Latest Scholarships 2026: SBI Asha, HDFC ECSS & Mahindra Scholarships – విద్యార్థులకు భారీ Scholarship అవకాశాలు

Lastest Scholarships 2026

Latest Scholarships 2026: SBI Asha, HDFC ECSS & Mahindra Scholarships – విద్యార్థులకు భారీ Scholarship అవకాశాలు

Latest Scholarships 2026: విద్యార్థులకు గుడ్ న్యూస్! రూ.75,000/- వరకూ స్కాలర్షిప్ పొందే అవకాశం. అయితే ఈ స్కాలర్షిప్ కి అర్హులు ఎవరు.. ఎలా అప్లై చేయాలి.. పూర్తి వివరాలు ఈ పేజీలో తెలుసుకుందాం. మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే మా వాట్సప్ గ్రూప్ లో జాయిన్ అయ్యి కాంటాక్ట్ అవ్వండి.

Overview Of Lastest Scholarships 2026

WhatsApp Group Join Now

పేద మరియు మధ్యతరగతి కుటుంబాల పిల్లలను విద్యార్థులను దృష్టిలో ఉంచుకొని, వారి విద్యకు ఆర్థికంగా సహాయం చేయడానికి ప్రతి సంవత్సరం చాలా సంస్థలు స్కాలర్షిప్ అందిస్తారు. అదేవిధంగా ఈ సంవత్సరం కూడా కొన్ని సంస్థలు స్కాలర్షిప్ అందించడానికి విద్యార్థుల దగ్గర నుండి అప్లికేషన్స్ ను ఆహ్వానిస్తున్నారు. దీనికి సంబంధించి పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.

SBI Platinum Jubilee Asha Scholarship

Name Of The ScholarshipSBI Platinum Jubilee Asha Scholarship
OrganizationSBI Foundation
Mode Of ApplicationOnline
Eligibility9th/10th/Inter/UG/PG
Scholarship Amountరూ.75,000/- వరకూ
Last Date4 September 2026
Official Websitehttps://sbifoundation.in/home

Eligibility

ఈ స్కాలర్ ప్ కి అప్లై చేసుకోవాలంటే విద్యార్థులు తప్పనిసరిగా కొన్ని అర్హతలను పొంది ఉండాలి. ఆ అర్హతలు ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం.

  • 9th/10th/Inter/UG/PG చదువుతున్న విద్యార్థులు దీనికి అర్హులు అవుతారు.
  • UG/PG చదువుతున్న విద్యార్థులకు కనీసం 75% లేదా 7.9 CGPA ఉండాలి. (SC/ST విద్యార్థులకు 10% రిలాక్సేషన్ ఉంటుంది)
  • విద్యార్థుల యొక్క కుటుంబ వార్షిక ఆదాయం: పాఠశాల విద్యార్థులకు రూ.3 లక్షల లోపు, ఇతరులకు రూ.6 లక్షల లోపు ఉండాలి.

Scholarship Amount

విద్యార్థులు ఈ స్కాలర్షిప్ కి ఎంపిక అయితే వారికి ప్రతి ఏటా రూ.50,000/- నుండి రూ.1 లక్ష వరకు స్కాలర్షిప్ లభిస్తుంది.

HDFC Parivartan ECSS Programme

Name Of The ScholarshipHDFC Parivartan ECSS Programme
OrganizationHDFC Bank
Mode Of ApplicationOnline
EligibilityClass 1-10/Inter/ITI/Diploma/UG/PG
Scholarship Amountరూ.75,000/- వరకూ
Last Date31 August 2026
Official Websitewww.b4s.in/edge/HDFC63

Eligibility

ఈ స్కాలర్ ప్ కి అప్లై చేసుకోవాలంటే విద్యార్థులు తప్పనిసరిగా కొన్ని అర్హతలను పొంది ఉండాలి. ఆ అర్హతలు ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం.

  • 1-10th/Inter/ITI/Diploma/UG/PG చదువుతున్న విద్యార్థులు ఈ స్కాలర్షిప్ కి అర్హులవుతారు.
  • UG/PG చదువుతున్న విద్యార్థులకు కనీసం 55% మార్కులు ఉండాలి.
  • విద్యార్థుల యొక్క కుటుంబ వార్షిక ఆదాయం రూ.2,50,000/- కంటే ఎక్కువ ఉండకూడదు.

Scholarship Amount

విద్యార్థులు ఈ స్కాలర్షిప్ కి ఎంపిక అయితే వారికి ప్రతి ఏటా రూ.75,000/- వరకు స్కాలర్షిప్ లభిస్తుంది.

Education Future Scholarship 2026: విదేశాల్లో చదివే విద్యార్థులకు రూ.10 లక్షల వరకు స్కాలర్‌షిప్.. ఇలా అప్లై చేయండి

Mahindra All India Talent Scholarship

Name Of The ScholarshipMahindra All India Talent Scholarship
OrganizationK.C.Mahindra Education Trust
Mode Of ApplicationOnline
Eligibility10th/Inter/Diploma (only 1st year)
Scholarship Amountరూ.10,000/-
Last Date31 August 2026
Official Websitehttps://www.kcmet.org

Eligibility

ఈ స్కాలర్ ప్ కి అప్లై చేసుకోవాలంటే విద్యార్థులు తప్పనిసరిగా కొన్ని అర్హతలను పొంది ఉండాలి. ఆ అర్హతలు ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం.

  • డిప్లమా మొదటి సంవత్సరం చదువుతున్న విద్యార్థులు దీనికి అర్హులు అవతారు.
  • 10th మరియు ఇంటర్ లో 60% మార్కులు సాధించి ఉండాలి.

Scholarship Amount

విద్యార్థులు ఈ స్కాలర్షిప్ కి ఎంపిక అయితే వారికి ప్రతి ఏటా రూ.10,000/- వరకు స్కాలర్షిప్ లభిస్తుంది.

📌 ముఖ్యమైన లింక్స్🔗 క్లిక్ చేయండి
🎓 SBI Platinum Jubilee Asha Scholarship Official Website Visit Website
📝 SBI Platinum Jubilee Asha Scholarship Apply Link Apply Now
🎓 HDFC Parivartan ECSS Programme – Official Website & Apply View & Apply
🏆 Mahindra All India Talent Scholarship – Official Website & Apply View & Apply
💼 No Exam Govt Jobs Release View Jobs
Lastest Scholarships 2026

TAGS: Latest Scholarships 2026, SBI Asha Scholarship 2026, SBI Platinum Jubilee Asha Scholarship, HDFC Parivartan ECSS 2026, Mahindra Scholarship 2026, Student Scholarships 2026, Scholarship Apply Online

మిత్రులారా!! మేము అందించిన సమాచారం మీకు నచ్చినట్లైతే, మీ సన్నిహితులతో ఈ సమాచారాన్ని షేర్ చేయండి.🤝 అలాగే జాబ్స్ పొందడం కోసం మా Whatsapp ఛానల్ లో చేరండి.👇👇

WhatsApp Group Join Now

Leave a Comment

?>