
AP Vidya Volunteer Recruitment 2026: రాత పరీక్ష లేకుండా 6,534 పోస్టులు రిలీజ్
AP Vidya Volunteer Recruitment 2026: నిరుద్యోగులకు గుడ్ న్యూస్! ఆంధ్రప్రదేశ్ విద్యా వాలంటీర్ రిక్రూట్మెంట్ ద్వారా దాదాపు 6,534 పోస్టులు రిలీజ్. అయితే ఈ ఉద్యోగాలకు అర్హులు ఎవరు.. ఎలా అప్లై చేయాలి.. పూర్తి వివరాలు ఈ పేజీలో తెలుసుకుందాం. మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే మా వాట్సప్ గ్రూప్ లో జాయిన్ అయ్యి కాంటాక్ట్ అవ్వండి.
Overview Of AP Vidya Volunteer Recruitment 2026
| Name Of The Post | Vidya Volunteer |
| Organised By | AP School Education Department |
| Mode Of Application | Online |
| Eligibility | 10+2/D.E.IEd/D.Ed/APTET/CTET |
| Stipend | రూ.12,000/- |
| Total vacancies | 6,534 |
ఆంధ్రప్రదేశ్‌లో విద్యా రంగంలో అవకాశాల కోసం ఎదురుచూస్తున్న నిరుద్యోగులకు ఇది ముఖ్యమైన సమాచారం. AP Vidya Volunteer Recruitment 2026 పేరుతో 6,534 పోస్టులు భర్తీ చేయనున్నట్లు సమాచారం. బీఈడీ అభ్యర్థులు లేదా డీఎస్సీకి సిద్ధమవుతున్న అభ్యర్థులకు ఇది ఒక గొప్ప అవకాశం ఎందుకంటే దీని ద్వారా వారికి ముందే టీచింగ్ ఫీల్డ్ లో అనుభవం పొందే అవకాశం లభిస్తుంది. ఈ పోస్టులకు ఎంపిక అవ్వబడిన అభ్యర్థులను ప్రభుత్వ ప్రాథమిక మరియు ప్రాథమికోన్నత పాఠశాలల్లో అకాడమిక్ ఇన్స్ట్రక్టర్లు గా నియమిస్తారు. వీరు రాష్ట్రవ్యాప్తంగా వివిధ ప్రభుత్వ మండల పరిషత్, జిల్లా పరిషత్ పాఠశాలల్లో ఖాళీగా ఉన్న ఉపాధ్యాయ స్థానాల్లో తాత్కాలిక ప్రాతిపదికన బోధన అందిస్తారు.
Eligibility
అభ్యర్థులు ఈ పోస్టులకు అప్లై చేసుకోవాలంటే వారు ఏ అర్హత సాధించి ఉండాలో ఇప్పుడు తెలుసుకుందాం.
ప్రాథమిక పాఠశాలలు:
ఈ పోస్టులు దాదాపు SGT పోస్టులకు సమానం. అయితే ఈ పోస్టులకు అర్హులు ఎవరు ఇప్పుడు చూద్దాం.
- ఇంటర్ లో కనీసం 50% మార్కులు సాధించి ఉండాలి.
- D.EI.Ed లేదా D.Ed వంటి కోర్సులు పూర్తి చేసి ఉండాలి.
ప్రాథమికోన్నత మరియు ఉన్నత పాఠశాలలు:
ఈ పోస్టులు దాదాపు School Assistant పోస్టులకు సమానం. అయితే ఈ పోస్టులకు అర్హులు ఎవరు అనేది ఇప్పుడు చూద్దాం.
- డిగ్రీ పూర్తి చేసిన అభ్యర్థులు.
- B.Ed పూర్తి చేసిన అభ్యర్థులు.
గమనిక:: APTET/CTET లో అర్హత సాధించిన విద్యార్థులకు కొంత ప్రాధాన్యత ఇవ్వబడుతుంది.
Salary Details
ఈ పోస్టులకు ఎంపికైన అభ్యర్థులకు ప్రతి నెల కొంత స్టైఫండ్ కూడా ఇవ్వడం జరుగుతుంది. అయితే ఈ స్టైఫండ్ అనేది అభ్యర్థులు ఎంపిక అయిన పోస్ట్ ను బట్టి ఉంటుంది. ఏ పోస్ట్ కి ఎంత స్టైఫండ్ ఇస్తారు అనేది ఇప్పుడు చూద్దాం.
- School Assistant Academic Instructor : రూ.12,500/-
- SGT Academic Instructor : రూ.10,000/-
Selection Process
అభ్యర్థులు ఈ పోస్టులకు అప్లై చేసుకున్న తర్వాత వారిని ఏ విధంగా ఎంపిక చేస్తారు అనేది ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం.
- Merit Points
- Document Verification
- Final Selection .
Post Wise Vacancy Details
ఈ రిక్రూట్మెంట్ లో భాగంగా విడుదల చేసిన మొత్తం పోస్టులు 6,534 అయితే ఇందులో ఏ పోస్ట్ కు ఎన్ని వేకాన్సిస్ ఉన్నాయి అనేది కింద ఇచ్చిన టేబుల్ ద్వారా తెలుసుకోండి.
| Name Of The Post | Number of Vacancies |
| School Assistant (SA) | 2,937 |
| Secondary Grade Teacher (SGT) | 3,597 |
| Total | 6,534 |
Application Fess
అభ్యర్థులు ఈ పోస్టులకు అప్లై చేసుకునే సమయంలో ఎటువంటి అప్లికేషన్ ఫీజు చెల్లించవలసిన అవసరం లేదు. అర్హులైన అభ్యర్థులు అందరూ ఉచితంగానే అప్లై చేయవచ్చును.
How To Apply
అభ్యర్థులు ఈ పోస్టులకు కేవలం ఆఫ్లైన్ ద్వారా మాత్రమే అప్లై చేసుకోవాలి. అది ఎలాగో స్టెప్ బై స్టెప్ ఇప్పుడు తెలుసుకుందాం.
Step 1 : మొదటిగా అఫిషియల్ సైట్/గ్రామ సచివాలయం నుండి లేదా MEO కార్యాలయం నుండి అప్లికేషన్ ఫామ్ తీసుకోవాలి.
Step 2 : మీ వివరాలతో అప్లికేషన్ ఫామ్ ను నింపండి.
Step 3 : మీ యొక్క Aadhaar Card, Caste Certificate, Study Certificate, 10th, inter, degree, D.E.I.Ed/B.Ed Marksheet. APTET/CTET కి సంబంధించిన డాక్యుమెంట్స్ ను అప్లికేషన్ ఫామ్ తో జత చేయాలి.
Step 4 : ఇప్పుడు వీటిని మీ పరిధిలో ఉన్న Mandal Educational Officer(MEO) కార్యాలయంలో సబ్మిట్ చేయాలి.
Important Dates
ఈ పోస్టులకు అప్లై చేసుకునే వారి కోసం ప్రభుత్వం కొన్ని ముఖ్యమైన తేదీలను ప్రకటించింది. వాటిని ఇప్పుడు చూద్దాం.
Application Starting Date : Already Started
Application Last Date : 21-08-2026.
Final Merit List : 29-08-2026.
Issuing Appointment Orders : 30-08-2026/31-08-2026.
🌐 Official Website
TET / DSCకి సంబంధించిన అధికారిక సమాచారం మరియు సేవల కోసం అధికారిక వెబ్‌సైట్‌ను సందర్శించండి.
🌐 Click Here to Official Website.
💼 No Exam Govt Jobs 2026
రాత పరీక్ష లేకుండా అందుబాటులో ఉన్న Government Jobs తాజా నోటిఫికేషన్లు, అర్హతలు మరియు దరఖాస్తు వివరాలను చూడటానికి క్రింది బటన్‌పై క్లిక్ చేయండి.
🔍 Latest Govt Jobs Check HereFAQS AP Vidya Volunteer Recruitment 2026
ఈ ఉద్యోగాలు పెర్మనెంట్ ఆ కాదా?
కాదు. ఇవి కేవలం ప్రస్తుత విద్యా సంవత్సరం పూర్తయ్యే వరకు లేదా రెగ్యులర్ టీచర్ నియామకాలు జరిగే వరకు ఈ కాంట్రాక్ట్ అమల్లో ఉంటుంది.
ఈ పోస్టులకు దరఖాస్తు ఎలా చేయాలి?
మీ డాక్యుమెంట్స్ ను అప్లికేషన్ ఫామ్ తో జత చేసి, MEO కార్యాలయంలో సబ్మిట్ చేయాలి.
అప్లికేషన్ ఫీజు ఎంత?
ఉచితం. అర్హులైన అభ్యర్థులు అందరూ ఉచితంగానే అప్లై చేయవచ్చును.
అప్లికేషన్ చివరి తేదీ ఎపుడు?
ఆగస్టు 21, సాయంత్రం 5:00 లోపు సమర్పించాలి.
TAGS : AP Vidya Volunteer Recruitment 2026, Ap Jobs, Latest Ap Govt Jobs Release, Ap Vidya Volunteer Notification 2026
మిత్రులారా!! మేము అందించిన సమాచారం మీకు నచ్చినట్లైతే, మీ సన్నిహితులతో ఈ సమాచారాన్ని షేర్ చేయండి.🤝 అలాగే జాబ్స్ పొందడం కోసం మా Whatsapp ఛానల్ లో చేరండి.👇👇
1 thought on “AP Vidya Volunteer Recruitment 2026: రాత పరీక్ష లేకుండా 6,534 పోస్టులు రిలీజ్”