Postal GDS Schedule II Notification 2026: పరీక్ష లేకుండా పోస్ట్ ఆఫీస్ లో 23,563 ఉద్యోగాలకు నోటిఫికేషన్ రిలీజ్

Postal GDS Schedule II Notification 2026

Postal GDS Schedule II Notification 2026: పరీక్ష లేకుండా పోస్ట్ ఆఫీస్ లో 23,563 ఉద్యోగాలకు నోటిఫికేషన్ రిలీజ్

Postal GDS Schedule II Notification 2026: నిరుద్యోగులకు గుడ్ న్యూస్! 10వ తరగతి పాస్ అయితే చాలు పోస్టల్ డిపార్ట్మెంట్ లో ఉద్యోగాలు. ఈ నోటిఫికేషన్ లో భాగంగా దాదాపు 23,563 ఉద్యోగాలు రిలీజ్ అయ్యాయి. అయితే ఈ ఉద్యోగాలకు అర్హులు ఎవరు.. ఎలా అప్లై చేయాలి.. పూర్తి వివరాలు ఈ పేజీలో తెలుసుకుందాం. మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే మా వాట్సప్ గ్రూప్ లో జాయిన్ అయ్యి కాంటాక్ట్ అవ్వండి.

Overview Of Postal GDS Schedule II Notification 2026

Name Of The PostBPM, ABPM, Dak Sevak
OrganizationIndia Post Gramin Dak Sevak (GDS)
Mode Of ApplicationOnline
Eligibility10th Class
Age Limit18 to 40 Years
Salaryరూ.10,000 నుండి రూ.29,380/-
Last Date19 September 2026
Official Websitehttps://indiapost.gov.in/gdsonlineengagement
WhatsApp Group Join Now

ఇండియా పోస్ట్ GDS Schedule II ద్వారా దేశవ్యాప్తంగా గ్రామీణ తపాలా సేవల్లో ఖాళీగా ఉన్న BPM, ABPM, Dak Sevak పోస్టులను భర్తీ చేయడానికి అధికారికంగా నోటిఫికేషన్ ను విడుదల చేశారు. ఈ నోటిఫికేషన్ లో భాగంగా దాదాపు 23,563 ఉద్యోగాలను రిలీజ్ చేశారు. అయితే ఈ ఉద్యోగాలకు అప్లై చేసుకోవడానికి కనీస అర్హత పదవ తరగతి మాత్రమే. కాబట్టి అర్హత ఉన్న అభ్యర్థులు అందరూ ఈ పోస్టులకు అప్లై చేసుకోవాలని అధికారులు తెలిపారు.

Eligibility

అభ్యర్థులు ఈ ఉద్యోగాలకు అప్లై చేసుకోవాలంటే తప్పనిసరిగా కొన్ని అర్హతలను కలిగి ఉండాలి. ఆ అర్హతలు ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం.

  • అభ్యర్థుల వయస్సు 18 నుండి 40 సంవత్సరాల మధ్య ఉండాలి.
  • అభ్యర్థులు తప్పనిసరిగా 10వ తరగతి పాస్ అయ్యి ఉండాలి.

Age Limit

ఈ ఉద్యోగాలకు అప్లై చేసుకునే అభ్యర్థుల వయస్సు తప్పనిసరిగా 18 సంవత్సరాల నుండి 40 సంవత్సరాల మధ్య ఉండాలి.

Age Relaxation

ఈ ఉద్యోగాలకు అప్లై చేసుకునే అభ్యర్థులకు కొంత వయసు సడలింపు కూడా ఉంటుంది. అయితే ఈ వయసు సడలింపు అనేది అభ్యర్థుల యొక్క కేటగిరి మీద ఆధారపడి ఉంటుంది. ఏ కేటగిరి వారికి ఎంత వయసు సడలింపు అనేది ఇప్పుడు తెలుసుకుందాం.

  • SC/ST అభ్యర్థులకు 5 సంవత్సరాలు వయసు సడలింపు ఉంటుంది.
  • OBC అభ్యర్థులకు 3 సంవత్సరాలు వయసు సడలింపు ఉంటుంది.
  • PwBD అభ్యర్థులకు 10-15 సంవత్సరాలు వయసు సడలింపు ఉంటుంది.

Salary Details

అభ్యర్థులు ఈ ఉద్యోగాలకు అప్లై చేసుకున్న తర్వాత మెరిట్ ఆధారంగా వారిని ఎంపిక చేస్తారు. అలా ఎంపిక అవ్వబడిన అభ్యర్థులకు శాలరీ అనేది వారు ఎంపిక అవ్వబడిన పోస్ట్ ని బట్టి ఉంటుంది. అయితే ఏ పోస్టుకు ఎంత శాలరీ అనేది కింద ఇచ్చిన టేబుల్ ద్వారా వివరంగా తెలుసుకోండి.

GDS Schedule II 2026
Name Of The PostSalary
BPMరూ.12,000 నుండి రూ.29,380/-
ABPM/Dak Sevakరూ.10,000 నుండి రూ.24,470/-

Selection Process

ఈ ఉద్యోగాలకు అప్లై చేసుకునే అభ్యర్థులను ఏ విధంగా ఎంపిక చేస్తారు అనేది ఇప్పుడు చూద్దాం.

  • Merit based Shortlisting
  • Medical Examination
  • Document Verification.

Application Fess

అభ్యర్థులు ఈ ఉద్యోగాలకు ఆన్లైన్ ద్వారా అప్లై చేసుకునే సమయంలో కొంత అప్లికేషన్ ఫీజును చెల్లించవలసి ఉంటుంది. అయితే ఈ అప్లికేషన్ ఫీజు అనేది అభ్యర్థుల యొక్క కేటగిరి మీద ఆధారపడి ఉంటుంది. ఏ కేటగిరి వారికి ఎంత అప్లికేషన్ ఫీజు అనేది ఇప్పుడు చూద్దాం.

  • General/OBC/EWS అభ్యర్థులకు రూ.100/- అప్లికేషన్ ఫీజు ఉంటుంది.
  • SC/ST/PwBD అభ్యర్థులకు ఎటువంటి అప్లికేషన్ ఫీజు లేదు.

Required Documents

ఈ ఉద్యోగాలకు ఆన్లైన్ ద్వారా అప్లై చేసుకునే సమయంలో అవసరమయ్యే డాక్యుమెంట్స్ ఏవో ఇప్పుడు తెలుసుకుందాం.

Postal GDS 2026
  • Identity Proof
  • 10th Marksheet
  • Caste Certificate
  • Date of Birth Proof.

How To Apply

Step 1 : ముందుగా మీ మొబైల్ లో అధికారిక వెబ్ సైట్ అయిన https://indiapost.gov.in/gdsonlineengagement ను ఓపెన్ చేయండి.

Step 2 : ఈ రిక్రూట్మెంట్ కి సంబంధించిన ఆప్షన్ పై క్లిక్ చేయండి.

Step 3 : అక్కడ “Apply Now” పై క్లిక్ చేయండి.

Step 4 : అప్లికేషన్ ఫామ్ ఓపెన్ అవ్వడం జరుగుతుంది.

Step 5 : మీ వివరాలతో అప్లికేషన్ ఫామ్ ను నింపండి, అలాగే అవసరమైన డాక్యుమెంట్స్ ను అప్లోడ్ చేయండి.

Step 6 : ఆ తర్వాత అప్లికేషన్ ఫీజు ను చెల్లించి, చివరగా “Submit” బటన్ పై క్లిక్ చేయండి.

Important Dates

ఈ ఉద్యోగాలకు అప్లై చేసుకునే అభ్యర్థుల కోసం ఇండియా పోస్ట్ GDS సంస్థ కొన్ని ముఖ్యమైన తేదీలను ప్రకటించింది. అవి ఉద్యోగాలకు అప్లై చేసుకోవడానికి గల అప్లికేషన్ ప్రారంభ మరియు చివరి తేదీలు. అవి క్రింద ఇవ్వబడినవి.

Application Starting Date : 31-08-2026.

Application Last Date : 19-09-2026.

📄 Postal GDS Schedule II Notification 2026

Postal GDS Schedule II Notification 2026 PDFను డౌన్‌లోడ్ చేసుకోవడానికి క్రింది బటన్‌పై క్లిక్ చేయండి.

📥 Notification PDF Download
📌 ముఖ్యమైన లింక్స్🔗 క్లిక్ చేయండి
🌐 India Post GDS Official Website Visit Official Website
💼 No Exam Govt Jobs View Jobs
🍚 Ration Card e-KYC 2026 – మొబైల్‌తో eKYC పూర్తి చేయడం ఎలా? View Complete Guide

FAQS Postal GDS Schedule II Notification 2026

ఈ ఉద్యోగాలకు అర్హులు ఎవరు?

10వ తరగతి పాస్ అయిన అభ్యర్థులందరూ ఈ ఉద్యోగాలకు అర్హులు అవుతారు.

అప్లికేషన్ ఫీజు ఎంత?

General/OBC/EWS అభ్యర్థులకు రూ.100/- అప్లికేషన్ ఫీజు ఉంటుంది.
SC/ST/PwBD అభ్యర్థులకు ఎటువంటి అప్లికేషన్ ఫీజు లేదు.

సెలక్షన్ ప్రాసెస్ ఎలా ఉంటుంది?

ఈ ఉద్యోగాలకు సెలక్షన్ ప్రాసెస్ అనేది క్రింద ఇవ్వబడిన విధంగా జరుగుతుంది.
Merit based Shortlisting,
Medical Examination,
Document Verification.

ఈ ఉద్యోగాలకు ఎలా అప్లై చేసుకోవాలి?

ఇండియా పోస్ట్ GDS యొక్క అధికారిక వెబ్సైట్ నందు అప్లై చేసుకోవాలి.

అప్లికేషన్ చివరి తేదీ ఎప్పుడు?

సెప్టెంబర్ 19, 2026.

TAGS : Postal GDS 2026, GDS Schedule II 2026, India Post GDS Recruitment, Post Office Jobs 2026, GDS Notification 2026, Gramin Dak Sevak Jobs

మిత్రులారా!! మేము అందించిన సమాచారం మీకు నచ్చినట్లైతే, మీ సన్నిహితులతో ఈ సమాచారాన్ని షేర్ చేయండి.🤝 అలాగే జాబ్స్ పొందడం కోసం మా Whatsapp ఛానల్ లో చేరండి.👇👇

WhatsApp Group Join Now

Leave a Comment

?>