TTD Civil Assistant Surgeon Recruitment 2026 నోటిఫికేషన్ విడుదలైంది! Apply Online

TTD Civil Assistant Surgeon Recruitment 2026

TTD Civil Assistant Surgeon Recruitment 2026 నోటిఫికేషన్ విడుదలైంది! Apply Online

TTD Civil Assistant Surgeon Recruitment 2026: తిరుమల తిరుపతి దేవస్థానం(TTD) నుంచి వైద్యరంగంలో ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న వారికి గుడ్ న్యూస్! TTD సివిల్ అసిస్టెంట్ సర్జన్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ పోస్టులకు అర్హులు ఎవరు.. ఎలా అప్లై చేయాలి.. వంటి పూర్తి వివరాలు ఈ పేజీలో తెలుసుకుందాం. మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే మా వాట్సాప్ గ్రూప్ లో జాయిన్ అయ్యి కాంటాక్ట్ అవ్వండి.

Overview of TTD Civil Assistant Surgeon Recruitment 2026

Name of The PostCivil Assistant Surgeon
OrganizationTirumala Tirupati Devasthanams (TTD)
Mode of ApplicationOnline
Age Limit18 to 42 Years
Last DateNovember 5, 2026
Official Websitehttps://tirumala.org
WhatsApp Group Join Now

తిరుమల తిరుపతి దేవస్థానం(TTD) నుంచి విడుదలైన ఈ నోటిఫికేషన్ ద్వారా అర్హులైన అభ్యర్థులకు సివిల్ అసిస్టెంట్ సర్జన్ పోస్టుల్లో ఉద్యోగం పొందే అవకాశం కల్పించారు. వైద్య విద్యను పూర్తి చేసి, సంబంధిత వైద్య మండలిలో రిజిస్ట్రేషన్ కలిగిన అభ్యర్థులు ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవచ్చు.

Eligibility

అభ్యర్థులు ఈ పోస్టులకు అప్లై చేసుకోవాలంటే కొన్ని అర్హతలను కలిగి ఉండాలి. ఆ అర్హతలు ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం.

  • గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం నుంచి MBBS డిగ్రీ పూర్తి చేసి ఉండాలి.
  • సంబంధిత చట్టాల ప్రకారం చెల్లుబాటు అయ్యే వైద్యుల రిజిస్ట్రేషన్ కలిగి ఉండాలి
  • అభ్యర్థుల వయసు 18 సంవత్సరాల నుండి 42 సంవత్సరాల లోపు ఉండాలి.
  • MD లేదా MS వంటి సంబంధిత స్పెషలైజేషన్ తో పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేసిన వారికి ప్రాధాన్యత ఇస్తారు.

Age Limit

అభ్యర్థుల వయసు 01-07-2026 నాటికి తప్పనిసరిగా 18 సంవత్సరాల నుండి 42 సంవత్సరాల లోపు ఉండాలి.

Age Relaxation

ఈ పోస్టులకు అప్లై చేసుకునే అభ్యర్థులకు కొంత వయసు సడలింపు కూడా ఉంటుంది. అయితే ఈ వయసు సడలింపు అనేది అభ్యర్థుల యొక్క కేటగిరి మీద ఆధారపడి ఉంటుంది. ఈ కేటగిరి వారికి ఎంత వయసు సడలింపు అనేది ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం.

  • Ex-Servicemen కేటగిరి అభ్యర్థులకు 3 సంవత్సరాలు వయసు సడలింపు ఉంటుంది.
  • SC/ST/BC/EWS అభ్యర్థులకు 5 సంవత్సరాలు వయసు సడలింపు ఉంటుంది.
  • PwD అభ్యర్థులకు 10 సంవత్సరాలు వయసు సడలింపు ఉంటుంది.

Salary Details

అభ్యర్థులు ఈ ఉద్యోగాలకి ఎంపిక అవ్వ బడిన తరువాత వారికి ఎంత శాలరీ ఇస్తారు అనేది ఇప్పుడు చూద్దాం.

  • ఎంపికైన అభ్యర్థులకు రూ.61,960 నుండి రూ.1,51,370/- వరకు చెల్లిస్తారు.

Selection Process

ఈ ఉద్యోగాలకు అప్లై చేసిన అభ్యర్థులకు ఎటువంటి రాత పరీక్ష లేదా ఇంటర్వ్యూ నిర్వహించారు. కేవలం మెరిట్ మరియు సేవా అనుభవానికి సంబంధించిన వెయిటేజీ ఆధారంగా ఎంపిక చేస్తారు.

Application Fee

అభ్యర్థులు ఈ ఉద్యోగాలకు అప్లై చేసుకునే సమయంలో కొంత అప్లికేషన్ ఫీజు అనేది చెల్లించవలసి ఉంటుంది. అయితే ఈ అప్లికేషన్ ఫీజు అనేది అభ్యర్థుల యొక్క కేటగిరి మీద ఆధారపడి ఉంటుంది. ఏ కేటగిరి వారికి ఎంత అప్లికేషన్ ఫీజు ఉంటుందో ఇప్పుడు చూద్దాం.

  • OC అభ్యర్థులకు రూ.1,000/- అప్లికేషన్ ఫీజు ఉంటుంది.
  • ఇతరులకు రూ.750/- అప్లికేషన్ ఫీజు ఉంటుంది.

Post’s Details

ఈ రిక్రూట్మెంట్ ద్వారా రిలీజ్ చేసిన మొత్తం పోస్టులు ఎన్ని మరియు కేటగిరి వైస్ ఎన్ని పోస్టులు ఉన్నాయి అనేది కింద ఇచ్చిన టేబుల్ ద్వారా తెలుసుకోండి.

Name of The Category Number of Posts
OC05
SC-III02
SC-II02
BC-D01
BC-A01
BC-B01
EWS01
ST01
Total14

Required Documents

దరఖాస్తు సమయంలో ఉపయోగపడే డాక్యుమెంట్స్ ఏవో ఇప్పుడు చూద్దాం

  • 10th, Intermediate Marks Sheet
  • MBBS Marks Memo
  • MCI/APMC Registration & Renewal Certificate
  • Internship Certificate
  • Passport size photo & Applicant Signature.

Application Process

Step 1 : ముందుగా అధికారిక వెబ్సైట్ అయిన https://tirumala.org ను మీ మొబైల్ లో ఓపెన్ చేయండి.

Step 2 : హోం పేజీ లో ఉన్న “Notifications” పై క్లిక్ చేయండి.

Step 3 : “Civil Assistant Surgeon Recruitment 2026” ను ఎంచుకోండి.

Step 4 : ఇప్పుడు “Apply Now” పై క్లిక్ చేయండి. అప్లికేషన్ ఫామ్ ఓపెన్ అవ్వడం జరుగుతుంది.

Step 5 : మీ వివరాలతో అప్లికేషన్ ఫామ్ ను నింపి, అవసరమైన డాక్యుమెంట్స్ ను కూడా అప్లోడ్ చేయండి.

Step 6 : చివరగా అప్లికేషన్ ఫీజును చెల్లించి, “Submit” బటన్ పై క్లిక్ చేయండి.

Important Dates

ఈ రిక్రూట్మెంట్ లో భాగంగా విడుదల చేసిన పోస్టులకు అప్లై చేసుకోవడానికి గల అప్లికేషన్ ప్రారంభ మరియు చివరి తేదీలను క్రింద ఇవ్వబడినవి.

  • Application Starting Date : 16-10-2026.
  • Application Last Date : 05-11-2026.

.

📰 Latest Articles – తాజా కథనాలు

🗳️ Voter List Online 2026: మీ పేరు ఓటర్ లిస్టులో ఉందా లేదా వెంటనే చెక్ చేయండి

Read More →

🏦 UCO Bank Apprentice Recruitment 2026: 530 Vacancies, Stipend ₹16,650, Apply Online

Read More →

🚆 RRB NTPC Recruitment 2026: 3,548 Graduate Level Vacancies, Eligibility, Salary & Apply Online

Read More →

FAQs

ఈ పోస్టులకు కనీస విద్యా అర్హత ఏమిటి?

అభ్యర్థులు గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం నుంచి MBBS డిగ్రీ పూర్తి చేసి ఉండాలి. చెల్లుబాటు అయ్యే మెడికల్ రిజిస్ట్రేషన్ కూడా కలిగి ఉండాలి.

Civil Assistant Surgeon పోసుకు జీతం ఎంత?

ఈ పోస్టులకు రూ.61,960 నుంచి రూ. 1,51,370/- వరకు ఉంటుంది.

దరఖాస్తు చేయడానికి చివరి తేదీ ఏప్పుడు?

ఆన్లైన్ దరఖాస్తు సమర్పించడానికి చివరి తేదీ 5 నవంబర్ 2026.

TAGS : TTD Recruitment 2026, TTD Civil Assistant Surgeon, TTD Doctor Jobs, MBBS Jobs 2026, Medical Jobs AP, Tirumala Jobs, TTD Notification

మిత్రులారా!! మేము అందించిన సమాచారం మీకు నచ్చినట్లైతే, మీ సన్నిహితులతో ఈ సమాచారాన్ని షేర్ చేయండి.🤝 అలాగే జాబ్స్ పొందడం కోసం మా Whatsapp ఛానల్ లో చేరండి.👇👇

WhatsApp Group Join Now

1 thought on “TTD Civil Assistant Surgeon Recruitment 2026 నోటిఫికేషన్ విడుదలైంది! Apply Online”

Leave a Comment