఆప్షన్ ఇవ్వడం జరుగుతుంది.
  • ఆప్షన్ పై క్లిక్ చేసిన తరువాత మీ ఆధార్ నెంబర్ ఎంటర్ చేసి స్టేటస్ వివరాలు చెక్ చేయవచ్చును.
  • ఫస్ట్ విడతలో మీకు క్రెడిట్ అయిన డబ్బులు మరియు అక్కడ మీకు కేవైసీ అయిందా లేదా మీ బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్ మొత్తం కనిపించడం జరుగుతుంది.
  • రెండో విడత డబ్బులు రిలీజ్ చేయగానే అన్నదాత సుఖీభవ సైట్ అప్డేట్ అవుతుంది. ఒకసారి ఫస్ట్ పెడతా అమౌంట్ అనేది మీరు చెక్ చేసుకోండి. ఫస్ట్ పెడితే మీకు డీటెయిల్స్ అన్ని కరెక్ట్ గా ఉంటే ఆటోమేటిక్గా రెండో విడత డబ్బులు కూడా వస్తుంది.
  • క్రింద నేను మీకు అఫీషియల్ వెబ్సైట్ లింక్ ఇవ్వడం జరుగుతుంది అక్కడి నుంచి చెక్ చేయండి.

🌾 అన్నదాత సుఖీభవ స్టేటస్ చెక్ 2026

మీ Annadata Sukhibhava Payment Status 2026ను ఆన్‌లైన్‌లో చెక్ చేసుకోవడానికి క్రింది బటన్‌పై క్లిక్ చేయండి.

🔍 అన్నదాత సుఖీభవ స్టేటస్ చెక్

FAQS Of The Post

1. Annadata Sukhibhava 2nd Installment ఎప్పుడు వస్తుంది?

అక్టోబర్ 17వ తేదీన దసరా కానుకగా ప్రభుత్వం రిలీజ్ చేయనట్లు తాజాగా సమాచారం రావడం జరిగింది.

2. రెండో విడతలో రైతులకు ఎంత డబ్బు వస్తుంది?

కేంద్రం నుంచి పీఎం కిసాన్ ద్వారా 2000 వేలు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నుండి 4000 వేలు మొత్తంగా కలుపుకొని 6000 రూపాయలు రైతులు ఖాతాలో జమ కానుంది.

3. ₹6,000 ఒకేసారి వస్తుందా?

అవును ఒకేసారి అకౌంట్లో క్రెడిట్ అవుతుంది.

4. PM-KISANలో ఎంత వస్తుంది?

అర్హులైన రైతులకు పీఎం కిసాన్ ద్వారా 2000 రూపాయలు నేరుగా జమ కానుంది.

5. Annadata Sukhibhava ద్వారా ఎంత వస్తుంది?

రాష్ట్ర ప్రభుత్వం నుంచి కూడా అర్హులైన వారికి 4000 రూపాయలు వేయనున్నారు.

TAGS : Annadata Sukhibhava 2nd Installment 2026, Annadata Sukhibhava Payment Date, PM Kisan Payment 2026, AP Farmers Payment 2026, Annadata Sukhibhava ₹6000, PM Kisan ₹2000, AP Farmer Schemes 2026, Annadata Sukhibhava Status

మిత్రులారా!! మేము అందించిన సమాచారం మీకు నచ్చినట్లైతే, మీ సన్నిహితులతో ఈ సమాచారాన్ని షేర్ చేయండి.🤝 అలాగే జాబ్స్ పొందడం కోసం మా Whatsapp ఛానల్ లో చేరండి.👇👇

WhatsApp Group Join Now

Leave a Comment

?>