Driving Licence Mobile Number Update 2026: మొబైల్ నెంబర్ ఆన్లైన్ లో ఎలా అప్డేట్ చేసుకోవాలి?

Driving Licence Mobile Number Update 2026

Driving Licence Mobile Number Update 2026: మొబైల్ నెంబర్ ఆన్లైన్ లో ఎలా అప్డేట్ చేసుకోవాలి?

Driving Licence Mobile Number Update 2026 : ప్రస్తుతం సోషల్ మీడియా ఎక్కడ చూసినా డ్రైవింగ్ లైసెన్స్ కి మొబైల్ నెంబర్ అప్డేట్ చేయండి అని ప్రచారం జరుగుతుంది. ప్రస్తుతం మనము ఆన్లైన్లో మన యొక్క డ్రైవింగ్ లైసెన్స్ కి మొబైల్ నెంబర్ ఏ విధంగా లింక్ చేయాలి, అలాగే మీ దగ్గర ఉన్న పాత నెంబర్ లింక్ అయిందా లేదా ఎలా చెక్ చేయాలని పూర్తి వివరాలు చూద్దాం.

Driving Licence Mobile Number Update Overview

WhatsApp Group Join Now

Driving Licence కి సంబంధించి మొబైల్ నెంబర్ ఆన్లైన్లో అప్డేట్ చేసుకునే అవకాశం ఉంది. ఇందుకోసం ప్రతిసారి RTO ఆఫీస్ కి వెళ్లాల్సిన అవసరం లేకుండా ఆన్లైన్లోనే అందుబాటులో ఉంది. ఈ ప్రాసెస్ లో డ్రైవింగ్ లైసెన్స్ నెంబర్, డేట్ అఫ్ బర్త్ నెంబర్ అంటే వివరాలు అవసరం కావచ్చు. మీ వివరాలను వెరిఫై చేసిన తర్వాత కొత్త మొబైల్ నెంబరు నమోదు చేసి ఓటిపి ద్వారా వెరిఫికేషన్ పూర్తి చేయాలి.

వివరంDetails
ServiceDriving Licence Mobile Number Update
PortalParivahan Sarathi
ModeOnline
Required DetailsDriving Licence Number, Date of Birth, Captcha
VerificationOTP / Aadhaar-based authentication as applicable
RTO VisitOnline facility is available
State SelectionAndhra Pradesh / Telangana / Other State

Driving Licence Mobile Number Update వల్ల ఉపయోగాలు

మీ డ్రైవింగ్ లైసెన్స్ లో కరెంటు మొబైల్ నెంబర్ ఉండటం వల్ల మీ కాంటాక్ట్ డీటెయిల్స్ అప్డేటెడ్ గా ఉండేందుకు సహాయపడుతుంది. పరివాహన్ అఫీషియల్ వెబ్సైట్ ద్వారా డ్రైవింగ్ లైసెన్స్ ఓల్డర్స్ తమ మొబైల్ నెంబర్ ని అప్డేట్ చేసుకోవాలని సూచిస్తుంది.

ముఖ్యంగా :

  • పాత మొబైల్ నెంబర్ కు బదులుగా కొత్త నెంబర్ అప్డేట్ చేసుకోవచ్చు.
  • డ్రైవింగ్ లైసెన్స్ రికార్డ్స్ లో కాంటాక్ట్ డీటెయిల్స్ కరెక్టుగా ఉంచుకోవచ్చు.
  • ఆన్లైన్ ట్రాన్స్పోర్ట్ సర్వీస్ కు ఉపయోగించేటప్పుడు అప్డేట్ డీటెయిల్స్ ఉండేందుకు సహాయపడుతుంది.
  • Otp based వెరిఫికేషన్ అవసరమైన సందర్భాలలో న్యూ మొబైల్ నెంబరు ఉపయోగపడుతుంది.
  • RTO కి వెళ్లకుండా ఆన్లైన్ ద్వారా అప్డేట్ చేసుకునే అవకాశం ఉంది.

Driving Licence Mobile Number Update Online Process

తప్పనిసరిగా మీ డ్రైవింగ్ లైసెన్స్ లో మొబైల్ నెంబర్ మార్చుకోవడానికి కింది స్టెప్స్ ఫాలో చేయండి.

Step 1 :- Parivahan Sarathi Portal open చేయండి.

Step 2 :- Online Services లో డ్రైవింగ్ లైసెన్స్ రిలేటెడ్ సర్వీస్ ఎంచుకోండి.

Step 3 :- తరువాత మీకు సంబంధించిన రాష్ట్రమును ఎంచుకోవాలి. తర్వాత మీకు కొన్ని ఆప్షన్స్ రావడం జరుగుతుంది. అందులో క్రింద చూపించిన విధంగా మొబైల్ నెంబర్ అప్డేట్ అని ఆప్షన్ పై క్లిక్ చేయాలి.

Driving Licence Mobile Number Update 2026

Step 4 :- తర్వాత మీరు మొబైల్ నెంబర్ అప్డేట్ మీద క్లిక్ చేసిన వెంటనే Select Certain అని రావడం జరుగుతుంది అక్కడ డ్రైవింగ్ లైసెన్స్ అనే ఆప్షన్ పై క్లిక్ చేయండి. క్రింద ఇమేజ్లో చూపించిన విధంగా మీకు సంబంధించిన డీటెయిల్స్ అన్ని ఎంటర్ చేయండి.

కొత్తగా పెన్షన్ అప్లై చేశారా అయితే వెంటనే మీ స్టేటస్ చెక్ చేయండి

Driving Licence

Step 5 :- మీ డ్రైవింగ్ లైసెన్స్ నెంబర్ మరియు డేట్ అఫ్ బర్త్ ఎంటర్ చేయగానే ఎంటర్ క్యాప్ష ఉంటుంది. ఇచ్చేసి సబ్మిట్ బటన్ పై క్లిక్ చేయండి.

Step 6 :- తర్వాత మీ యొక్క ఆధార్ నెంబర్, లేదా వర్చువల్ నెంబర్ ఎంటర్ చేయమని అడుగుతుంది. మీరు ఆధార్ నెంబర్ ఎంటర్ చేసి జనరేట్ OTP పై క్లిక్ చెయ్యండి. మీ ఆధార్ కి లింక్ అయిన మొబైల్ నెంబర్ కి ఓటీపీ రావడం జరుగుతుంది.

Step 7 :- తర్వాత మీ యొక్క డీటెయిల్స్ మొత్తం రావడం జరుగుతుంది. ఒకసారి చెక్ చేసి ప్రొసీడ్ పై క్లిక్ చేయండి.

  • డ్రైవింగ్ లైసెన్స్ నెంబర్
  • డేట్ అఫ్ బర్త్
  • ఎక్సేటింగ్ మొబైల్ నెంబర్ ( ఓల్డ్ మొబైల్ నెంబర్ )
  • మిగతా డ్రైవింగ్ లైసెన్స్ వివరాలు

Step 8 :- అక్కడ ఎగ్జిక్టింగ్ మొబైల్ నెంబర్ పై క్లిక్ చేస్తే న్యూ మొబైల్ నెంబర్ యాడ్ చేయండి. అలాగే మొబైల్ నెంబర్ ఎందుకు ఎంటర్ చేస్తున్నారని విషయం కూడా మీరు టైప్ చేయండి. Old number loos అని టైప్ చేసి కొత్త మొబైల్ నెంబర్ ఇచ్చేసి సబ్మిట్ బటన్ పై క్లిక్ చేయండి.

Step 9 :- ఫైనల్ గా సబ్మిట్ చేసిన వెంటనే మీకు ట్రాన్సాక్షన్ ఐడి రావడం జరుగుతుంది. మీరు మళ్ళీ ట్రాన్సాక్షన్ ఐడి ద్వారా మొబైల్ నెంబర్ సబ్మిట్ అయిందా లేదా కూడా చెక్ చేయచ్చును. కొత్త నెంబర్ లింక్ అయిందా లేదా మొబైల్లోనే తెలుసుకోవచ్చు.

గమనిక : పైన చెప్పిన విధంగా ప్రతి ఒక్కరు మీ డ్రైవింగ్ లైసెన్స్ కి ఏ మొబైల్ నెంబర్ లింక్ అయిందో చెక్ చేయండి. ఆ నెంబర్ లేకపోతే కొత్త నెంబర్ యాడ్ చేయండి. దేనికి సంబంధించిన అఫీషియల్ వెబ్సైట్ లింకు మన వెబ్సైట్లో ఇవ్వడం జరిగింది. ప్రతి ఒక్కరు ఒకసారి చెక్ చేయండి.

Driving Licence Mobile Number Update చేసేటప్పుడు ఈ విషయాలను గుర్తు పెట్టుకోండి

  • అఫీషియల్ వెబ్సైట్ నీ మాత్రమే ఉపయోగించండి.
  • గూగుల్ లో కనిపించే unofficial websites లో డ్రైవింగ్ లైసెన్స్ నెంబర్ లేదా ఆధార్ డీటెయిల్స్ ఎంటర్ చేయకండి.
  • ఓటిపిని ఎవరికి షేర్ చెయ్యదు.
  • ఆధార్ నెంబర్ వంటి సెన్సిటివ్ ఇన్ఫర్మేషన్ ని కూడా పబ్లిక్ గా షేర్ చేయకండి.
  • అప్లికేషన్ లేదా ట్రాన్సాక్షన్ ఐడిని స్క్రీన్ షాట్ లేదా భద్రంగా ఉంచుకోండి.
  • సర్వర్ ఇష్యు ఉన్నప్పుడు కొంత సమయం ఆగి మళ్ళీ ట్రై చేయండి.

🚗 Driving Licence Mobile Number Update 2026

మీ Driving Licenceలో Mobile Number Update చేసుకోవడానికి క్రింది బటన్‌పై క్లిక్ చేసి Parivahan వెబ్‌సైట్‌ను ఓపెన్ చేయండి.

📱 Driving Licence Mobile Number Update

.

📌 ముఖ్యమైన లింక్స్🔗 క్లిక్ చేయండి
📱 Aadhaar Mobile Number Update Online 2026 Update Details
📸 Aadhaar Photo Update Online 2026 View Details
🔥 Latest Govt Jobs View Jobs
🏠 Home Page Visit Home Page

FAQS of the Driving Licence Mobile Number Update

Driving Licence Mobile Number Online లో Update చేయచ్చా?

Yes ఫ్రీగా మనమే మొబైల్ నెంబర్ నీ అఫీషియల్ వెబ్సైట్ ద్వారా అప్డేట్ చేయొచ్చు.

Mobile number update కోసం RTO officeకి వెళ్లాలా?

అవసరం లేదు మొబైల్ లోనే ఫ్రీగా చేసుకోవచ్చును.

Driving Licence mobile number update చేయడానికి ఏం అవసరం?

అప్డేట్ చేయడానికి కొత్త మొబైల్ నెంబర్, మీ యొక్క డేట్ అఫ్ బర్త్, డ్రైవింగ్ లైసెన్స్ నెంబర్ ఉంటే చాలా అప్డేట్ చేయొచ్చు.

Old mobile number పోయినా కొత్త number update చేయవచ్చా?

అవును ఓల్డ్ నెంబర్ పోయినా గాని కొత్త నెంబర్ అప్డేట్ చేసుకోవచ్చు.

Mobile number update చేసిన తర్వాత proof దొరుకుతుందా?

మొబైల్ నెంబర్ అప్డేట్ అయిన తర్వాత మనకి ట్రాన్సాక్షన్ ఐడి రావడం జరుగుతుంది.

TAGS : Driving Licence Mobile Number Update 2026, DL Mobile Number Update, Driving Licence Update Online, Parivahan Sarathi, Sarathi Parivahan, DL Services Online, Driving Licence Services, AP Driving Licence, Telangana Driving Licence

మిత్రులారా!! మేము అందించిన సమాచారం మీకు నచ్చినట్లైతే, మీ సన్నిహితులతో ఈ సమాచారాన్ని షేర్ చేయండి.🤝 అలాగే జాబ్స్ పొందడం కోసం మా Whatsapp ఛానల్ లో చేరండి.👇👇

WhatsApp Group Join Now

Leave a Comment

?>