AP Job Calendar 2026: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం 10,060 ఉద్యోగాల క్యాలెండర్ 2026 విడుదల – పూర్తి వివరాలు

ap job calendar 2026

AP Job Calendar 2026: నిరుద్యోగులకు గుడ్ న్యూస్! ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం 2026 జాబ్ క్యాలెండర్ లో భాగంగా 10,060 డైరెక్ట్ రిక్రూట్మెంట్ పోస్టులను నాలుగు దశల్లో భర్తీ చేయడానికి అధికారంగా అనుమతి ఇచ్చింది. దీనికి సంబంధించి పూర్తి వివరాలు ఈ పేజీలో తెలుసుకుందాం. మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే మా వాట్సాప్ గ్రూప్ లో జాయిన్ అయ్యి కాంటాక్ట్ అవ్వండి.

Overview Of AP Job Calendar 2026

PhasesNumber of Posts
Phase-11,523
Phase-28,082
Phase-31,561
Phase-42,995
Total10,060
WhatsApp Group Join Now

ఏపీ జాబ్స్ క్యాలెండర్ లో భాగంగా మొత్తం 10,060 పోస్టులను డైరెక్ట్ రిక్రూట్మెంట్ ద్వారా రిలీజ్ అవ్వబోతున్నాయి. అయితే ఈ పోస్టులను ఒకేసారి కాకుండా దశలవారీగా విడుదల చేస్తారు. ఇందులో మొత్తం నాలుగు దశలు ఉంటాయి. మొదటి దశలో 1,523 పోస్టులను రిలీజ్ చేస్తారు, రెండవ దశలో 8,082 పోస్టులను రిలీజ్ చేస్తారు, మూడవ దశలో 1,561 పోస్టులను రిలీజ్ చేస్తారు మరియు నాలుగవ దశలో 2,995 పోస్టులను రిలీజ్ చేస్తారు. అయితే ఇప్పటికే విద్యాశాఖలో ఖాళీలు ఉన్న 1,500 పోస్టులను భర్తీ చేయడానికి గల నోటిఫికేషన్ రిలీజ్ అయ్యింది. అలాగే 3,231 పోస్టులకు సంబంధిత నోటిఫికేషన్ సెప్టెంబర్ 15న రిలీజ్ అవ్వబోతున్నట్లు సమాచారం. దీనితో పాటు మిగతా పోస్టులు యొక్క నోటిఫికేషన్ లు అక్టోబర్ లో విడుదల కానున్నట్లు సమాచారం.

AP Govt Jobs Calendar

Recruitment Agencies

ఈ భారీ ఉద్యోగాల భర్తీకి ప్రభుత్వం సంబంధిత రిక్విట్మెంట్ ఏజెన్సీ కు అనుమతి ఇచ్చింది. అందులో కొన్ని ముఖ్యమైన ఏజెన్సీస్ ఏవో ఇప్పుడు చూద్దాం.

  • APSLPRB – Andhra Pradesh State Level Police Recruitment Board
  • APPSC – Andhra Pradesh Public Service Commission
  • DSC – District Selection Commission.

Phase-Wise Notification Details

దశలవారీగా రిలీజ్ అవ్వబోతున్న పోస్టులకు సంబంధించి పూర్తి వివరాలు మరియు ఏ దశలో ఎన్ని పోస్టులు రిలీజ్ అవుతున్నాయి, ఆ పోస్టులు ఏమిటి వంటి వివరాలను ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం.

PHASE-1 : 15,23 Posts

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మొదటి దశలో దాదాపు 1,523 పోస్టులను డైరెక్ట్ రిక్రూట్మెంట్ ద్వారా భర్తీ చేస్తుంది. అయితే దీనికి సంబంధించి అధికారిక నోటిఫికేషన్ 15-05-2026 న రిలీజ్ అయ్యింది. ఈ ఉద్యోగాలు Higher Education Department కి సంబంధించినవి. విద్యాశాఖ లో పనిచేయడానికి ఆసక్తి ఉన్న అభ్యర్థులకు ఇది ఒక అద్భుతమైన నోటిఫికేషన్.

PHASE-2 : 8,082 Posts

రెండవ దశలో దాదాపు 8,082 పోస్టులను విడుదల చేయనున్నారు. అయితే దీనికి సంబంధించి అధికారికి నోటిఫికేషన్ 15-09-2026 తేదిన రిలీజ్ అవ్వబోతుంది. ఇందులో భారీ ఉద్యోగాలు రిలీజ్ అవుతున్నాయి, అయితే దీనికి సంబంధించి ఏ డిపార్ట్మెంట్ lo ఏ పోస్టులను రిలీజ్ చేస్తారు అనేది ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం.

Police Department

  • Police Constable
  • Police Constable(Armed)
  • Police Constable(Mechanic)
  • Sub-Inspector of Police(Civil)
  • Sub-Inspector of Police(Communication)
  • Sub-Inspector of Police(PTO)
  • Reserve Sub-Inspector
  • Photographer
  • Assistant Director,FSL
  • Scientific Assistant
  • Lab Technician

Prisons & Fire Services

  • Warder
  • Warder Women
  • Police Constable
  • Fireman
  • Driver Operator
  • Export Promotion Officer
  • Reserve Sub-Inspector

Group Services & Other Departments

  • Assistant Commissioner of Sales Tax/Commercial Taxes
  • Deputy Superintendent of Police
  • Municipal Commissioner-grade 2
  • Development Officer
  • Deputy Collector
  • District Employment & Training Officer
  • District Social Welfare Officer
  • District Tribal Welfare Officer
  • Horticulture Officer
  • Veterinary Assistant Surgeon
  • Hostel Welfare Officer
  • Forest Section Officer
  • Forest Beat Officer
  • Forest Range Officer
  • Assistant Environmental Engineer

AP Voter List Download Online 2026: ఓటర్ లిస్ట్ లో మీ పేరు ఉందా లేదా వెంటనే చెక్ చేసుకోండి? 44.21 లక్షల ఓట్లు తొలగింపు

Phase-3 : 1,561 Posts

మూడవ దశలో భాగంగా దాదాపు 1,561 పోస్టులను రిలీజ్ చేయబోతున్నారు. అయితే దీనికి సంబంధించి నోటిఫికేషన్ 15-10-2026 తేదీన రిలీజ్ అవ్వబోతుంది. మూడవ దశ రిక్రూట్మెంట్ లో ముఖ్యంగా గ్రూప్ 2 మరియు ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్ కి సంబంధించిన ఉద్యోగాలను రిలీజ్ చేస్తారు. అయితే ఇందులో రిలీజ్ అయ్యే కొన్ని ముఖ్యమైన పోస్టులను ఇప్పుడు చూద్దాం.

Engineering & Other Departments – 888

  • Technical Assistant
  • Assistant Executive Engineer -Municipal Administration
  • Assistant Executive Engineer -Panchayat Raj
  • Assistant Executive Engineer -Rural Water Supply
  • Assistant Executive Engineer -Tribal Welfare
  • Assistant Executive Engineer -Roads and Buildings
  • Irrigation Engineer
  • Transport Inspector

Group-2 Services – 673

  • Deputy Tahsildar
  • Assistant Registrar
  • Goods and Service Tax Officer
  • Junior Accountant
  • Senior Accountant
  • Assistant Section Officer – Finance
  • Assistant Section Officer – General Administration
  • Assistant Section Officer – Law Department
  • Municipal Commissioner
  • Development Officer
  • Sub Registrar
  • Prohibition & Excise Sub-Inspector

Phase-4 : 2,995 Posts

నాలుగవ దశలో భాగంగా దాదాపు 2,995 పోస్టులను విడుదల చేయబోతున్నారు. అయితే దీనికి సంబంధించి నోటిఫికేషన్ 15-10-2026 తేదీన రిలీజ్ అవ్వబోతుంది. ఇది విద్యాశాఖకు సంబంధించిన రిక్రూట్మెంట్. డైరెక్టరేట్ ఆఫ్ స్కూల్ ఎడ్యుకేషన్ పరిధిలో ఉన్న ముఖ్యమైన పోస్టులను ఈ నియామకం ద్వారా భర్తీ చేస్తారు. ఆ పోస్టులు ఏవో ఇప్పుడు చూద్దాం.

  • DEOs
  • Secondary Grade Teacher (SGT)
  • Instructors
  • School Assistants

📄 AP Job Calendar 2026 Notification PDF

Official AP Job Calendar 2026 Notification PDFను డౌన్‌లోడ్ చేసుకోవడానికి క్రింది బటన్‌పై క్లిక్ చేయండి.

📥 AP Job Calendar 2026 PDF Download
📌 ముఖ్యమైన లింక్స్🔗 క్లిక్ చేయండి
🌐 APPSC Official Website Visit Official Website
💼 No Exam Govt Jobs View Jobs
🍚 Ration Card e-KYC 2026 – మొబైల్‌తో eKYC పూర్తి చేయడం ఎలా? View Complete Guide

FAQs

ఈ ఉద్యోగాలు అన్ని ఒకేసారి రిలీజ్ అవుతాయా?

లేదు. ఈ ఉద్యోగాలు దశలవారీగా రిలీజ్ అవుతాయి.

ఏపీ 2026 జాబ్ క్యాలెండర్ ద్వారా ఎన్ని పోస్టులు రిలీజ్ చేస్తారు?

ఏపీ 2026 ద్వారా మొత్తం 10,060 పోస్టులను రిలీజ్ చేస్తారు.

TAGS : AP Jobs Calendar 2026, AP Government Jobs 2026, AP Govt Jobs Calendar, AP Jobs 2026, Andhra Pradesh Jobs 2026, AP Job Calendar, Government Jobs in AP

మిత్రులారా!! మేము అందించిన సమాచారం మీకు నచ్చినట్లైతే, మీ సన్నిహితులతో ఈ సమాచారాన్ని షేర్ చేయండి.🤝 అలాగే జాబ్స్ పొందడం కోసం మా Whatsapp ఛానల్ లో చేరండి.👇👇

WhatsApp Group Join Now

Leave a Comment

?>