
Table of Contents
Annadata Sukhibhava Payment Status 2026
Annadata Sukhibhava Payment Status 2026 : అన్నదాత సుఖీభవ పథకం డబ్బులు నేరుగా రైతుల యొక్క బ్యాంక్ అకౌంట్ లోకి ఈరోజు విడుదల చేయనున్నారు. అయితే మీ పేమెంట్ స్టేటస్ ను సింపుల్ గా ఎలా చెక్ చేసుకోవాలో.. ఈ పేజీ లో తెలుసుకుందాం. మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే మా వాట్సాప్ గ్రూప్ లో జాయిన్ అయ్యి కాంటాక్ట్ అవ్వండి.
📋Overview Of Annadata Sukhibhava Payment Status 2026
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం రైతుల సంక్షేమం కోసం తొలిసారిగా ప్రవేశపెట్టిన పథకమే ఈ అన్నదాత సుఖీభవ పథకం. దీనిని 2019 లో ప్రారంభించారు. ఈ పథకం ద్వారా అర్హత కలిగిన రైతుల ఖాతాల్లో నేరుగా ఆర్థికసాయం చేయబడుతుంది. ఈ పథకం తయారీదారులు రైతుల పెట్టుబడుల భారం తగ్గించడమే కాకుండా, వారి ఆర్థిక స్థితికే భావించిన బలం.
| Name Of The Scheme | Annadata Sukhibhava |
| Launched By | Government Of Andhra Pradesh |
| Beneficiaries | Farmers |
| Benefit | Direct DBT Financial Assistance |
| Payment Status Check | Online /Offline |
| Official Website | annadathasukhibhava.ap.gov.in |
💰 Pm Kisan Annadata Sukhibava Update 2026
ఈ నెల 20వ తేదీన (జూన్ 20) లబ్ధిదారులైన రైతుల ఖాతాల్లో ఈ నిధులను జమ చేసేందుకు వ్యవసాయ శాఖ అన్ని ఏర్పాట్లను పూర్తి చేస్తోంది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల భాగస్వామ్యంతో సాగే ఈ పథకం ద్వారా రాష్ట్రంలోని లక్షలాది మంది రైతులకు పెట్టుబడి సాయం అందనుంది.
ఈ పథకం కింద అర్హులైన ప్రతి రైతు ఖాతాలో మొత్తం రూ. 7,000 జమ కానున్నాయి. ఇందులో కేంద్ర ప్రభుత్వానికి సంబంధించిన ‘పీఎం కిసాన్’ విడత కింద రూ. 2,000, అలాగే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం అందించే ‘అన్నదాత సుఖీభవ’ కింద రూ. 5,000 కలిపి ఒకేసారి రైతుల బ్యాంకు ఖాతాల్లో నేరుగా జమ చేస్తారు.
📝 Required Documents
అన్నదాత సుఖీభవ పేమెంట్ స్టేటస్ చెక్ చేసుకోవడానికి గల అవసరమయే డాక్యుమెంట్స్ ఏవో ఇప్పుడు చూద్దాం.
- Aadhaar Number
- Registered Mobile Number.
🔍 How To Check Annadata Sukhibhava Payment Status 2026
అన్నదాత సుఖీభవ పేమెంట్ స్టేటస్ ను రెండు విదాలుగా తెలుసుకోవచ్చును. అయితే ముందుగా ఆన్లైన్ ద్వారా ఎలా చెక్ చేసుకోవాలి అనేది క్రింద స్టెప్ బై స్టెప్ ఇవ్వడం జరిగింది.

Step 1 :: ముందుగా అధికారిక వెబ్ సైట్ అయిన annadathasukhibhava.ap.gov.in ను మీ మొబైల్ లో ఓపెన్ చేయండి.
Step 2 :: ఇప్పుడు హోం పేజీలో ఉన్న Know Your Payment Status పై క్లిక్ చేయండి.
Step 3 :: అక్కడ మీ యొక్క ఆధార్ నెంబర్/రిజిస్టర్డ్ మొబైల్ నెంబర్ ను ఎంటర్ చేయాలి.
Step 4 :: ఎంటర్ చేసిన తర్వాత submit బటన్ పై క్లిక్ చేయండి.
Step 5 :: మీ యొక్క పేమెంట్ స్టేటస్ స్క్రీన్ పై డిస్ప్లే అవ్వడం జరుగుతుంది.
Step 6 :: అక్కడ మీ పేమెంట్ స్టేటస్ success/Pending అనేది కనిపిస్తుంది.
ఆన్లైన్ ద్వారా ఎలా చెక్ చేసుకోవాలో తెలుసుకున్నాం కదా ఇపుడు ఆఫ్లైన్ లో ఎలా తెలుసుకోవాలి అనేది ఇప్పుడు చూద్దాం.
Offline Method : మీ యొక్క గ్రామ సచివాలయం కి వెళ్ళి అక్కడ మీ పూర్తి అన్నదాత సుఖీభవ స్టేటస్ మరియు పేమెంట్ స్టేటస్ ను తెలుసుకోవచ్చును.
🚨 Important Update
- ఈ విడతలో సుమారు 46 లక్షల మంది రైతులు అర్హత పొందినట్లుగా ఏపీ ప్రభుత్వం ప్రకటించబడింది.
- తప్పనిసరిగా ప్రతి ఒక్కరు NPCI LINK active లో ఉండేలా చూసుకోండి.
🔗 Important Links
అన్నదాత సుఖీభవ పేమెంట్ స్టేటస్ చెక్ చేసుకోవడానికి గల లింక్ మరియు లేటెస్ట్ గవర్నమెంట్ జాబ్స్ లింక్స్ ను కింద ఇవ్వబడినవి టేబుల్ ద్వారా చెక్ చేయగలరు.
| 🔥 అన్నదాత Payment Status Check | Click Here |
| 🔥 PM Kisan Payment Status | Click Here |
| 🔥 Latest Government Jobs | Click Here |
పీఎం కిసాన్+ అన్నదాత సుఖీభవ పేమెంట్ స్టేటస్ చెకింగ్ ప్రాసెస్ క్రింది ఇచ్చిన వీడియో ని క్లిక్ చేసుకొని చూడండి.
🔥 Demo Video :- Click Here
❓ FAQS Of Annadata Sukhibhava Payment Status 2025
1️⃣ Annadata Sukhibhava పథకం అంటే ఏమిటి?
అర్హత ఉన్న రైతులకు సంవత్సరానికి ఆర్థికసాయం అందించే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ ప్రత్యేక రైతు సంక్షేమ పథకం ఇది.
2️⃣ నా అన్నదాత సుఖీభవ చెల్లింపు వచ్చిందో లేదో ఎలా చెక్ చేయాలి?
మీరు అధికారిక వెబ్‌సైట్ లేదా రైతు సేవా కేంద్రం ద్వారా బ్యాంక్ ఖాతా వివరాలతో మీ స్టేటస్ చూడవచ్చు.
3️⃣ డబ్బులు రాకపోతే ఏమి చేయాలి?
ఆధార్–బ్యాంక్ లింకింగ్ చెక్ చేయాలి, NPCI మ్యాపింగ్ యాక్టివ్ అయ్యిందో లేదో చూసుకోవాలి, బ్యాంక్ ఖాతా డార్మెంట్ (Inactive) కాకూడదు, RSK / MAO ఆఫీస్ ద్వారా సమస్యను తెలియజేయాలి
4️⃣ ఎవరికి ఈ పథకం వర్తిస్తుంది?
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన భూమి యజమాని రైతులు మరియు అర్హత పొందిన కౌలు రైతులు.
5️⃣ Tenant Farmers (కౌలు రైతులు) కూడా డబ్బు పొందుతారా?
అవును. సరైన పత్రాలు, ధృవీకరణ (ఉదా: CCRS) ఉన్న కౌలు రైతులు కూడా ఈ పథకం ప్రయోజనం పొందవచ్చు.
6️⃣ మొబైల్‌లో Payment Status ఎలా చెక్ చేయాలి?
అధికారిక లింక్ ద్వారా మీ ఆధార్ నంబర్ / బ్యాంక్ నంబర్ ఉపయోగించి స్టేటస్ చెక్ చేసుకోవచ్చు.
7️⃣ బ్యాంక్ ఖాతా inactive ఉంటే డబ్బులు వస్తాయా?
కాదు. ఖాతా active చేయించాలి.
TAGS : Annadata Sukhibhava Status Check 2026, PM Kisan Payment Status, Annadata Sukhibhava Release Date, PM Kisan Beneficiary Status, Farmer Scheme AP, Annadata Sukhibhava Eligibility, PM Kisan Installment 2026, AP Farmer Scheme Update, Annadata Sukhibhava Payment Date, Farmer DBT Status
మిత్రులారా!! మేము అందించిన సమాచారం మీకు నచ్చినట్లైతే, మీ సన్నిహితులతో ఈ సమాచారాన్ని షేర్ చేయండి.🤝 అలాగే జాబ్స్ పొందడం కోసం మా Whatsapp ఛానల్ లో చేరండి.👇👇