UCO Bank Apprentice Recruitment 2026: 530 Vacancies, Stipend ₹16,650, Apply Online

UCO Bank Apprentice Recruitment 2026

UCO Bank Apprentice Recruitment 2026: 530 Vacancies, Stipend ₹16,650, Apply Online

బ్యాంకింగ్ రంగంలో ట్రైనింగ్ తో పాటు నెలవారీ స్టైపండు పొందాలనుకునే డిగ్రీ అభ్యర్థులకు UCO Bank నుంచి ఒక మంచి అవకాశం వచ్చింది. ఈ నోటిఫికేషన్ ద్వారా మొత్తంగా 530 అప్రెంటిస్‌షిప్ కాళీలను భర్తీ చేయనున్నారు. పూర్తి వివరాలు చూద్దాం డైలీ అప్డేట్స్ కోసం మా వాట్సాప్ గ్రూప్ ని ఫాలో అవ్వగలరు.

RRB NTPC Graduate Level Recruitment 2026 – Overview
Recruitment OrganizationRailway Recruitment Boards (RRBs)
Notification NumberCEN No. 06/2026
Recruitment NameRRB NTPC Graduate Level Recruitment 2026
మొత్తం ఖాళీలు3,548
విద్యార్హతగుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం నుంచి డిగ్రీ
వయోపరిమితి18–33 సంవత్సరాలు
వయస్సు లెక్కింపు తేదీ01 January 2027
Pay LevelLevel 5, Level 6
ప్రారంభ Basic Pay₹29,200 – ₹35,400
దరఖాస్తు ప్రారంభ తేదీ08 October 2026
దరఖాస్తు చివరి తేదీ06 November 2026
దరఖాస్తు విధానంOnline
Official Website Visit Official Website

Vacancies

WhatsApp Group Join Now

UCO Bank లో భాగంగా మనకి మొత్తం పోస్టులు చూసుకున్నట్లయితే 530 అప్రెంటిస్ పోస్టులను విడుదల చేశారు. ఈ ఉద్యోగాలకి సెలెక్ట్ అయిన అభ్యర్థులకు ఒక సంవత్సరం పాటు ట్రైనింగ్ ఉంటుంది. ట్రైనింగ్ సమయంలో కాస్త జీతం కూడా ఇవ్వడం జరుగుతుంది ట్రైనింగ్ కంప్లీట్ అయితే సర్టిఫికెట్ ఇస్తారు.

Age

ఈ నోటిఫికేషన్ ప్రకారం అప్లై చేసే అభ్యర్థులందరికీ తప్పనిసరిగా 20 నుంచి 28 సంవత్సరాలు మధ్యలో age అనేది oct 1st, 2026 తేదీ నాటికి ఉన్నట్లయితే గనుక మీరు అప్లై చేసుకోవచ్చు.

  • SC, ST – 5 సంవత్సరాలు
  • OBC – 3 సంవత్సరాలు

Qualification

తప్పనిసరిగా ఈ ఉద్యోగాలకు అప్లై చేయాలనుకుంటే గ్రాడ్యుయేషన్ అర్హత ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా అప్లై చేయవచ్చును. Oct 1st, 2026 సంవత్సరం నాటికి క్వాలిఫికేషన్ సరిపోవాలి.

Salary

UCO Bank జాబ్స్ కి సెలెక్ట్ అయిన అభ్యర్థులందరికీ ₹16,650/- Stipend ప్రతినెల ఇవ్వడం జరుగుతుంది.

Important Dates – ముఖ్యమైన తేదీలు
కార్యక్రమంతేదీ
నోటిఫికేషన్ విడుదల13 అక్టోబర్ 2026
ఆన్‌లైన్ దరఖాస్తుల ప్రారంభం14 అక్టోబర్ 2026
దరఖాస్తులకు చివరి తేదీ29 అక్టోబర్ 2026

Selection Process

సెలక్షన్ ప్రాసెస్ విషయానికి వచ్చినట్టయితే ప్రధానంగా ఈ క్రింది విధంగా సెలక్షన్ ఉంటుంది గమనించండి.

  • మొదటగా ఆన్లైన్ ఆబ్జెక్టివ్ ఎగ్జామ్ ఉంటుంది.
  • మెరిట్ లిస్టు తీస్తారు.
  • డాక్యుమెంట్ వెరిఫికేషన్ చేస్తారు.
  • లోకల్ లాంగ్వేజ్ టెస్ట్.
  • మెడికల్ ఫిట్నెస్ అసెస్మెంట్
  1. ఈ పరీక్షల మొత్తం మనకి 100 ప్రశ్నలు 100 మార్కులకు ఉంటుంది.
  2. జనరల్ అవేర్నెస్, జనరల్ ఇంగ్లీష్, రీజనింగ్ ఎబిలిటీ, కంప్యూటర్ ఆటిట్యూడ్ క్వాంటిటీ, ఆటిట్యూడ్ అనే టాపిక్స్ చదివితే చాలు పోతుంది.
  3. పరీక్షకు 60 నిమిషాల సమయం ఇస్తారు.
  4. ఇంగ్లీష్ లేదా హిందీలో పేపర్ ఉంటుంది.

ఇవి కూడా చూడండి మామ 👇

Frequently Asked Questions ( FAQS )

1. ఈ నోటిఫికేషన్ ద్వారా మొత్తం ఎన్ని ఖాళీలు ఉన్నాయి?

ఈ నోటిఫికేషన్ ద్వారా 530 అప్రెంటిస్ ఖాళీలను భర్తీ చేస్తున్నారు.

2. ఈ పోస్టులకు ఎవరు దరఖాస్తు చేసుకోవచ్చు?

గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి డిగ్రీ పూర్తి చేసిన అభ్యర్థులు ఈ ఉద్యోగాలకు అప్లై చేసుకోవచ్చు.

3. నెలకు ఎంత స్టిపెండ్ ఇస్తారు.

అర్హులైన అభ్యర్థులందరికీ నెలకు ₹16,650 Stipend ఇస్తారు.

4. దరఖాస్తు చేసుకోవడానికి చివరి తేదీ ఎప్పుడు?

ఆన్లైన్ దరఖాస్తులకు చివరి తేదీ 29 అక్టోబర్ 2026 గా నోటిఫికేషన్ ప్రకారం పేర్కొనబడింది.

Tags: UCO Bank Recruitment 2026, UCO Bank Apprentice, Bank Jobs 2026, Graduate Jobs, Apprentice Notification, Apply Online

Disclaimer: ఆర్టికల్ అభ్యర్థులకు సమాచారం అందించడానికి రూపొందించబడింది. తుది అర్హతలు ఫీజులు తేదీలు ఎంపిక విధానం మరియు ఇతర నిబంధనలకు UCO Bank అధికారిక నోటిఫికేషన్ ను తప్పకుండా ఒకసారి చెక్ చేయగలరు.

మిత్రులారా!! మేము అందించిన సమాచారం మీకు నచ్చినట్లైతే, మీ సన్నిహితులతో ఈ సమాచారాన్ని షేర్ చేయండి.🤝 అలాగే జాబ్స్ పొందడం కోసం మా Whatsapp ఛానల్ లో చేరండి.👇👇

WhatsApp Group Join Now

1 thought on “UCO Bank Apprentice Recruitment 2026: 530 Vacancies, Stipend ₹16,650, Apply Online”

Leave a Comment