
APSRTC Job Notification 2026 – 7673 Driver & Conductor Jobs Apply Online | APSRTC Recruitment Latest Update
ఆంధ్రప్రదేశ్‌లోని నిరుద్యోగ యువతకు భారీ శుభవార్త. (APSRTC)లో ఖాళీగా ఉన్న రెగ్యులర్ Driver, Conductor మరియు Mechanic పోస్టుల భర్తీకి రంగం సిద్ధమైంది. మొత్తం 7673 ఉద్యోగాల నియామకానికి అనుమతి ఇవ్వాలంటూ APSRTC పాలకమండలి తీర్మానం చేసి ప్రభుత్వానికి పంపింది.
మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం కల్పిస్తున్న స్త్రీ శక్తి పథకం అమలుతో బస్సుల్లో ప్రయాణికుల సంఖ్య భారీగా పెరిగిన నేపథ్యంలో, సేవలను మరింత సమర్థంగా నిర్వహించేందుకు ఈ ఉద్యోగాల భర్తీ అత్యవసరంగా మారింది.
APSRTC Recruitment 2026 – Overview Table
| Item | Details |
|---|---|
| Organization | Andhra Pradesh State Road Transport Corporation (APSRTC) |
| Recruitment Name | APSRTC Recruitment 2026 |
| Posts | Driver, Conductor, Mechanic & Shramiks |
| Total Vacancies | 7673 |
| Job Type | Regular |
| Job Location | Andhra Pradesh |
| Apply Mode | Online |
| Official Website | apsrtc.ap.gov.in |
APSRTC Vacancy Details 2026
| Post Name | Vacancies |
|---|---|
| Driver | 3673 |
| Conductor | 1813 |
| Mechanic & Shramiks | 2187 |
| Total | 7673 |
ఎందుకు APSRTC ఈ భారీ నియామకాలు చేపడుతోంది?
స్త్రీ శక్తి పథకం అమలుతో మహిళా ప్రయాణికుల సంఖ్య గణనీయంగా పెరిగింది.
దీంతో పాటు:
- బస్సుల రద్దీ పెరగడం
- డబుల్ డ్యూటీలు చేయాల్సిన పరిస్థితి
- ఆన్-కాల్ డ్రైవర్లపై ఆధారపడటం
ఈ సమస్యలను పరిష్కరించేందుకు రెగ్యులర్ పోస్టుల భర్తీపై APSRTC ఫోకస్ పెట్టింది.
🔥 పోస్ట్ ఆఫీస్ లో పరీక్ష లేకుండా ఉద్యోగాలు రిలీజ్ : Click Here
అలాగే:
- ఆన్-కాల్ డ్రైవర్ల వేతనం రోజుకు ₹800 నుంచి ₹1000కి పెంపు
- డబుల్ డ్యూటీ చేసే కండక్టర్లకు ₹900 వరకు చెల్లింపులు
వంటి కీలక నిర్ణయాలు కూడా తీసుకున్నారు.
Educational Qualification (విద్యార్హత)
పోస్టును బట్టి ఈ అర్హతలు అవసరం:
- 10th Pass
- ITI
- Diploma
- BE / B.Tech
గుర్తింపు పొందిన బోర్డు లేదా యూనివర్సిటీ నుండి ఉత్తీర్ణులై ఉండాలి.
Age Limit (వయోపరిమితి)
- కనీస వయస్సు: 18 సంవత్సరాలు
- గరిష్ట వయస్సు: 35 సంవత్సరాలు
- రిజర్వేషన్ ఉన్నవారికి ప్రభుత్వ నిబంధనల ప్రకారం వయోసడలింపు ఉంటుంది.
Application Fee
- అన్ని అభ్యర్థులకు: ₹118/-
- చెల్లింపు విధానం: Offline (నోటిఫికేషన్ ప్రకారం)
Selection Process
APSRTC Recruitment 2026 లో ఎంపిక ఈ విధంగా ఉంటుంది:
- Document Verification
- Interview
రాత పరీక్ష ఉండే అవకాశంపై అధికారిక నోటిఫికేషన్‌లో స్పష్టత వస్తుంది.
APSRTC Apply Online 2026 – ఎలా అప్లై చేయాలి?
నోటిఫికేషన్ విడుదలైన వెంటనే:
- apsrtc.ap.gov.in వెబ్‌సైట్ ఓపెన్ చేయండి
- “APSRTC Recruitment 2026” లింక్ క్లిక్ చేయండి
- మీ వివరాలతో ఆన్‌లైన్ అప్లికేషన్ పూర్తి చేయండి
- అవసరమైన డాక్యుమెంట్స్ అప్లోడ్ చేయండి
- అప్లికేషన్ సబ్మిట్ చేసి రిసిప్ట్ సేవ్ చేసుకోండి
ప్రస్తుతం:
- Start Date: Updated Soon
- Last Date: Updated Soon
APSRTC Job Notification 2026 – Important Update
ప్రస్తుతం ఇది ప్రతిపాదన దశలో ఉంది.
ప్రభుత్వం నుంచి అధికారిక అనుమతి వచ్చిన వెంటనే:
- APSRTC job notification 2026 pdf
- APSRTC apply online last date
- APSRTC conductor jobs apply online 2026
వంటి వివరాలు అధికారికంగా విడుదల అవుతాయి.
✅ Important Link’s
ప్రస్తుతానికి వచ్చిన అప్డేట్ ప్రకారం నోటిఫికేషన్ క్రింద ఇవ్వడం జరిగింది. ఒకసారి చెక్ చేయగలరు అలాగే టేబుల్ లో డౌన్లోడ్ ఆప్షన్ కూడా ఉంది డౌన్లోడ్ చేసుకోండి.
| 🔥 APSRTC Notification | Coming Soon |
| 🔥 APSRTC Present Notification | Click Here |
| 🔥 Latest Govt Jobs | Click Here |
FAQs – APSRTC Recruitment 2026
APSRTC Notification 2026 విడుదల అయిందా?
ప్రస్తుతం ఇంకా అధికారిక నోటిఫికేషన్ విడుదల కాలేదు. ప్రభుత్వ అనుమతి తర్వాత విడుదల అవుతుంది.
మొత్తం ఎన్ని ఉద్యోగాలు ఉన్నాయి?
మొత్తం 7673 రెగ్యులర్ పోస్టులు.
10వ తరగతి అర్హతతో అప్లై చేయవచ్చా?
అవును, కొన్ని పోస్టులకు 10th qualification సరిపోతుంది.
APSRTC Apply Online ఎప్పుడు ప్రారంభమవుతుంది?
Notification విడుదలైన తర్వాత తేదీలు ప్రకటిస్తారు.
Tags: apsrtc job notification 2026, apsrtc job notification 2026 pdf, apsrtc job notification 2026 last date, apsrtc job notification 2026 apply online, apsrtc conductor jobs apply online 2026, apsrtc recruitment 2026 latest news, apsrtc driver conductor vacancies ap
మిత్రులారా!! మేము అందించిన సమాచారం మీకు నచ్చినట్లైతే, మీ సన్నిహితులతో ఈ సమాచారాన్ని షేర్ చేయండి.🤝 అలాగే జాబ్స్ పొందడం కోసం మా Whatsapp ఛానల్ లో చేరండి.👇👇