
AP ASHA Worker Jobs 2026: కొత్త Recruitment విడుదల – మహిళలకు ప్రభుత్వ ఉద్యోగ అవకాశం, Apply Details
Ap Asha Worker Jobs 2026 : ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నిరుద్యోగులకు గుడ్ న్యూస్ రాష్ట్రవ్యాప్తంగా ఖాళీగా ఉన్న ఆశ వర్కర్ ఉద్యోగాలను భర్తీ చేయడం కోసం త్వరలో నోటిఫికేషన్ రిలీజ్ చేయనున్నారు. ఎటువంటి పరీక్ష రాకుండా కేవలం 10వ తరగతి అర్హతతో ఈ ఉద్యోగాలు భర్తీ చేస్తారు. పూర్తి వివరాలు చూద్దాం మరిన్ని అప్డేట్ కోసం మా వాట్సాప్ గ్రూప్ ని ఫాలో అవ్వగలరు.
Overview of the Ap Asha Worker Jobs 2026
తాజాగా మంత్రి సత్య కుమార్ యాదవ్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని 913 ఆశ కార్యకర్తల పోస్టులు భర్తీ చేయడానికి నోటిఫికేషన్ రిలీజ్ చేయనున్నారు. గత రెండు సంవత్సరాల లో 1294 ఉద్యోగాలను భర్తీ చేశామని, 673 గ్రామీణ పోస్టులు, 64 గిరిజన పోస్టులు, 176 పట్టణ పోస్టులను భర్తీ చేయనట్లు ప్రకటించారు. జిల్లా కలెక్టర్ చైర్మన్ డిస్టిక్ హెల్త్ సొసైటీ ద్వారా ఈ ఉద్యోగాలను భర్తీ చేయనున్నారు. పదో తరగతి పాస్ అయిన అభ్యర్థులు ఈ ఉద్యోగాలకు అర్హులవుతారు.
| Details | Information |
| Post Name | Ap Asha Worker Jobs 2026 |
| Recruitment Year | 2026 |
| State | Andhra Pradesh |
| Job Type | Government / Community Health |
| Eligibility | 10th Pass |
| Application Mode | Offline |
| Selection Process | Interview |
జిల్లాల వారీగా భర్తీ చేస్తున్న పోస్టుల వివరాలు
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా 913 పోస్టులను భర్తీ చేస్తున్నారు ఏ జిల్లాలో ఎన్ని పోస్టులు ఉన్నాయో నిన్న టేబుల్ లో చెక్ చేయొచ్చు.
| జిల్లా | ఖాళీల సంఖ్య |
|---|---|
| అనకాపల్లి | 77 |
| కర్నూలు | 65 |
| తూర్పు గోదావరి | 44 |
| అల్లూరి సీతారామరాజు & పార్వతీపురం మన్యం | 43 |
| పశ్చిమ గోదావరి | 42 |
| అన్నమయ్య | 41 |
| ప్రకాశం & వైఎస్సార్ కడప | 38 |
| కృష్ణా | 37 |
| విశాఖపట్నం | 33 |
| చిత్తూరు & బీఆర్ అంబేడ్కర్ కోనసీమ | 32 |
| పల్నాడు & విజయనగరం | 31 |
| కాకినాడ & శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు | 29 |
| ఏలూరు | 27 |
| అనంతపురం | 26 |
| మార్కాపురం | 25 |
| శ్రీ సత్యసాయి & శ్రీకాకుళం | 22 |
| గుంటూరు, నంద్యాల, పోలవరం & తిరుపతి | 21 |
| ఎన్టీఆర్ | 15 |
| బాపట్ల | 7 |
Eligibility ( అర్హతలు )
- మీరు ఈ జాబ్స్ కి అప్లై చేయాలనుకున్న ప్రాంతానికి సంబంధించి గ్రామంలో మరియు పట్టణ ప్రాంతాల్లో అర్బన్ సెక్రటేరియట్ లలో శాశ్వతంగా నివసించే వాళ్ళై ఉండాలి.
- మీరు అప్లై చేయాలనుకున్న ప్రదేశానికి సంబంధించి కోడలుగా ఉండటం.
- ముఖ్యంగా వితంతువులు మరియు విడాకులు తీసుకున్న మహిళలు
- కనీసం పదో తరగతి పాస్ అయి ఉండాలి.
- తెలుగు చదవడం మరియు రాయడం అనర్గలగంగా మాట్లాడడం సమర్థవంతమైన సంభాషణ నైపుణ్యాలు నాయకత్వ లక్షణాలు కలిగి ఉండాలి.
Age ( వయస్సు)
- ఈ ఉద్యోగాలకి అప్లై చేయాలనుకున్న అభ్యర్థులకు తప్పనిసరిగా 18 సంవత్సరాల నుంచి 40 సంవత్సరాల మధ్యలో ఉండాలి. వాళ్లు మాత్రమే ఉద్యోగాలకు అర్హులు అవుతారు.
అప్లికేషన్ ఫీజ్
- ఈ ఉద్యోగాలకు ఎటువంటి రాత పరీక్ష గాని, ఎంట్రన్స్ ఫీజు గాని ఉండదు. అందరూ ఉచితంగానే దరఖాస్తు చేసుకోవచ్చును.
Salary ( జీతం వివరాలు )
- ఈ ఆశా వర్కర్ ఉద్యోగాలకు సెలెక్ట్ అయిన వారికి నెలకి రూ. 10,000 వేలు రూపాయలు శాలరీ ఇవ్వడం జరుగుతుంది.
Selection Process
- ఈ ఉద్యోగాలకు ఎటువంటి రాత పరీక్ష ఉండదు.
- కేవలం ఇంటర్వ్యూ ద్వారా మాత్రమే ఈ ఉద్యోగాలను భర్తీ చేస్తారు.
Apply Process ( ఎలా అప్లయ్ చెయ్యాలి? )
- అభ్యర్థుల ఆఫ్ లైన్ ద్వారా మాత్రమే దరఖాస్తు చేసుకోవాలి.
- PHC లు UPHC ల సంబంధిత వైద్య అధికారుల కార్యాలయాలకు ( కాళీ ఉన్న ప్రాంతాలు – PHC లు – UPHC లో) ఈ ఉద్యోగాలకు అప్లై చేసుకోవాలి.
Required Documents
- అప్లికేషన్ ఫారం,
- అభ్యర్థి యొక్క పాస్పోర్ట్ సైజ్ ఫోటో
- ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించిన విద్యా మండలి జారీచేసన SSC మార్కుల లిస్ట్.
- సంబంధిత గ్రామ వార్డు సచివాలయాల పంచాయతీ కార్యదర్శి మరియు వార్డు సచివాలయాల వారు ధ్రువీకరించిన నివాస ధ్రువీకరణ పత్రం.
- వితంతువు కోసం భర్త మరణించిన ధ్రువీకరణ పత్రం
- ఆధార్ కార్డు
- రేషన్ కార్డ్
గమనిక : రాష్ట్రవ్యాప్తంగా దాదాపుగా 913 ఆశా వర్కర్ ఉద్యోగాలకు నోటిఫికేషన్ ఈనెల చివరి లోపు రిలీజ్ చేస్తామని అధికారులు తెలపడం జరిగింది. ఈ నోటిఫికేషన్ జిల్లా కలెక్టర్ ఆదేశాల పైన జారీ చేయడం జరుగుతుంది. ఈ నోటిఫికేషన్ సంబంధించి మనం తెలుసుకోవాలనుకుంటే మీ జిల్లాకు సంబంధించి అఫీషియల్ వెబ్ సైట్ నీ మనం చెక్ చేయాలి. అలాగే అర్బన్ ప్రాంతం వారు వార్డు సెక్రటేరియట్ పరిధిలోని UPHC మెడికల్ ఆఫీసర్ గారికి అలాగే గ్రామీణ ప్రాంతంలో ఉండే వాళ్ళకి PHC మెడికల్ ఆఫీసర్ గారికి స్వయంగా అప్లికేషన్ అందచేయవలెను.
📄 ఆశా వర్కర్ అప్లికేషన్ PDF
ASHA Worker Application Form PDFను డౌన్లోడ్ చేసుకోవడానికి క్రింది బటన్పై క్లిక్ చేయండి.
📥 ASHA Worker Application PDF Downloadప్రస్తుతం ఒక్కో జిల్లా నుంచి పోస్టులు రిలీజ్ అవుతున్నాయి. క్రింద తెలిపిన జిల్లాని క్లిక్ చేసి నోటిఫికేషన్ డౌన్లోడ్ చేసుకోగలరు. అన్ని జిల్లాలకు సంబంధించి అప్లికేషన్ ఫీడ్ ఆఫ్ ఒకటే పైన ఉన్న ఫామ్ డౌన్లోడ్ చేసుకోండి.
👉 నంద్యాల జిల్లా నోటిఫికేషన్ : Click Here
| 📌 ముఖ్యమైన లింక్స్ | 🔗 క్లిక్ చేయండి |
|---|---|
| AP జిల్లా వైస్ Official Websites | 👉 Click Here |
| పరీక్ష లేకుండా Post Office Jobs | 👉 Click Here |
| No Exam Govt Jobs Release | 👉 Click Here |
FAQS Of The AP ASHA Worker Jobs 2026
1. AP ASHA Worker Jobs 2026 notification విడుదలైందా?
లేదు మరో రెండు, మూడు రోజుల్లో నోటిఫికేషన్ రిలీజ్ అవుతుంది.
2. AP ASHA Worker Jobsకి ఎవరు apply చేయవచ్చు?
పదో తరగతి పాస్ అయిన అభ్యర్థులందరూ ఈ ఉద్యోగులకు అప్లై చేయవచ్చును.
3. AP ASHA Worker Recruitment 2026కి ఎలా apply చేయాలి?
అర్బన్ ప్రాంతం వారు వార్డు సెక్రటేరియట్ పరిధిలోని UPHC మెడికల్ ఆఫీసర్ గారికి అలాగే గ్రామీణ ప్రాంతంలో ఉండే వాళ్ళకి PHC మెడికల్ ఆఫీసర్ గారికి స్వయంగా అప్లికేషన్ అందచేయవలెను.
4. AP ASHA Worker Jobs 2026లో salary ఎంత?
ఉద్యోగాలకు సెలెక్ట్ అయిన వారికి నెలకు పదివేల రూపాయలు శాలరీ ఇవ్వడం జరుగుతుంది.
TAGS : AP ASHA Worker Jobs 2026, AP ASHA Recruitment 2026, ASHA Worker Vacancy AP, AP Government Jobs 2026, AP Jobs for Women, ASHA Worker Jobs, Andhra Pradesh Jobs 2026, Government Jobs for Women 2026
మిత్రులారా!! మేము అందించిన సమాచారం మీకు నచ్చినట్లైతే, మీ సన్నిహితులతో ఈ సమాచారాన్ని షేర్ చేయండి.🤝 అలాగే జాబ్స్ పొందడం కోసం మా Whatsapp ఛానల్ లో చేరండి.👇👇
1 thought on “AP ASHA Worker Jobs 2026: కొత్త Recruitment విడుదల – మహిళలకు ప్రభుత్వ ఉద్యోగ అవకాశం, Apply Details”