RRB NTPC Recruitment 2026: 3,548 Graduate Level Vacancies, Eligibility, Salary & Apply Online

RRB NTPC Recruitment 2026

RRB NTPC Recruitment 2026: 3,548 Graduate Level Vacancies, Eligibility, Salary & Apply Online

రైల్వేలో కేంద్ర ప్రభుత్వ ఉద్యోగం కోసం ఎదురు చూస్తున్న అభ్యర్థులకు గుడ్ న్యూస్. RRB NTPC Recruitment 2026 నుంచి ఒక ముఖ్యమైన ఉద్యోగ ప్రకటన రిలీజ్ అవ్వడం జరిగింది. Railway Recruitment Boards ( RRBS ) విడుదల చేసిన Centralised Employment Notification (CEN) No. 06/2026 ద్వారా Non-Technical Popular Categories (NTPC-Graduate) కింద మొత్తం 3,548 పోస్టులను భర్తీ చేస్తున్నారు.

WhatsApp Group Join Now

ఈ నియామకంలో Goods Train Manager, Chief Commercial Cum Ticket Supervisor, Junior Accounts Assistant Cum Typist, Senior Clerk Cum Typist వంటి పోస్టులు ఉన్నాయి. పూర్తి వివరాలు చూద్దాం ప్రతిరోజు డైలీ జాబ్ అప్డేట్స్ కోసం మా వాట్సాప్ గ్రూప్ ని ఫాలో అవ్వగలరు.

RRB NTPC Recruitment 2026 Overview

RRB NTPC Graduate Level Recruitment 2026
Recruitment OrganizationRailway Recruitment Boards (RRBs)
Notification NumberCEN No. 06/2026
Recruitment NameRRB NTPC Graduate Level Recruitment 2026
మొత్తం ఖాళీలు3,548
విద్యార్హతగుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం నుంచి డిగ్రీ
వయోపరిమితి18–33 సంవత్సరాలు
వయస్సు లెక్కింపు తేదీ01 January 2027
Pay LevelLevel 5, Level 6
ప్రారంభ Basic Pay₹29,200 – ₹35,400
దరఖాస్తు ప్రారంభ తేదీ08 October 2026
దరఖాస్తు చివరి తేదీ06 November 2026
దరఖాస్తు విధానంOnline
Official Website Visit Official Website
Application Portal Apply Online

RRB NTPC Vacancy 2026 : పోస్టుల వారీగా ఖాళీలు

ఈ నియామకంలో నాలుగు రకాల Graduate Level పోస్టులను భర్తీ చేస్తున్నారు. పోస్టుల వారీగా ఖాళీల వివరాలు కింద ఇవ్వబడ్డాయి.

Post NameVacancies
Chief Commercial Cum Ticket Supervisor127
Goods Train Manager2,750
Junior Accounts Assistant Cum Typist300
Senior Clerk Cum Typist371
Total Vacancies3,548

Educational Qualification

RRB NTPC Graduate Level పోస్టులకు దరఖాస్తు చేయాలనుకునే అభ్యర్థులు గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం నుంచి డిగ్రీ లేదా నోటిఫికేషన్ లో అంగీకరించిన సమానమైన అర్హతను కలిగి ఉండాలి.

Age Limit and Age Relaxation

  • ఈ నియామకానికి ప్రకటించిన వయోపరిమితి 18 నుంచి 33 సంవత్సరాలు.
  • వయస్సును 1 జనవరి 2027 నాటికి లెక్కిస్తారు.
  • ST, SC, OBC, PWBD మరి ఇతర అర్హత కలిగిన వర్గాలకు ప్రభుత్వ నిబంధన ప్రకారం వయోపరిమితుల సడలింపు వర్తించవచ్చు.
  • అభ్యర్థులు తమ కేటగిరీకి వర్తించే గరిష్ట వయసు, అవసరమైన సర్టిఫికెట్ల వివరాలను అధికారిక నోటిఫికేషన్ ద్వారా నిర్ధారించుకోవాలి.

RRB NTPC Salary 2026

RRB NTPC Graduate Level పోస్టులకు 7th Central Pay Commission ప్రకారం వేర్వేరు పే లెవెల్స్ వర్తిస్తాయి.

Post NamePay LevelInitial Basic Pay
Chief Commercial Cum Ticket SupervisorLevel 6₹35,400
Goods Train ManagerLevel 5₹29,200
Junior Accounts Assistant Cum TypistLevel 5₹29,200
Senior Clerk Cum TypistLevel 5₹29,200

గమనిక : ఇది ప్రారంభ బేసిక్ పే వివరాలు మాత్రమే. మొత్తం నెలవారీ జీవితంలో వర్తించే అలవెన్సులు, పోస్టింగ్ ప్రతర సేవ నిబంధనలు ప్రభావం చూపుతాయి. అందువల్ల చేతికి వచ్చే జీతం అందరికి ఒక విధంగా ఉండదు.

RRB NTPC Selection Process 2026

అధికారిక ప్రకటన ప్రకారం ఎంపిక ప్రక్రియలో ప్రధానంగా ఈ దశలు ఉంటాయి:

  • Computer Based Test – CBT 1.
  • Computer Based Test – CBT 2.
  • అవసరమైన ధ్రువపత్రాల పరిశీలన (documents verification)
  • పోస్ట్ కు వర్తించే వైద్య పరీక్ష (medical examination)

ఈ నియామకంలో Junior Accounts Assistant Cum Typist, Senior Clerk Cum Typist పోస్టులకు కంప్యూటర్ బేస్డ్ టైపింగ్ స్కిల్ టెస్ట్ మినహాయింపు ఉంటుందని అధికారిక ప్రకటన పేర్కొంది.

RRB NTPC CBT-1 Exam Pattern

CBT-1 పరీక్షకు సంబంధించిన సాధారణ ప్రశ్నల విభజన కింద ఇవ్వబడింది.

SubjectQuestionsMark’s
General Awareness4040
Mathematics4040
General Intelligence and Reasoning3030
Total100100
  • పరీక్షా సమయం : 90 నిమిషాలు.
  • ప్రతి తప్పు సమాధానానికి సాధారణంగా 1/3 మార్కు కోత వర్తిస్తుంది.
  • అర్హత కలిగిన PwBD అభ్యర్థులకు వర్తించే అదనపు సమయం, ఇతర సౌకర్యాల కోసం అఫీషియల్ వెబ్సైట్ చూడగలరు.

RRB NTPC CBT-2 Exam Pattern

CBT-2 పరీక్షలో ప్రశ్నల సంఖ్య, సబ్జెక్టుల విభజన, పరీక్ష సమయం క్రింద తెలిపిన విధంగా ఉంటాయి.

SubjectQuestionsMarks
General Awareness5050
Mathematics3535
General Intelligence and Reasoning3535
Total120120
  • పరీక్ష సమయం : 90 నిమిషాలు.
  • తప్పు సమాధానాలకు వర్తించే నెగిటివ్ మార్క్స్ నిబంధనాలను అధికారిక నోటిఫికేషన్ లో ధృవీకరించండి.

Application Fee

అభ్యర్థుల కేటగిరి ఆధారంగా దరఖాస్తు ఫీజు మారుతుంది.

  • మహిళలు, ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులు, మాజీ సైనికులు, ట్రాన్స్‌జెండర్లు, మైనారిటీలు, ఆర్థికంగా వెనుకబడిన వర్గాలకు చెందిన అభ్యర్థులకు దరఖాస్తు ఫీజు రూ.250గా పేర్కొన్నారు.
  • ఇతర అభ్యర్థులకు రూ.500 ఫీజు ఉంటుంది. CBT-1 పరీక్షకు హాజరైన తర్వాత నిబంధనల ప్రకారం ఫీజులో కొంత మొత్తం తిరిగి చెల్లిస్తారు.

Important Dates – RRB NTPC 2026

RRB NTPC Recruitment 2026 – Important Dates
EventDate
Online Application Start Date08 October 2026
Online Application Last Date06 November 2026, 11:59 PM
Examination Fee Payment Last Date08 November 2026
Application Modification Window09–18 November 2026

✅ Important Link’s

పైన తెలిపిన జాబ్ నోటిఫికేషన్ కి సంబంధించి నోటిఫికేషన్ పిడిఎఫ్ మరియు అప్లై చేయు లింకు క్రింద ఉన్నాయి చెక్ చేయండి.

🔥 Notification PDF : Click Here

🔥 Apply Online Link : Click Here

🔥 No Exam Govt Jobs Release : Click Here

Frequently Asked Questions (FAQS)

1. RRB NTPC Recruitment 2026 లో ఇన్ని వేకెన్సీస్ ఉన్నాయి?

దాదాపుగా మొత్తం 3,548 పోస్ట్లు ప్రకటించారు.

2. ఈ పోస్టులకి ఎవరు అప్లై చేయొచ్చు?

గ్రాడ్యుయేషన్ పాస్ అయిన ప్రతి ఒక్కరు (డిగ్రీ) ఈ ఉద్యోగాలకు అప్లై చేయొచ్చు.

3. RRB NTPC పోస్టులకు ప్రారంభ జీతం ఎంత?

పోస్టును బట్టి ప్రారంభం నుంచి 29,200 నుంచి 35,400 వరకు ఉంటుంది.

TAGS : RRB NTPC Recruitment 2026, RRB NTPC Graduate Jobs, RRB NTPC 3548 Vacancies, CEN 06/2026, Railway Jobs 2026, RRB NTPC Apply Online

మిత్రులారా!! మేము అందించిన సమాచారం మీకు నచ్చినట్లైతే, మీ సన్నిహితులతో ఈ సమాచారాన్ని షేర్ చేయండి.🤝 అలాగే జాబ్స్ పొందడం కోసం మా Whatsapp ఛానల్ లో చేరండి.👇👇

WhatsApp Group Join Now

Leave a Comment