
రైతులకు ముఖ్య గమనిక: పొలం పన్ను చెల్లింపులో కొత్త విధానం Aadhar Mobile Number Link ఉందో లేదో చెక్ చేసుకోండి?
Aadhar Mobile Number Link : ఇక నుంచి రైతులు తమ పొలానికి సంబంధించి పన్నును ఆన్లైన్లో మాత్రమే చెల్లించాలి. కొత్తగా ఆదేశాలు జారీ చేయడం జరిగింది. మరి ఇప్పుడు మీ ఆధార్ కార్డుకి మొబైల్ నెంబర్ లింక్ ఉందో లేదో చెక్ చేయండి. లేక పోతే మీ పొలానికి సంబంధించి పన్ను ఆన్లైన్లో చెల్లించలేరు. ఎలా ఏంటి పూర్తి వివరాలు చూద్దాం మోర్ అప్డేట్స్ కోసం మా వాట్సాప్ గ్రూప్ ని ఫాలో అవ్వండి.
Aadhaar Mobile Number Check – Overview
రైతులు తమ పొలానికి సంబంధించిన పన్నును ఆన్లైన్లో చెల్లించేటప్పుడు OTP అవసరమయ్యే పరిస్థితులు ఉండవచ్చు. ఆధార్‌కు లింక్ అయిన మొబైల్ నంబర్ అందుబాటులో ఉండటం ముఖ్యం. మీ ఆధార్‌కు ప్రస్తుతం ఏ మొబైల్ నంబర్ లింక్ అయి ఉందో తెలుసుకోవడానికి UIDAI అధికారిక వెబ్సైట్లో అందుబాటులో ఉన్న సేవలను ఉపయోగించవచ్చు. పొలం పన్ను చెల్లించే ముందు ఈ వివరాన్ని ఒకసారి చెక్ చేసుకోవడం మంచిది.
| Aadhaar Mobile Number Check – వివరాలు | |
|---|---|
| వివరాలు | సమాచారం |
| ఈ సమాచారం ఎవరికి ఉపయోగపడుతుంది? | రైతులకు, ఆధార్ వినియోగదారులకు |
| చెక్ చేయాల్సిన విషయం | Aadhaarకు Mobile Number లింక్ అయిందో లేదో |
| అధికారిక వెబ్సైట్ | UIDAI / myAadhaar |
| ఆన్లైన్ సేవ | Verify Email/Mobile Number |
| అవసరమయ్యేవి | Aadhaar Number, ధృవీకరించాలనుకునే Mobile Number |
| ప్రక్రియ | Online Verification |
| అధికారిక లింక్ | UIDAI Official Website |
రైతులు పొలం పన్ను చెల్లించే ముందు ఈ విషయాలు తెలుసుకోండి?
భూమికి సంబంధించి పన్నులు లేదా ఇతర రెవెన్యూ సేవలను ఆన్లైన్లో ఉపయోగించేటప్పుడు, పోర్టల్ అడిగే వివరాలను సరిగ్గా నమోదు చేయడం ముఖ్యం. కొన్ని సేవల్లో OTP ద్వారా ధ్రువీకరణ అవసరమవుతుంది.
- మీ ఆధార్ కు లింక్ అయిన మొబైల్ నెంబర్ ప్రస్తుతం మీ దగ్గర ఉందో లేదో చెక్ చేయండి.
- పాత మొబైల్ నెంబర్ వాడకంలో లేకపోతే ముందుగానే పరిష్కరించుకోండి.
- OTP రాకపోతే కొంత సమయం తర్వాత మళ్లీ ప్రయత్నించండి.
- సమస్య కొనసాగితే సంబంధిత రెవెన్యూ కార్యాలయాన్ని సంప్రదించండి.
- ఆధార్ OTP ను ఇతరులకు చెప్పకండి.
ముఖ్య గమనిక : పొలం పన్ను చెల్లింపులో ఆధార్ OTP తప్పనిసరి కాబట్టి తాజాగా వచ్చిన ఆదేశాల ప్రకారం ప్రతి ఒక్కరూ మీ ఆధార్ కార్డుకి మొబైల్ నెంబర్ లింక్ చేసుకోండి.
Aadhaar కు Mobile Number Link అయిందో లేదో ఎలా చెక్ చేయాలి?
UIDAI అధికారిక వెబ్సైట్ సైట్ లో Verify Email/Mobile Number అనే సేవ అందుబాటులో ఉంది. ఈ సేవ ద్వారా మీరు నమోదు చేసిన ఆధార్ కార్డుకి ఏ మొబైల్ నెంబర్ లింక్ అయిందో లేదో ఇక్కడి నుండి తెలుసుకోవచ్చును ఆ ప్రాసెస్ ఏంటో చూద్దాం.

Step 1 : UIDAI Official Website Open చేయండి. ( ఫస్ట్ అఫ్ ఆల్ ఈ ఆర్టికల్ లో కింద ఇచ్చిన ఆఫీషియల్ వెబ్సైట్ లింక్ ని ఓపెన్ చేసిన వెంటనే మీ మొబైల్ లో క్రోమ్ లేదా ఇతర బ్రౌజర్ లో లింకు క్లిక్ చేసి ఓపెన్ చేయండి.
Step 2 : తర్వాత UIDAI అఫీషియల్ పోర్టల్ లో ఆధార్ కార్డుకు సంబంధించి అన్ని రకాల సర్వీసులు కనిపించడం జరుగుతుంది. ఇందులో మీరు Check Aadhaar Status అనే ఆప్షన్ ఎంచుకోండి. ఒకవేళ మీకు ఆప్షన్ కనిపించకపోతే ఆధార్ సర్వీసెస్ విభాగంలోకి వెళ్ళండి.
Step 3 : తర్వాత మీకు సంబంధించి Aadhar Number నమోదు చేయండి. అలాగే కింద మీకు ఒక క్యాప్చ ఉంటుంది. క్యాప్షన్ ఎంటర్ చేసి సబ్మిట్ బటన్ పై క్లిక్ చేయండి.
Step 4 : ఇప్పుడు మీ ఆధార్ కార్డు ఏ మొబైల్ నెంబర్ లింక్ అయింది. అనేది లాస్ట్ నాలుగు డిజిట్స్ మొబైల్ నెంబర్ రివిల్ అవుతుంది. ప్రస్తుతం మీ దగ్గర మొబైల్ నెంబర్ ఉంటే ఎటువంటి ప్రాబ్లం లేదు. లేకపోతే కొత్త నెంబర్ తప్పనిసరిగా లింక్ చేసుకోండి.

Step 5 : పైన ఇచ్చిన ఇమేజ్ నీ ఒకసారి చూడండి. మీ ఆధార్ కార్డు కి ఏ మొబైల్ నెంబర్ లింక్ అయిందో లాస్ట్ నాలుగు నెంబర్లు అక్కడ కనిపిస్తుంది. క్రింద ఉన్న లింక్ నీ క్లిక్ చేసుకొని మీ ఆధార్ కార్డుకి మొబైల్ నెంబర్ లింక్ అయిందో చెక్ చేయండి.
📱 Aadhaar Mobile Number Status Check
మీ ఆధార్ కార్డుకు మొబైల్ నంబర్ లింక్ అయిందో లేదో తెలుసుకోవడానికి క్రింది లింక్‌పై క్లిక్ చేయండి.
🔍 Check Aadhaar Statusగమనిక: ఇది UIDAI వెబ్సైట్ లింక్. అందుబాటులో ఉన్న సేవలు, స్క్రీన్‌పై కనిపించే సూచనలను అనుసరించండి.
Aadhaar కు Mobile Number Link కాకపోతే ఏం చేయాలి?
మీ మొబైల్ నెంబర్ కి ఆధార్ తో లింకు కాలేదని, లేదా పాత నెంబర్ వాడకంలో లేదని తెలిసినప్పుడు, దాన్ని అప్డేట్ చేసుకోవడానికి క్రింది విధంగా స్టెప్స్ ఫాలో అవ్వండి.
- దగ్గర లోని అధికారిక ఆధార్ సేవ కేంద్రం లేదా ఆధార్ ఎన్రోల్మెంట్ అప్డేట్ సెంటర్ ని సంప్రదించండి.
- మొబైల్ నెంబర్ అప్డేట్ చేయడానికి అవసరమైన ప్రక్రియను పూర్తి చేయండి.
- లేదంటే మనం ఇంట్లో నుంచి కూడా ఆధార్ కార్డుకి మొబైల్ నెంబర్ లింక్ చేసుకోవచ్చును.
- ఆ ప్రాసెస్ కోసం క్రింద ఇవ్వబడిన లింకులు క్లిక్ చేసి మీ ఇంట్లోనే ఆధార్ కార్డు క మొబైల్ నెంబర్ లింక్ చేయండి.
| 📌 ముఖ్యమైన లింక్స్ | |
|---|---|
| వివరాలు | లింక్స్ |
| 📱 Aadhaar Mobile Number Update Online 2026 | Update Details |
| 📸 Aadhaar Photo Update Online 2026 | View Details |
| 🔥 Latest Govt Jobs | View Jobs |
| 🏠 Home Page | Visit Home Page |
FAQS Of The Post
1. ఆధార్ కు మొబైల్ నెంబర్ లింక్ అయిందో లేదో ఆన్లైన్లో చెక్ చేయవచ్చా?
అవును. UIDAI అఫీషియల్ వెబ్సైట్ ద్వారా ఆధార్ కార్డుకి మొబైల్ నెంబర్ లింక్ అయిందో లేదో చెక్ చేయొచ్చు.
2. ఆధార్ కు లింక్ అయిన మొబైల్ నెంబర్ తెలియకపోతే ఏం చేయాలి?
పైన చెప్పిన స్టెప్స్ అన్ని ఫాలో అయి మీ మొబైల్ లోనే మీ ఆధార్ కార్డు మొబైల్ నెంబర్ లింక్ ఉందా లేదా చెక్ చేయండి.
3. పొలం పన్ను చెల్లించడానికి ఆధార్ OTP తప్పనిసరా?
కొత్తగా వచ్చిన అప్డేట్ ప్రకారం తప్పనిసరిగా ఆధార్ కార్డుకి ఓటిపి లింక్ అయ్యి ఉండాలి.
4. ఆధార్ కు మొబైల్ నెంబర్ లింక్ కాకపోతే ఆన్లైన్లోనే అప్డేట్ చేయొచ్చా?
అవును. UIDAI అఫీషియల్ వెబ్సైట్ ద్వారా ఆధార్ కార్డు క మొబైల్ నెంబర్ లింక్ చేసుకోవచ్చు.
🔥 ముఖ్యమైన Voter ID లింకులు
🔥 డిజిటల్ ఓటు కార్డు డౌన్లోడ్ చేసుకోండి
📥 Download Digital Voter Card🔥 Voter ID Status Check Online 2026 – మీ ఓటర్ కార్డు ఉందో లేదో చెక్ చేయండి
🔍 Check Voter ID Status🔥 మీ ఊరు ఓటర్ లిస్ట్ డౌన్లోడ్ చేసుకోండి
📋 Download Voter List🔥 కొత్త ఓటర్ కార్డు అప్లై చేయండి
📝 Apply for New Voter IDTAGS : Aadhaar Mobile Number Link Check, UIDAI Mobile Number Verification, Aadhaar Mobile Number Check Online, రైతులకు ముఖ్య సమాచారం, పొలం పన్ను చెల్లింపు, Land Tax Online Payment, Aadhaar OTP, UIDAI Services, Aadhaar Update
మిత్రులారా!! మేము అందించిన సమాచారం మీకు నచ్చినట్లైతే, మీ సన్నిహితులతో ఈ సమాచారాన్ని షేర్ చేయండి.🤝 అలాగే జాబ్స్ పొందడం కోసం మా Whatsapp ఛానల్ లో చేరండి.👇👇