
Sainik School Admission 2027-28: AISSEE Notification,Class 6&9 Eligibility, Last Date and Exam Date
దేశంలోని ప్రతిష్టాత్మక సైనిక స్కూల్స్ లో చదువుకోవాలని ఆశించే విద్యార్థులకు ముఖ్యమైన అప్డేట్ వచ్చింది 2027 -28 విద్యా సంవత్సరానికి సంబంధించిన ఆరవ తరగతి 9వ తరగతి లో ప్రవేశ ల కోసం all India Sainik school entrance examination (alssee 2027) నోటిఫికేషన్ విడుదల అయింది.
ఈ ఆర్టికల్ లో alssee 2027 notification, అర్హులు, ప్రయోపరిమితి, దరఖాస్తు చివరి తేదీ, పరీక్ష తేదీ, పరీక్ష విధానం, అవసరమైన సర్టిఫికెట్లు, ఆన్లైన్ అప్లికేషన్ ప్రాసెస్ గురించి పూర్తి వివరాలు తెలుసుకుందాం. ప్రతిరోజు డైలీ అప్డేట్స్ కోసం మా వాట్సాప్ గ్రూప్ ని ఫాలో అవ్వగలరు.
Sainik School Admission 2027-28 Overview
ముందుగా సైనిక స్కూల్ అడ్మిషన్ 2027 -28కి సంబంధించిన ముఖ్యమైన వివరాలు ఈ క్రింది పట్టికలో తెలుసుకోండి
| వివరాలు | సమాచారం |
| సంస్థ | Sainik schools society |
| పరీక్ష నిర్వహణ సంస్థ | national testing agency (NTA) |
| ప్రవేశ పరీక్ష | alssee 2027 |
| విద్యా సంవత్సరం | 2027-28 |
| ప్రవేశ తరగతులు | 6వ, 9వ తరగతులు |
| దరఖాస్తు విధానం | online |
| అప్లికేషన్ ప్రారంభం | 03-11-20261 |
| చివరి తేదీ | 02-12-2026 |
| ఆలస్య రుసుములో చివరి తేదీ | 06-12-2026 |
| ఆలస్య రుసుము | ₹500 |
| పరీక్ష తేదీ | 31-01-2027 |
| పరీక్ష విధానం | offline (OMR basesd) |
| ఎంపిక విధానం | entrance exam, counselling & medical fitness |
| అధికారిక వెట్ సైట్ | exams.nta.nic.in/sainik-school-society/ |
AISSEE 2027 Important Dates
సైనిక్ స్కూల్ ప్రవేశ పరీక్షకు దరఖాస్తు చేసుకునే విద్యార్థులు ముఖ్యమైన తేదీలు తప్పనిసరిగా గుర్తించుకోవాలి.
| ముఖ్యమైన కార్యక్రమం | తేదీ |
| ఆన్లైన్ అప్లికేషన్ ప్రారంభం | 03 నవంబర్ 2026 |
| దరఖాస్తులకు చివరి తేదీ | 02 డిసెంబర్ 2026 |
| పరీక్ష ఫీజు చెల్లించడానికి చివరి తేదీ | 02 డిసెంబర్ 2026 |
| ఆలస్య రుసుముతో దరఖాస్తు | 03-06 డిసెంబర్ 2026 |
| ఆలస్య రుసుము | ₹500 |
| అప్లికేషన్ రవాణా అవకాశం | 07-09 డిసెంబర్ 2026 |
| పరీక్ష నగర వివరాలు | 11 జనవరి 2027 |
| అడ్మిట్ కార్డుల విడుదల | 25 జనవరి 2027 |
| ప్రవేశ పరీక్ష | 31 జనవరి 2027 |
అభ్యర్థులు చివరి తేదీ వరకు వేచి ఉండకుండా ముందుగానే అప్లికేషన్ పూర్తి చేసుకోవడం మంచిది.
Sainik School Admission 2027 Eligibility Criteria
సైనిక్ స్కూల్స్ లో 6 వ తరగతి. 9వ తరగతుల్లో ప్రవేశం పొందాలనుకునే విద్యార్థులకు నిర్దేశించిన అర్హులను కలిగి ఉండాలి.
Class 6 Eligibility
- 2027-28 విద్యా సంవత్సరాలకి 6వ తరగతిలో ప్రవేశం కోరుకునే విద్యార్థులు వయస్సు 31 మార్చి 2027 నాటికి 10 నుంచి 12 సంవత్సరాల మధ్య ఉండాలి
- విద్యార్థి 5వ తరగతి చదువుతున్న వారై. ఉండాలి.
- బాలురు బాలికలు ఇద్దరు ఉండాలి
Date of Birth Criteria:
01 ఏప్రిల్ 2015 నుంచి 31 మార్చి 2017 మధ్య జన్మించిన విద్యార్థులు అర్హులు రెండు తేదీలు కూడా కలుపుకొని పరిగణిస్తారు.
Class 9 Eligibility
- 2027 -28 విద్యా సంవత్సరానికి 9 వ తరగతి ప్రవేశం కోరుకునే విద్యార్థులు వయస్సు 31 మార్చి 2027 నాటికి 13 నుంచి 15 సంవత్సరాల మధ్య ఉండాలి.
- విద్యార్థులు ప్రస్తుతం ఎనిమిదవ తరగతి చదువుతూ ఉండాలి
- బాలురతో పాటు బాలికలకు కూడా ప్రవేశాలు అందుబాటులో ఉంటాయి. అయితే సీట్లు లభ్యతకు లోబడి ప్రవేశాలు ఉంటాయి
Date of Birth Criteria:
01 ఏప్రిల్ 2012 నుంచి 31 మార్చి 2014 మధ్య జన్మించిన విద్యార్థులు అర్హులు రెండు తేదీలు కూడా కలుపుకొని పరిగణిస్తారు.
ముఖ్య గమనిక:
వయసు, విద్యార్థులకు సంబంధించిన పూర్తి నిబంధనలను అధికారిక AISSEE 2027 information bulletin lo తప్పనిసరిగా పరిశీలించాలి.
Sainik School Entrance Exam 2027 Pattern
alssee 2027 ప్రవేశ పరీక్షను offline విధానం omr షీట్ ద్వారా నిర్వహిస్తారు ఇందులో multiple choice questions (MCqs) ఉంటాయి
| వివరాలు | class 6 | class 9 |
| పరీక్ష విధానం | offline | offline |
| ప్రశ్నల విధానం | MCqs | MCqs |
| సమాధాన పత్రం | OMR sheet | OMR sheet |
| పరీక్ష సమయం | 150 మినిట్స్ | 180 మినిట్స్ |
| పరీక్ష భాష | 13 భాషలు | english |
ఆరవ తరగతి పరీక్షలు తెలుగు సహా 13 భాషల్లో నిర్వహిస్తారు తొమ్మిదవ పరీక్ష ఇంగ్లీష్ మధ్యమంలో ఉంటుంది
విద్యార్థులు తమ తరగతికి సంబంధించిన సిలబస్ మార్కులు విభజన ప్రశ్నలు వివరాలు అధికారిక సమాచార బులెటిన్ ద్వారా తెలుసుకోవాలి
Subjects In AISSEE 2027
ప్రవేశ పరీక్షకు సిద్ధమయ్యే విద్యార్థులు ఈ క్రింది సబ్జెక్ట్ పై దృష్టి పెట్టాలి.
Class 6 Subjects:
- Mathematics
- Intelligence
- Language
- General knowledge
Class 9 Subjects:
- Mathematics
- Intelligence
- English
- General science
- Social science
పరీక్షకు సిద్ధమయ్యే సమయంలో విద్యార్థులు అధికారిక సిలబస్ ఉన్నప్పటికీ సంవత్సరాల ప్రశ్నపత్రాలను ప్రాక్టీస్ చేయడం ఉపయోగకరంగా ఉంటుంది.
Documents Required for Sainik School Admission 2027
ఆన్లైన్ దరఖాస్తు సమయంలో అవసరమైన పత్రాలను ముందుగానే సిద్ధం చేసుకోవాలి.
- విద్యార్థి ఆధార్ కార్డు లేదా వర్తించే గుర్తింపు వివరాలు.
- జనన ధ్రువీకరణ పత్రం (date of birth certificate).
- విద్యార్థి పాస్పోర్ట్ సైజ్ ఫోటో
- విద్యార్థి సంతకం
- ఎడమ చేతి బొటనవేలు ముద్ర
- నివాస ధ్రువీకరణ పత్రం (domicile certificate).
- క్యాస్ట్ ధ్రువీకరణ పత్రం
- తల్లిదండ్రుల వివరాలు
- డిఫెన్స్ సిబ్బంది సర్టిఫికెట్ (వర్తించే వారికి).
- మాజీ సైనికుల పిల్లలకు అవసరమైన సంబంధిత సర్టిఫికెట్ (వర్తించే వారికి).
అధికారిక నోటిఫికేషన్ లో సూచించిన ఫార్మాట్ సైజు ప్రకారం డాక్యుమెంట్స్ అప్లోడ్ చేయాలి.
How To Apply Online For AISSEE 2027?
సైనిక్ స్కూల్ అడ్మిషన్ 2027-28 కోసం దరఖాస్తు ప్రక్రియ పూర్తిగా ఆన్లైన్లో ఉంటుంది
అప్లికేషన్ చేయడానికి ఈ క్రింది స్క్రిప్ట్ ఫాలో అవ్వండి.
Step 1:ముందుగా NTA అధికారిక వెబ్సైట్ https://exams.nta.nic.in/sainik-school-society/ ను ఓపెన్ చేయండి.
step 2: హోమ్ పేజీలో కనిపించే aissee 2027 application form లింక్ పై క్లిక్ చేయండి.
Step 3: కొత్త అభ్యర్థులు తమ మొబైల్ నెంబర్ ఈమెయిల్ వివరాలతో రిజిస్ట్రేషన్ పూర్తి చేయాలి.
Step 4: లాగిన్ అయ్యి విద్యార్థి పేరు పుట్టిన తేదీ తల్లిదండ్రుల వివరాలు చిరునామా వంటి వ్యక్తిగత వివరాలను నమోదు చేయాలి.
Step 5: ఆరవ తరగతి లేదా తొమ్మిదవ తరగతి ప్రవేశానికి సంబంధించిన వివరాలను ఎంచుకోండి.
Step 6:, ఫోటో సంతకం, బొటనవేలి మద్ర అవసరమైన రిసిప్ట్ లో అప్లోడ్ చేయాలి
Step 7: సూచించిన విధంగా ఆన్లైన్ పరీక్ష ఫీజు చెల్లించాలి
Step 8: అన్ని వివరాలను మరొకసారి పరిశీలించి అప్లికేషన్ సబ్మిట్ చేయాలి
step 9: చివరిగా confirmation page డౌన్లోడ్ చేసుకుని ప్రింట్ తీసి పరుచుకోవాలి.
Sainik School Admission Selection Process
సైనిక్ స్కూల్లో ప్రవేశాలు కేవలం అప్లికేషన్ చేసుకున్నంత మాత్రాన లభించవు. విద్యార్థులు నిర్ణయించిన ఎంపిక ప్రక్రియను పూర్తి చేయాలి.
ప్రధానంగా ఈ దశలు ఉంటాయి :
- AISSEE 2027 Entrance Examination.
- ప్రవేశ పరీక్షలో అర్హత సాధించడం.
- మెరిట్ జాబితా, సీట్ల లభ్యత ఆధారంగా తదుపరి ప్రక్రియ.
- e-Counselling.
- మెడికల్ ఫిట్నెస్ పరీక్ష.
- ఒరిజినల్ సర్టిఫికెట్ల వెరిఫికేషన్.
- తుది అడ్మిషన్.
విద్యార్థి ర్యాంక్, కేటగిరి, పాఠశాల వారీగా సీట్ల లభ్యత, వైద్య అర్హత ఆధారంగా ప్రవేశాలు కల్పిస్తారు.
🔗 Important Links – ముఖ్యమైన లింకులు
FAQS Of The Post
1. When Will AISSEE 2027 Notification be Released?
AISSEE 2027 నోటిఫికేషన్ నవంబర్ 3, 2026న విడుదలైంది.
2. What is the last date to apply for Sainik School Admission 2027?
సైనిక్ స్కూల్ అడ్మిషన్ 2027 కు ఆన్లైన్ లో దరఖాస్తు చేసుకోవడానికి చివరి తేదీ డిసెంబర్ 2, 2026.
3. What is the last date to apply with a late fee?
అభ్యర్థులు ₹500 ఆలస్య రుసుముతో డిసెంబర్ 3 నుంచి 6, 2026 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు.
TAGS : Sainik School Admission 2027, AISSEE 2027, Sainik School Notification, Sainik School Class 6 Admission, Sainik School Class 9 Admission, NTA Recruitment Updates, AISSEE Apply Online
మిత్రులారా!! మేము అందించిన సమాచారం మీకు నచ్చినట్లైతే, మీ సన్నిహితులతో ఈ సమాచారాన్ని షేర్ చేయండి.🤝 అలాగే జాబ్స్ పొందడం కోసం మా Whatsapp ఛానల్ లో చేరండి.👇👇
1 thought on “Sainik School Admission 2027-28: AISSEE Notification,Class 6&9 Eligibility, Last Date and Exam Date”