LPG Gas e-KYC 2026: ఇంటి నుంచే వంటగ్యాస్ e-KYC పూర్తి చేయండి – వెబ్‌సైట్ & యాప్ ద్వారా పూర్తి గైడ్

LPG Gas e-KYC 2026

LPG Gas e-KYC 2026

వంటగ్యాస్ సబ్సిడీ కొనసాగాలంటే LPG Gas e-KYC 2026 తప్పనిసరి. ఇప్పటికీ చాలా మంది గ్యాస్ ఏజెన్సీలకు వెళ్లి KYC చేయిస్తున్నారు. కానీ నిజానికి ఇంటి నుంచే, మొబైల్‌తో పూర్తిగా ఉచితంగాb e-KYC పూర్తి చేయవచ్చు.

WhatsApp Group Join Now

నేటి కాలంలో మన అందరం LPG గ్యాస్ ను మాత్రమే వంట వినియోగానికి ఉపయోగిస్తున్నారు. అటువంటి మన అందరికీ ఎంతో ఉపయోగపడే LPG గ్యాస్ ను కొనుగోలు చేసిన తరువాత కేంద్ర ప్రభుత్వం కొంత సబ్సిడీ ను నేరుగా మన బ్యాంక్ అకౌంట్ లో జమ చేస్తుంది. ఈ ప్రక్రియ లో ఈ-కేవైసీ ప్రధాన పాత్ర పోషిస్తున్నది. కనుక ప్రభుత్వం గ్యాస్ వినియోగదారులను వెంటనే ఈ-కేవైసీ పూర్తి చేయాలని ఆదేశించారు.

మన దేశంలో మొత్తం ప్రదానమైన LPG గ్యాస్ కంపెనీలు మూడు. అయితే అవి ఏవో ఇప్పుడు చూద్దాం

  • HP gas
  • Bharat Gas
  • Indian gas

అయితే ఈ మూడు కంపెనీలకు మనం ఇంటి వద్ద నుండి మొబైల్ ద్వారా సులభంగా ఈ-కేవైసీ పూర్తి చేయవచ్చును. అయితే ఏ కంపెనీ వినియోగదారులు.. ఏ విధంగా చేయాలి.. పూర్తి ప్రాసెస్ ఇప్పుడు చూద్దాం.

LPG Gas e-KYC ఎందుకు తప్పనిసరి?

ప్రభుత్వం LPG సబ్సిడీ సరైన వ్యక్తికి చేరాలనే ఉద్దేశంతో e-KYC తప్పనిసరి చేసింది.

e-KYC చేయకపోతే:

  • గ్యాస్ సబ్సిడీ నిలిపివేయబడే అవకాశం
  • భవిష్యత్తులో సిలిండర్ బుకింగ్ సమస్యలు
  • PMUY / ఇతర పథకాల లాభాలు ఆగిపోవచ్చు

e-KYC చేస్తే లాభాలు:

  • సబ్సిడీ నేరుగా బ్యాంక్ ఖాతాలో
  • గ్యాస్ కనెక్షన్ సురక్షితం
  • అదనపు డాక్యుమెంట్లు అవసరం లేదు

📊 LPG Gas e-KYC 2026 – Overview Table

అంశంవివరాలు
ప్రక్రియ పేరుLPG Gas Aadhaar e-KYC
వర్తించే గ్యాస్Bharat Gas, Indane, HP Gas
చేయాల్సిందిAadhaar Verification
ఖర్చుపూర్తిగా ఉచితం
విధానంWebsite / Mobile App
అవసరంGas Subsidy కొనసాగాలంటే
సమయం5–10 నిమిషాలు

🔥 పరీక్ష లేకుండా ప్రభుత్వ ఉద్యోగాలు రిలీజ్ : Click Here

🌐 విధానం–1: వెబ్‌సైట్ ద్వారా LPG Gas e-KYC ఎలా చేయాలి?

👉 ఈ విధానం మూడు గ్యాస్ కంపెనీలకూ ఒకేలా పనిచేస్తుంది.

Step-by-Step Process:

1️⃣ ముందుగా అధికారిక వెబ్‌సైట్ ఓపెన్ చేయండి
👉 https://www.pmuy.gov.in/e-kyc.html

2️⃣ అక్కడ మీకు ఈ ఆప్షన్లు కనిపిస్తాయి

  • Bharat Gas
  • Indane
  • HP Gas

👉 మీ గ్యాస్ కంపెనీని ఎంచుకోండి.

3️⃣ ఇప్పుడు మొబైల్ నంబర్‌తో Login / Sign-In చేయాలి

4️⃣ మీ KYC Status చూపిస్తుంది

  • Already Updated → ఎలాంటి పని లేదు
  • Need KYC → Next క్లిక్ చేయండి

5️⃣ KYC ఫారమ్ ఫిల్ చేసి Submit చేయండి.

6️⃣ 3–5 పని దినాల్లో e-KYC పూర్తి అవుతుంది.

👉 పూర్తయ్యాక గ్యాస్ సబ్సిడీ కొనసాగుతుంది.

⚠️ ఎవరికీ LPG సబ్సిడీ / ఫ్రీ సిలిండర్ రాదు?

కొన్ని వర్గాలకు ప్రభుత్వం సబ్సిడీ ఇవ్వదు:

  • ఆదాయ పన్ను చెల్లించే వారు
  • ప్రభుత్వ ఉద్యోగులు
  • అధిక ఆదాయం ఉన్న కుటుంబాలు

👉 కానీ e-KYC చేయడం మాత్రం అందరికీ తప్పనిసరి.

  • HP GAS
  • Bharat GAS
  • Indian GAS

HP Gas App లో Ekyc చేయు ప్రైసెస్

హెచ్పీ గ్యాస్ వినియోగదారులు ఈ-కేవైసీ క్రింద చెప్పిన విధంగా చేయాలి.

Step 1 : ముందుగా మీ మొబైల్ లో ప్లే స్టోర్ నుండి హెచ్పీ పే మరియు ఆధార్ ఫేస్ ఆర్డీ లను డౌన్లోడ్ చేసుకొండి.

Step 2 : యాప్‌ ఓపెన్ చేసి మీ వివరాలతో రిజిస్టర్ చేయండి.

Step 3 : మీ గ్యాస్ అకౌంట్ కి లింక్ అయిన మొబైల్ నెంబర్ కి వచ్చిన OTP ను ఎంటర్ చేసి లాగిన చేయండి.

Step 4 : హోం పేజలో వున్న మై హెచ్పీ సెక్షన్ పై క్లిక్ చేయండి. అక్కడ LPG ఆప్షన్ కనిపిస్తుంది, దాని పై క్లిక్ చేయండి.

Step 5 : అక్కడ ఇచ్చిన సూచనలు పాటించి, కాప్చర్‌ ఫేస్‌పై క్లిక్ చేయండి.

Step 6 : ఆ తర్వాత మీ ముఖాన్ని స్కాన్ చేయాలి.

భారత్ Gas App లో Ekyc చేయు ప్రైసెస్

భారత్ గ్యాస్ వినియోగదారులు ఈ-కేవైసీ క్రింద చెప్పిన విధంగా చేయాలి.

Step 1 : ముందుగా మీ మొబైల్ లో ప్లే స్టోర్ నుండి హెలో బీపీసీఎల్‌ మరియు ఆధార్ ఫేస్ ఆర్డీ లను డౌన్లోడ్ చేసుకొండి.

Step 2 : యాప్‌ ఓపెన్ చేసి మీ వివరాలతో రిజిస్టర్ చేయండి.

Step 3 : మీ గ్యాస్ అకౌంట్ కి లింక్ అయిన మొబైల్ నెంబర్ కి వచ్చిన OTP ను ఎంటర్ చేసి లాగిన చేయండి.

Step 4 : హోం పేజలో వున్న ఈ-కేవైసీ ఆప్షన్ పై క్లిక్ చేయండి.

Step 5 : మళ్ళీ OTP ఎంటర్ చేయాల్సి ఉంటుంది.

Step 6 : ఆ తరువాత అక్కడ ఇచ్చిన సూచనలను పాటించాలి. తద్వారా ఈ-కేవైసీ పూర్తి అవుతుంది.

ఇండెన్ Gas App లో Ekyc చేయు ప్రైసెస్

ఇండెన్ గ్యాస్ వినియోగదారులు ఈ-కేవైసీ క్రింద చెప్పిన విధంగా చేయాలి.

Step 1 : ముందుగా మీ మొబైల్ లో ప్లే స్టోర్ నుండి ఇండియన్ ఆయిల్ వన్ మరియు ఆధార్ ఫేస్ ఆర్డీ లను డౌన్లోడ్ చేసుకొండి.

Step 2 : యాప్‌ ఓపెన్ చేసి మీ వివరాలతో రిజిస్టర్ చేయండి.

Step 3 : మీ మొబైల్ నెంబర్ ద్వారా లాగిన చేయండి.

Step 4 : మీ గ్యాస్ మెమోలేదా సబ్‌ స్ర్కిప్షన్‌ బోచర్‌పై ఉండే 16 అంకెల ఎల్‌పీజీ ఐడీని ఎంటర్ చేయాలి.

Step 5 : హోం పేజీ లో ఆధార్‌ లింక్‌డ్‌ అండ్‌ ఈ-కేవైసీ స్టెటస్‌ అని కనిపిస్తుంది.

Step 6 : అక్కడ అథంటికేట్‌ బటన్‌ పై క్లిక్ చేసి ముఖాన్ని స్కాన్‌ చేసి బయోమెట్రిక్‌ వెరిఫికేషన్‌ చేయాలి.

✅ Important Link’s

Indane Gas, Bharat Gas, HP Gas ఈ మూడు గ్యాస్ సిలిండలకు సంబంధించి ekyc apps క్రింద ఇచ్చిన టేబుల్ ద్వారా మీ గ్యాస్ కు సంబంధించి ఏజెన్సీ యాప్ డౌన్లోడ్ చేసుకోగలరు.

📽️ Gas Ekyc ఇంట్లో నుండి ఎలా చెయ్యాలి, స్టేటస్ చెక్ ప్రాసెస్

📽️ Demo Video :- Click Here

🔥 Indane Gas AppClick Here
🔥 Bharat Gas AppClick Here
🔥 HP Gas AppClick Here
🔥 Aadhar Face RD AppClick Here
🔥 Official WebsiteClick Here

Latest Posts 👇

❓ LPG Gas e-KYC 2026 – FAQs

LPG e-KYC చేయకపోతే ఏమవుతుంది?

👉 గ్యాస్ సబ్సిడీ నిలిపివేయబడుతుంది.

e-KYC చేయడానికి ఏజెన్సీకి వెళ్లాలా?

👉 అవసరం లేదు. ఇంటి నుంచే చేయవచ్చు.

e-KYC కి డబ్బులు తీసుకుంటారా?

👉 లేదు. పూర్తిగా ఉచితం.

ఎన్ని రోజుల్లో e-KYC పూర్తవుతుంది?

👉 సాధారణంగా 3–5 రోజుల్లో.

Aadhaar లేకపోతే e-KYC చేయవచ్చా?

👉 Aadhaar తప్పనిసరి.

Tags: LPG Gas eKYC 2026, LPG Aadhaar eKYC online, Gas subsidy eKYC process, Bharat Gas eKYC, Indane Gas eKYC app, HP Gas Aadhaar linking, PMUY eKYC update, LPG subsidy latest news Telugu, gas cylinder eKYC guide

మిత్రులారా!! మేము అందించిన సమాచారం మీకు నచ్చినట్లైతే, మీ సన్నిహితులతో ఈ సమాచారాన్ని షేర్ చేయండి.🤝 అలాగే జాబ్స్ పొందడం కోసం మా Whatsapp ఛానల్ లో చేరండి.👇👇

WhatsApp Group Join Now

Leave a Comment

?>