
RRB JE Recruitment 2026: రైల్వే శాఖలో 3993 ఉద్యోగాలకు భర్తీకి RRB నోటిఫికేషన్ పూర్తి వివరాలు
RRB JE Recruitment 2026: నిరుద్యోగులకు గుడ్ న్యూస్! రైల్వే శాఖ నుండి దాదాపు 3993 పోస్టులు రిలీజ్. అయితే ఈ పోస్టులకు అర్హులు ఎవరు.. ఎలా అప్లై చేయాలి.. పూర్తి వివరాలు ఈ పేజీలో తెలుసుకుందాం. మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే మా వాట్సప్ గ్రూప్ లో జాయిన్ అయ్యి కాంటాక్ట్ అవ్వండి.
Overview Of RRB JE Recruitment 2026
| Name Of The Post | Junior Engineer, Depot Material, Superintendent, Chemical and Metallurgical Assistant, Chemical Supervisor/Research and Metallurgical Supervisor |
| Organization | Railway Recruitment Board |
| Mode Of Application | Online |
| Eligibility | Diploma /Degree |
| Age Limit | 18 to 33 Years |
| Salary | రూ.35,400 నుండి రూ.44,900 |
| Last Date | 13 September 2026 |
| Official Website | www.rrbapply.gov.in |
ప్రతి సంవత్సరం లాగే ఈ సంవత్సరం కూడా రైల్వే రిక్రూట్మెంట్ బోర్డ్ నుండి ఖాళీలు ఉన్న జూనియర్ ఇంజినీర్ పోస్టులను విడుదల చేశారు. ఈ రిక్రూట్మెంట్ లో భాగంగా దాదాపు 3993 పోస్టులను విడుదల చేశారు. చాలా మంది అభ్యర్థులు రైల్వే శాఖ లో పని చేయడానికి ఆశక్తి చూపుతూ ఉంటారు, వారికి ఇది ఒక అద్భుతమైన అవకాశమే అని చెప్పవచ్చు. ఈ పోస్టులను అనుసరించి సంబంధిత విభాగంలో డిప్లొమా లేదా డిగ్రీ పూర్తి చేసిన అభ్యర్థులు అందరూ ఈ పోస్టులకు అప్లై చేసుకోవచ్చును.
Eligibility
అభ్యర్థులు ఈ పోస్టులకు అప్లై చేసుకోవాలంటే వారు ఏ అర్హతలను కలిగి ఉండాలో ఇప్పుడు తెలుసుకుందాం.
- అభ్యర్థుల వయసు 18-33 సంవత్సరాల లోపు ఉండాలి.
- అభ్యర్థులు పోస్టులను అనుసరించి సంబంధిత విభాగంలో డిప్లొమా, ఇంజనీరింగ్ డిగ్రీ, బీఎస్సీ పూర్తి చేసి ఉండాలి.
Age Limit
ఈ ఉద్యోగాలకు అప్లై చేసుకునే అభ్యర్థుల వయస్సు 01-01-2027 నాటికి తప్పనిసరిగా 18 సంవత్సరాల నుండి 33 సంవత్సరాల మధ్య ఉండాలి.
Age Relaxation
ఈ ఉద్యోగాలకు అప్లై చేసుకునే అభ్యర్థులకు కొంత వయసు సడలింపు కూడా ఉంటుంది. అయితే ఈ వయసు సడలింపు అనేది అభ్యర్థుల యొక్క కేటగిరీ మీద ఆధారపడి ఉంటుంది. ఏ కేటగిరి అభ్యర్థులకు ఎంత వయసు సడలింపు అనేది ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం.
- SC/ST అభ్యర్థులకు 5 సంవత్సరాలు వయసు సడదింపు ఉంటుంది.
- OBC అభ్యర్థులకు 3 సంవత్సరాలు వయసు సడదింపు ఉంటుంది.
- PwBD అభ్యర్థులకు 10-15 సంవత్సరాలు వయసు సడలింపు ఉంటుంది.
Salary Details
అభ్యర్థులు ఈ ఉద్యోగాలకి అప్లై చేసుకున్న తర్వాత వారికి కొన్ని టెస్టులను నిర్వహించి, తద్వారా ఎంపిక చేస్తారు. అలా ఎంపిక అవ్వబడిన అభ్యర్థులకు శాలరీ అనేది వారు ఎంపిక అవ్వబడిన పోస్ట్ ను బట్టి ఉంటుంది. ఏ పోస్ట్ కు ఎంత శాలరీ అనేది క్రింద ఇచ్చిన టేబుల్ ద్వారా తెలుసుకోండి.
| Name Of The Post | Salary |
| Chemical Supervisor /Research Metallurgical and Supervisor/Research | రూ.44,900/- |
| Junior Engineer/Depot Material Superintendent/ Chemical and Metallurgical Assistant | రూ.35,400/- |
AP Vidya Volunteer Recruitment 2026: రాత పరీక్ష లేకుండా 6,534 పోస్టులు రిలీజ్ : Click Here
Selection Process
ఈ పోస్టులకు అప్లై చేసుకున్న అభ్యర్థులకు కొన్ని ముఖ్యమైన టెస్టులను నిర్వహిస్తారు. అందులో అభ్యర్థుల యొక్క పెర్ఫార్మెన్స్ ను బట్టి ఎంపిక చేస్తారు. అయితే అభ్యర్థులకు నిర్వహించే ఆ టెస్టులు ఏవో ఇప్పుడు చూద్దాం.
- Computer Based Test(Stage-1&2)
- Medical Examination
- Document Verification.
Application Fess
అభ్యర్థులు ఈ పోస్టులకు అప్లై చేసుకునే సమయంలో కొంత అప్లికేషన్ ఫీజు ను చెల్లించవలసి ఉంటుంది. అయితే ఈ అప్లికేషన్ ఫీజు అనేది అభ్యర్థుల యొక్క కేటగిరి మీద ఆధారపడి ఉంటుంది. ఏ కేటగిరి అభ్యర్థులకు ఎంత అప్లికేషన్ ఫీజు అనేది ఇప్పుడు చూద్దాం./
- General/OBC/EWS అభ్యర్థులకు రూ.500 అప్లికేషన్ ఫీజు ఉంటుంది.
- SC/ST/ESM/Ex-Servicemen/మహిళా అభ్యర్ధులకు రూ.250 అప్లికేషన్ ఫీజు ఉంటుంది.
How To Apply For RRB JE Recruitment 2026
Step 1 : ముందుగా మీ మొబైల్ లో రైల్వే రిక్రూట్మెంట్ బోర్డ్ యొక్క అధికారిక వెబ్సైట్ అయిన www.rrbapply.gov.in ను ఓపెన్ చేయండి.
Step 2 : ఒకవేళ ఇందులో మీకు అకౌంట్ లేకపోతే, Create an Account పై క్లిక్ చేసి, మీ వివరాలను ఎంటర్ చేసి, మీ మొబైల్ నెంబర్ కు వచ్చిన OTP తో వెరిఫై చెయ్యండి.
Step 3 : ఇప్పుడు మీ వివరాలతో లాగిన్ అవ్వండి. ఆ తర్వాత మీ యొక్క RRB Zone ను మరియు మీ ఇంజనీరింగ్ లో చేసిన బ్రాంచ్ ను ఎంచుకోండి.
Step 4 : ఆ తరువాత మీ విద్యా వివరాలు, కేటగిరి వంటి విషయాలను కూడా అప్లికేషన్ ఫామ్ లో నింపండి.
Step 5 : ఇప్పుడు మీ ఫోటో, డిజిటల్ సంతకం ను అప్లోడ్ చెయ్యండి.
Step 6 : ఈ ప్రక్రియ పూర్తి చేసిన తర్వాత అప్లికేషన్ ఫీజు ను చెల్లించి, చివరగా Submit బటన్ పై క్లిక్ చేయండి.
Important Dates
ఈ పోస్టులకు అప్లై చేసుకునే అభ్యర్థుల కోసం రైల్వే రిక్రూట్మెంట్ బోర్డ్ కొన్ని ముఖ్యమైన తేదీలను ప్రకటించింది. అవి ఈ పోస్టులకు ఆన్లైన్ ద్వారా అప్లై చేసుకోవడానికి గల అప్లికేషన్ ప్రారంభ మరియు చివరి తేదీలు. అవి క్రింద ఇవ్వబడినవి.
Application Starting Date : 13-08-2026.
Application Last Date : 13-09-2026.
| 📌 ముఖ్యమైన లింక్స్ | 🔗 క్లిక్ చేయండి |
|---|---|
| 📄 RRB JE 2026 Notification PDF Download | Download PDF |
| 📝 RRB JE 2026 Apply Online | Apply Online |
| 💼 No Exam Govt Jobs | View Jobs |
FAQS
ఈ పోస్టులకు ఎలా అప్లై చేయాలి?
రైల్వే రిక్రూట్మెంట్ బోర్డ్ యొక్క అధికారిక వెబ్సైట్ అయిన www.rrbapply.gov.in లో అప్లై చేయాలి
అప్లికేషన్ ఫీజు ఎంత?
General/OBC/EWS అభ్యర్థులకు రూ.500 అప్లికేషన్ ఫీజు ఉంటుంది.
SC/ST/ESM/Ex-Servicemen/మహిళా అభ్యర్ధులకు రూ.250 అప్లికేషన్ ఫీజు ఉంటుంది.
అప్లికేషన్ చివరి తేదీ ఎప్పుడు?
23 సెప్టెంబర్ 2026
సెలెక్షన్ ప్రాసెస్ ఎలా ఉంటుంది?
Computer Based Test(Stage-1&2)
Medical Examination
Document Verification.
TAGS : RRB JE Recruitment 2026, RRB JE Notification 2026, RRB JE Vacancy 2026, Railway Jobs 2026, RRB Recruitment 2026, Junior Engineer Jobs, Railway Recruitment, RRB JE Apply Online, RRB JE 3993 Vacancies, Government Jobs 2026
మిత్రులారా!! మేము అందించిన సమాచారం మీకు నచ్చినట్లైతే, మీ సన్నిహితులతో ఈ సమాచారాన్ని షేర్ చేయండి.🤝 అలాగే జాబ్స్ పొందడం కోసం మా Whatsapp ఛానల్ లో చేరండి.👇👇