
Latest Scholarships 2026: SBI Asha, HDFC ECSS & Mahindra Scholarships – విద్యార్థులకు భారీ Scholarship అవకాశాలు
Latest Scholarships 2026: విద్యార్థులకు గుడ్ న్యూస్! రూ.75,000/- వరకూ స్కాలర్షిప్ పొందే అవకాశం. అయితే ఈ స్కాలర్షిప్ కి అర్హులు ఎవరు.. ఎలా అప్లై చేయాలి.. పూర్తి వివరాలు ఈ పేజీలో తెలుసుకుందాం. మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే మా వాట్సప్ గ్రూప్ లో జాయిన్ అయ్యి కాంటాక్ట్ అవ్వండి.
Overview Of Lastest Scholarships 2026
పేద మరియు మధ్యతరగతి కుటుంబాల పిల్లలను విద్యార్థులను దృష్టిలో ఉంచుకొని, వారి విద్యకు ఆర్థికంగా సహాయం చేయడానికి ప్రతి సంవత్సరం చాలా సంస్థలు స్కాలర్షిప్ అందిస్తారు. అదేవిధంగా ఈ సంవత్సరం కూడా కొన్ని సంస్థలు స్కాలర్షిప్ అందించడానికి విద్యార్థుల దగ్గర నుండి అప్లికేషన్స్ ను ఆహ్వానిస్తున్నారు. దీనికి సంబంధించి పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.
SBI Platinum Jubilee Asha Scholarship
| Name Of The Scholarship | SBI Platinum Jubilee Asha Scholarship |
| Organization | SBI Foundation |
| Mode Of Application | Online |
| Eligibility | 9th/10th/Inter/UG/PG |
| Scholarship Amount | రూ.75,000/- వరకూ |
| Last Date | 4 September 2026 |
| Official Website | https://sbifoundation.in/home |
Eligibility
ఈ స్కాలర్ ప్ కి అప్లై చేసుకోవాలంటే విద్యార్థులు తప్పనిసరిగా కొన్ని అర్హతలను పొంది ఉండాలి. ఆ అర్హతలు ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం.
- 9th/10th/Inter/UG/PG చదువుతున్న విద్యార్థులు దీనికి అర్హులు అవుతారు.
- UG/PG చదువుతున్న విద్యార్థులకు కనీసం 75% లేదా 7.9 CGPA ఉండాలి. (SC/ST విద్యార్థులకు 10% రిలాక్సేషన్ ఉంటుంది)
- విద్యార్థుల యొక్క కుటుంబ వార్షిక ఆదాయం: పాఠశాల విద్యార్థులకు రూ.3 లక్షల లోపు, ఇతరులకు రూ.6 లక్షల లోపు ఉండాలి.
Scholarship Amount
విద్యార్థులు ఈ స్కాలర్షిప్ కి ఎంపిక అయితే వారికి ప్రతి ఏటా రూ.50,000/- నుండి రూ.1 లక్ష వరకు స్కాలర్షిప్ లభిస్తుంది.
HDFC Parivartan ECSS Programme
| Name Of The Scholarship | HDFC Parivartan ECSS Programme |
| Organization | HDFC Bank |
| Mode Of Application | Online |
| Eligibility | Class 1-10/Inter/ITI/Diploma/UG/PG |
| Scholarship Amount | రూ.75,000/- వరకూ |
| Last Date | 31 August 2026 |
| Official Website | www.b4s.in/edge/HDFC63 |
Eligibility
ఈ స్కాలర్ ప్ కి అప్లై చేసుకోవాలంటే విద్యార్థులు తప్పనిసరిగా కొన్ని అర్హతలను పొంది ఉండాలి. ఆ అర్హతలు ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం.
- 1-10th/Inter/ITI/Diploma/UG/PG చదువుతున్న విద్యార్థులు ఈ స్కాలర్షిప్ కి అర్హులవుతారు.
- UG/PG చదువుతున్న విద్యార్థులకు కనీసం 55% మార్కులు ఉండాలి.
- విద్యార్థుల యొక్క కుటుంబ వార్షిక ఆదాయం రూ.2,50,000/- కంటే ఎక్కువ ఉండకూడదు.
Scholarship Amount
విద్యార్థులు ఈ స్కాలర్షిప్ కి ఎంపిక అయితే వారికి ప్రతి ఏటా రూ.75,000/- వరకు స్కాలర్షిప్ లభిస్తుంది.
Mahindra All India Talent Scholarship
| Name Of The Scholarship | Mahindra All India Talent Scholarship |
| Organization | K.C.Mahindra Education Trust |
| Mode Of Application | Online |
| Eligibility | 10th/Inter/Diploma (only 1st year) |
| Scholarship Amount | రూ.10,000/- |
| Last Date | 31 August 2026 |
| Official Website | https://www.kcmet.org |
Eligibility
ఈ స్కాలర్ ప్ కి అప్లై చేసుకోవాలంటే విద్యార్థులు తప్పనిసరిగా కొన్ని అర్హతలను పొంది ఉండాలి. ఆ అర్హతలు ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం.
- డిప్లమా మొదటి సంవత్సరం చదువుతున్న విద్యార్థులు దీనికి అర్హులు అవతారు.
- 10th మరియు ఇంటర్ లో 60% మార్కులు సాధించి ఉండాలి.
Scholarship Amount
విద్యార్థులు ఈ స్కాలర్షిప్ కి ఎంపిక అయితే వారికి ప్రతి ఏటా రూ.10,000/- వరకు స్కాలర్షిప్ లభిస్తుంది.
| 📌 ముఖ్యమైన లింక్స్ | 🔗 క్లిక్ చేయండి |
|---|---|
| 🎓 SBI Platinum Jubilee Asha Scholarship Official Website | Visit Website |
| 📝 SBI Platinum Jubilee Asha Scholarship Apply Link | Apply Now |
| 🎓 HDFC Parivartan ECSS Programme – Official Website & Apply | View & Apply |
| 🏆 Mahindra All India Talent Scholarship – Official Website & Apply | View & Apply |
| 💼 No Exam Govt Jobs Release | View Jobs |

TAGS: Latest Scholarships 2026, SBI Asha Scholarship 2026, SBI Platinum Jubilee Asha Scholarship, HDFC Parivartan ECSS 2026, Mahindra Scholarship 2026, Student Scholarships 2026, Scholarship Apply Online
మిత్రులారా!! మేము అందించిన సమాచారం మీకు నచ్చినట్లైతే, మీ సన్నిహితులతో ఈ సమాచారాన్ని షేర్ చేయండి.🤝 అలాగే జాబ్స్ పొందడం కోసం మా Whatsapp ఛానల్ లో చేరండి.👇👇