APPSC Group 2 Notification 2026: ఏపీలో 720 ప్రభుత్వ ఉద్యోగాలు Apply Online

APPSC Group 2 Notification 2026

APPSC Group 2 Notification 2026: ఏపీలో 720 ప్రభుత్వ ఉద్యోగాలు Apply Online

ఆంధ్రప్రదేశ్లో ప్రభుత్వ ఉద్యోగుల కోసం ఎదురుచూస్తున్న నిరుద్యోగులకు శుభవార్త. ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (APPSC) గ్రూప్- 2 సర్వీసుల్లో భారీగా ఉద్యోగాలు భర్తీకి నోటిఫికేషన్ No.37/2026 విడుదల చేసింది.

WhatsApp Group Join Now

ఈ నోటిఫికేషన్ ద్వారా మొత్తం 730 పోస్టులను భర్తీ చేయనున్నారు. ఇందులో 471 ఎగ్జిక్యూటివ్ పోస్టులు, 249 నాన్ ఎగ్జిక్యూటివ్ పోస్టులు ఉన్నాయి. పూర్తి వివరాలు ఈ పేజీలో తెలుసుకుందాం. మరియు డైలీ అప్డేట్స్ కోసం మా వాట్సప్ గ్రూపుని ఫాలో అవ్వగలరు.

APPSC Group 2 Recruitment 2026 – Overview
సంస్థAndhra Pradesh Public Service Commission (APPSC)
నోటిఫికేషన్ నంబర్37/2026
ఉద్యోగాల పేరుGroup-II Services
మొత్తం ఖాళీలు720
Executive పోస్టులు471
Non-Executive పోస్టులు249
దరఖాస్తు ప్రారంభం10-11-2026
దరఖాస్తు చివరి తేదీ11-12-2026
దరఖాస్తు విధానంOnline Application
ప్రిలిమ్స్ పరీక్ష21-02-2027
మెయిన్స్ పరీక్షతేదీ ప్రకటించాల్సి ఉంది
విద్యార్హతపోస్టును బట్టి గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం నుంచి డిగ్రీ
వయోపరిమితి18/20/21 నుంచి 30/44 సంవత్సరాలు
ఎంపిక విధానంScreening Test, Mains, CPT
అప్లికేషన్ వెబ్‌సైట్ APPSC Official Website ↗

APPSC Group 2 Vacancy Details 2026

ఈ నోటిఫికేషన్ లో మొత్తం 30 కేటగిరీల్లో 720 పోస్టులను భర్తీ చేయనున్నారు. వాటిని ఎగ్జిక్యూటివ్, నాన్ ఎగ్జిక్యూటివ్ విభాగాలుగా విభజించారు.

Executive posts – 471 Vacancies

పోస్ట్ పేరుఖాళీలు
Municipal Commissioner Grade -lll06
Deputy Mandal Parishad Development Officer176
Assistant Registrar of Cooperative Societies10
Deputy Tahsildar203
Sub-Registrar Grade -ll07
Goods and services Tax officer40
prohibition and Excuse Sud -Imspector29
మొత్తం471

డిప్యూటీ తహసిల్దార్ పోస్టులకు ఆర్థికంగా 2003 ఖాళీలు ఉండగా డిప్యూటీ మండల పరిషత్ అభివృద్ధి అధికారాల పోస్టులకు 176 ఖాళీలు ఉన్నాయి.

Non-Executive Posts- 249 vacancies

పోస్ట్ పేరుఖాళీలు
Assistant Section Officer -GAD71
Assistant Section Officer -Finance05
Accistant Section Officer -Law04
Senior Accountant -HOD90
Senior Accountant -Districts01
Junior Accountant47
Junior Office Assistant Various Departments31
మొత్తం249

జూనియర్ ఆఫీస్ అసిస్టెంట్ పోస్టులను పరిశ్రమలు, ప్రజారోగ్యం, పశుసంవర్దిక శాఖ, జైళ్ళు, అడ్వకేట్ జనరల్ కార్యాలయం, ప్రభుత్వం పరీక్షల విభాగం పౌరసరఫరాలు, విద్యాశాఖ, వ్యవసాయ శాఖ తదితర విభాగంలో భర్తీ చేయాలన్నారు.

గమనిక: కొన్ని ఖాళీలు Carried Forward (CF) పోస్టుల సంఖ్య, రిజిస్ట్రేషన్లు విభాగాల పూర్తిగా వర్తి వివరాలను అధికారిక నోటిఫికేషన్ Annexure -l లో పరిశీలించాలి.

APPSC Group 2 Important Dates

అభ్యర్థుల దరఖాస్తు ప్రక్రియ సంబంధించిన తేదీలను గుర్తుంచుకోవాలి.

కార్యక్రమంతేదీలు
నోటిఫికేషన్ విడుదల10 నవంబర్ 2026
ఆన్లైన్ దరఖాస్తు ప్రారంభం10 నవంబర్ 2026
దరఖాస్తు ఆఖరి తేదీ11 డిసెంబర్ 2026
అప్లికేషన్ ఆఖరి సమయంరాత్రి 11: 59 గంటలు
Screening Test21 ఫిబ్రవరి 2027
Mains Examinationత్వరలో ప్రకటిస్తారు

స్క్రీనింగ్ పరీక్ష ఆఫ్ లైన్ OMR విధానంలో నిర్వహించనున్నారు మెయిన్ పరీక్ష ను Computer Based Recruitment Test (CBRT) విధానంలో నిర్వహిస్తారు.

APPSC Group 2 Educational Qualification

APPSC గ్రూప్ – 2 ఉద్యోగాలలో దరఖాస్తు చేయాలనుకునే అభ్యర్థి ర్థులు గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం నుంచి సంబంధిత విద్యార్హత కలిగి ఉండాలి.

సాధారణ విద్యార్హత:

  • గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి బ్యాచిలర్స్ డిగ్రీ పూర్తి చేసి ఉండాలి
  • UGC గుర్తింపు పొందిన విద్యా సంస్థ నుంచి డిగ్రీ కలిగి ఉండాలి
  • పోస్టును బట్టి ప్రత్యేక విద్యార్హతలను అవసరం కావచ్చు.

ప్రత్యేక అర్హతలు:

  • అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్ – ఫైనాన్స్ పోస్టుకు మ్యాథమెటిక్స్ లేదా ఎకనామిక్స్ లేదా కామర్స్ లో డిగ్రీ అవసరం.
  • అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్ – లా పోస్టుకు లా డిగ్రీ తప్పనిసరి.
  • సీనియర్ అకౌంటెంట్ పోస్టులకు కామర్స్ ఎకనామిక్స్ లేదా మ్యాథమెటిక్స్ డిగ్రీ తో పాటు నోటిఫికేషన్ లో పేర్కొన్న కంప్యూటర్ సంబంధిత అర్హతలు అవసరం.
  • జూనియర్ అకౌంటెంట్ పోస్టులకు కూడా సంబంధిత డిగ్రీ, కంప్యూటర్ అర్హతలకు సంబంధించిన ప్రత్యేక నిబంధనలు ఉన్నాయి.
  • మిగిలిన చాలా పోస్టులకు గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి బ్యాచిలర్ డిగ్రీ అవసరం.

APPSC Group 2 Age Limit 2026

ఉద్యోగాలకు వయోపరిమితిని 01 జులై 2026 నాటికి లెక్కిస్తారు.

  • కనీస వయసు : పోస్ట్ ను బట్టి 18, 20 లేదా 21 సంవత్సరాలు.
  • గరిష్ట వయసు : పోస్టును బట్టి 30 లేదా 44 సంవత్సరాలు.

ఎక్సైజ్ సబ్ ఇన్స్పెక్టర్, మున్సిపల్ కమిషనర్, సబ్ రిజిస్టార్ వంటి పోస్టులకు ప్రత్యేక హోదా పరిమితులు ఉన్నాయి.

APPSC Group 2 Salary Details
పోస్టు పేరుPay Scale
Municipal Commissioner Grade-III₹45,830 – ₹1,30,580
Deputy MPDO₹45,830 – ₹1,30,580
Assistant Registrar₹45,830 – ₹1,30,580
Deputy Tahsildar₹44,570 – ₹1,27,480
Sub-Registrar Grade-II₹44,570 – ₹1,27,480
GST Officer₹44,570 – ₹1,27,480
Excise Sub-Inspector₹40,970 – ₹1,24,380
Assistant Section Officer₹40,970 – ₹1,24,380
Senior Accountant₹34,580 – ₹1,07,210
Junior Accountant₹25,220 – ₹80,910
Junior Office Assistant₹25,220 – ₹80,910

APPSC Group 2 Application Fee

దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు నిర్ణీత ఫీజు చెల్లించాలి.

  • అప్లికేషన్ ప్రాసెసింగ్ ఫీజు : 250
  • ఎగ్జామినేషన్ ఫీజు : 80
  • మొత్తం : 330

కొంతమంది అర్హులైన వర్గాలకు చెందిన అభ్యర్థులకు రూ. 80 పరీక్ష ఫీజు నుంచి మినహాయింపు ఉంటుంది.

Examination Fee మినహాయింపు:

ఆంధ్రప్రదేశ్ చెందిన అర్హులైన క్రింది వర్గాల అభ్యర్థులకు ₹ 80 పరీక్ష ఫీజు నుంచి మినహాయింపు ఉంటుంది.

  • SC
  • ST
  • BC
  • Persons With Benchmark Disabilities
  • Ex-servicemen / Personnel
  • అర్హత కలిగిన AP White Ration Card కుటుంబాల అభ్యర్థులు

అయితే ప్రాసెసింగ్ ఫీజు మినహాయింపు ఇతర రాష్ట్రాల అభ్యర్థుల ఫీజులను విషయంలో ఆర్థికంగా నోటిఫికేషన్ లో నిబంధనలు వస్తాయి.

How to Apply Online for APPSC Group 2 Recruitment 2026?

అర్హులైన అభ్యర్థులు APPSC అధికారిక వెబ్సైట్ ద్వారా మాత్రమే దరఖాస్తు చేసుకోవాలి.

Step 1 : ముందుగా అఫీషియల్ వెబ్ సైట్ ఓపెన్ చేయండి.

step 2 : ఇప్పటికే OTPR ID ఉన్న అభ్యర్థుల తమ User ID, Password తో లాగిన్ అవ్వాలి.

Step 3: కొత్త అభ్యర్థుల ముందు One Time Profile Registration (OTPR) పూర్తి చేసి ID పోందాలి.

step 4: లాగిన్ అయిన తర్వాత Online Application Submission అప్లికేషన్ ఎంచుకోవాలి.

step 5: Notification NO. 37/2026 Group -ll Services ఎదురుగా ఉన్న Fill Application బటన్ క్లిక్ చేయాలి.

Step 6: వ్యక్తిగత వివరాలు ,విద్యార్హతలు, కేటగిరి, స్థానికతకు సంబంధించిన వివరాలను నమోదు చేయాలి

step7: అవసరమైన వివరాలను పరిశీలించి అప్లికేషన్ ఫీజ్ చెల్లించాలి.

step 8: చివరిగా save & Submit ద్వారా అప్లికేషన్ పూర్తిగా సబ్మిట్ చేయాలి.

Step 9: అప్లికేషన్ PDF, payment Reference ID డౌన్లోడ్ చేసుకొని భద్రపరుచుకోవాలి.

ముఖ్యమైన విషయం: OTPR రిజిస్ట్రేషన్ మాత్రమే అప్లికేషన్ గా పరిశీలించబడదు. నోటిఫికేషన్ కు సంబంధించి ప్రత్యేక అప్లికేషన్ కూడా పూర్తి చేసి Submit చేయాలి.

Required Documents for APPSC Group 2

ఆన్లైన్ దరఖాస్తు. సర్టిఫికెట్ వెరిఫికేషన్ కోసం అభ్యర్థులు ఈ పత్రాలను సిద్ధం చేసుకోవాలి.

  1. ఆధార్ కార్డు లేదా గుర్తింపు పత్రం.
  2. పదో తరగతి సర్టిఫికెట్.
  3. ఇంటర్ సర్టిఫికెట.
  4. డిగ్రీ సర్టిఫికెట్.
  5. స్టడీ సర్టిఫికెట్లు.
  6. కుల ధ్రువీకరణ పత్రం (వర్తించే వారికి).
  7. Non -Creamy Layer Certificate (BC అభ్యర్థులకు.)
  8. EWS సర్టిఫికెట్ (వర్తించే వారికి).
  9. స్థానికత ధ్రువీకరణ పత్రలు.
  10. PWBD / EX – Servicemen సర్టిఫికెట్లు (వర్తించే వారికి) .
  11. పాస్పోర్ట్ సైజ్ ఫోటో, ఇతర అవసరమైన వివరాలు.

అన్ని పత్రాలు అధికారిక నోటిఫికేషన్ లో పేర్కొన్న నిబంధనలకు అనుగుణంగా ఉండాలి.

APPSC Group 2 Important Instructions

  • అభ్యర్థులు దరఖాస్తు చేసుకునే ముందు పూర్తి నోటిఫికేషన్లు చదవాలి.
  • సరేనా post Code ఎంచుకోవాలి
  • OTPR లోని వివరాలు సరిగ్గా ఉన్నాయో లేదో పరిశీలించాలి.
  • సకాలంలో రుణం చెల్లిస్తే అర్హత మేరకు వడ్డీ రాయితీ లభించవచ్చు.
  • రుణం కోసం సమర్పించే పత్రాలు నిజమైనవి గా ఉండాలి.
  • బ్యాంకు అధికారిక రసీదు లేకుండా ఎవరికి డబలు చెల్లించకూడదు.
  • WhatsApp ద్వారా వచ్చే అనధికారిక లింకులు, నకిలీ KCC ఆఫర్లను నమ్మకూడదు.

Frequently Asked Questions (FAQs)

1.How many Vacancies are available in APPSC Group 2 Recruitment 2026

APPSC గ్రూప్-2 నోటిఫికేషన్ ద్వారా మొత్తం 770 పోస్టులను భర్తీ చేస్తున్నారు ఇందులో 471 ఎగ్జిక్యూటివ్ 249 నాన్ ఎగ్జిక్యూటివ్ పోస్టులు ఉన్నాయి.

2. What is the last date to apply for APPSC Group 2 2026?

ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవడానికి చివరి తేదీ డిసెంబర్ 11,2026 రాత్రి 11:59 గంటలు.

3. What is the APPSC Group 2 Prelims Exam Date 2027?

స్క్రీనింగ్ పరీక్ష ఫిబ్రవరి 21,2027న నిర్వహించనున్నారు.

TAGS : APPSC Group 2, APPSC Recruitment 2026, APPSC Notification, Deputy Tahsildar Jobs, Municipal Commissioner Jobs, Junior Office Assistant Jobs, AP Government Jobs, APPSC Apply Online

మిత్రులారా!! మేము అందించిన సమాచారం మీకు నచ్చినట్లైతే, మీ సన్నిహితులతో ఈ సమాచారాన్ని షేర్ చేయండి.🤝 అలాగే జాబ్స్ పొందడం కోసం మా Whatsapp ఛానల్ లో చేరండి.👇👇

WhatsApp Group Join Now