Aadhaar Update History Download 2026: ఆధార్‌లో ఎప్పుడు ఏ మార్పు చేశారో ఇలా చెక్ చేయండి

Aadhaar update history download 2026

Aadhaar Update History Download 2026: ఆధార్‌లో ఎప్పుడు ఏ మార్పు చేశారో ఇలా చెక్ చేయండి

WhatsApp Group Join Now

Aadhaar Update History Download 2026 : ఆధార్ అప్డేట్ హిస్టరీ అనేది సంక్షేమ పథకాలకు సంబంధించి అప్లై చేస్తే సమయంలో ఒక వ్యక్తి తన ఆధార్ లో ఏమి అప్డేట్ చేశాడు చెక్ చేయడానికి ఆధార్ అప్డేట్ హిస్టరీ ఉపయోగపడుతుంది. సో ఇప్పుడు ఎలా డౌన్లోడ్ చేయాలి ఏంటి పూర్తి వివరాలు పేజీలో చూద్దాం. మరి ఏమైనా డౌట్స్ ఉంటే మా వాట్సాప్ గ్రూప్ ని ఫాలో అవ్వగలరు.

మీ ఆధార్ కార్డులో పేరు, చిరునామా, మొబైల్ నంబర్ లేదా ఇతర వివరాలను ఎప్పుడైనా Update చేశారా? మరీ ముఖ్యంగా ప్రస్తుతం రాష్ట్రంలో పెన్షన్ అప్లై చేస్తున్నారు కాబట్టి పెన్షన్ కి ఆధార్ అప్డేట్ హిస్టరీ తప్పనిసరి.

Overview of the Aadhar update history download 2026

వివరాలుసమాచారం
ServiceAadhaar Update History
సంస్థUIDAI
అధికారిక Websiteuidai.gov.in
Mobile ServiceAadhaar App
Update StatusCheck చేయవచ్చు
e-AadhaarDownload చేసుకోవచ్చు
Authentication HistoryCheck చేసుకోవచ్చు
Helpline1947

Aadhaar Update History అంటే ఏమిటి?

మీ ఆధార్ కార్డు సంబంధించి గతంలో ఏమైనా చేర్పులు మార్పులు చేసి ఉంటే, అప్డేట్ రిక్వెస్ట్ గురించి తెలుసుకోవడానికి Aadhar Update History Download నీ ఉపయోగిస్తారు.

ఉదాహరణకు గతంలో మీరు ఏమైనా :

  • Age ( Date of Birth )
  • Adress Update
  • Mobile Number
  • ఇతర ఆధార్ కార్డు కి సంబంధించిన డీటైల్స్ అప్డేట్

వంటి ఏవైనా చేర్పులు మార్పులు చేసి ఉంటే వాటి వివరాలు UIDIA Official Website నుంచి మనం ఫ్రీ గా ఆధార్ అప్డేట్ హిస్టరీ డౌన్లోడ్ చేసుకోవచ్చు.

Aadhaar Update History 2026 ఎలా చెక్ చేయాలి?

ఫస్ట్ అఫ్ ఆల్ మనము ఆధార్ అప్డేట్ హిస్టరీ డౌన్లోడ్ చేయాలంటే తప్పనిసరిగా ఆధార్ కార్డు లింక్ అయినా మొబైల్ నెంబర్ ఉండాలి.. కింద చెప్పిన స్టెప్స్ అన్ని ఫాలో అవ్వండి..

Step 1 :– UIDIA Official Website నీ ఓపెన్ చేయండి. కింద సైట్ లో లింక్ ఉంది చెక్ చేయండి.

Step 2 :- ఫస్ట్ అఫ్ ఆల్ మీరు అఫీషియల్ వెబ్సైట్లోకి లాగిన్ అవ్వాలి. లాగిన్ అయిన తర్వాత క్రింది విధంగా మీకు వెబ్సైట్ ఓపెన్ అవుతుంది.

Aadhar update history

Step 3 :- పైన కనిపించిన విధంగా మీకు వెబ్సైట్ ఓపెన్ అవుతుంది. ఇప్పుడు మీకు కావాల్సిన వ్యక్తి యొక్క ఆధార్ నెంబర్, అలాగే అక్కడ ఒక క్యాప్షన్ ఉంటుంది అని టైప్ చేయండి. లాగిన్ విత్ ఓటిపి మీద క్లిక్ చేసిన వెంటనే మీ యొక్క రిజిస్టర్ ఆధార్ కి లింక్ అయిన మొబైల్ నెంబర్ కి ఓటిపి రావడం జరుగుతుంది.

Step 4 :- మీ ఓటిపిని ఎంటర్ చేసి సబ్మిట్ బటన్ పై క్లిక్ చేసిన వెంటనే వెబ్సైట్ కి లాగిన్ అవ్వడం జరుగుతుంది.

Step 5 :- ఇక్కడ మీకు ఆధార్ అప్డేట్ హిస్టరీ, ఆధార్ కార్డు డౌన్లోడ్, ఆధార్ కార్డు అడ్రెస్స్ చేంజ్, మొబైల్ నెంబర్ లింక్ చాలా రకాల సర్వీసులు ఇక్కడి నుంచి మీరు చేసుకోవచ్చును.

Step 6 :- ఫైనల్ గా మీకు సంబంధించిన ఆధార్ అప్డేట్ హిస్టరీ కింద చూపించిన ఇమేజ్ లో ప్రకారం మీకు కనిపిస్తుంది క్లిక్ చేయండి.

aadhar update history download online

Step 7 :- పైన చూపించిన ఇమేజ్ ప్రకారం మై ట్రాన్సాక్షన్ లో ఆధార్ అప్డేట్ హిస్టరీ పై క్లిక్ చేయండి. మీకు సంబంధించిన డీటెయిల్స్ మొత్తం ఓపెన్ అవుతాయి.

Step 8 :– తర్వాత షేర్ బటన్ పై క్లిక్ చేయండి, లేదా ప్రింట్ అనే ఆప్షన్ పై క్లిక్ చేసి సేవ్ డాక్యుమెంట్ లేదా pdf పైన క్లిక్ చేయండి. పైన చెప్పిన విధంగా ఫ్రీగా ఆధార్ అప్డేట్ హిస్టరీ డౌన్లోడ్ చేసుకోవచ్చు ను.

Aadhaar Appలో ఇంకా ఏ సేవలు ఉన్నాయి?

Aadhaar App Service సేవ వివరాలు
Mobile Number Updateమొబైల్ నంబర్‌ను Update చేసుకునే సదుపాయం
Address Updateఆధార్‌లో Address Update చేసుకునే సదుపాయం
Biometric Lock / UnlockBiometric వివరాలను Lock / Unlock చేసుకోవచ్చు
Selective Sharing of Aadhaar Verifiable Credentialఅవసరమైన Aadhaar Verifiable Credential వివరాలను Selectively Share చేయవచ్చు
Authentication HistoryAadhaar Authentication Historyని Check చేసుకోవచ్చు
e-Aadhaar Downloade-Aadhaarను Download చేసుకోవచ్చు
Contact Card ShareContact Cardను Share చేసుకోవచ్చు
Track My RequestAadhaar సంబంధిత Request Statusను Track చేసుకోవచ్చు

ఆధార్ అప్డేట్ హిస్టరీ ఎలా డౌన్లోడ్ చేయాలో తెలియకపోతే క్రింద ఉన్న డెమో వీడియోని చూసి చెక్ చేసుకోండి

🎥 Demo Video :- Click Here

🪪 Aadhaar Update History Download 2026

క్రింద ఉన్న బటన్‌పై క్లిక్ చేసి మీ Aadhaar Update Historyని ఆన్‌లైన్‌లో చెక్ చేసి డౌన్‌లోడ్ చేసుకోండి.

📥 Aadhaar Update History Check
📌 ముఖ్యమైన లింక్స్🔗 క్లిక్ చేయండి
📱 Aadhaar Mobile Number Update Online 2026 Update Details
📸 Aadhaar Photo Update Online 2026 View Details
🔥 Latest Govt Jobs View Jobs
🏠 Home Page Visit Home Page

FAQS Aadhaar Update History Download 2026

Q1. Aadhaar Update History అంటే ఏమిటి?

Aadhaarలో చేసిన update requests మరియు వాటి statusకు సంబంధించిన information తెలుసుకోవడానికి UIDAI అందించే services ఉపయోగపడతాయి.

Q2. Aadhaar Update Status Onlineలో చెక్ చేయవచ్చా?

అవును. UIDAI Aadhaar servicesలో Check Update Status option అందుబాటులో ఉంది.

Q3. Aadhaar Appలో Update Status చూడవచ్చా?

UIDAI ప్రకారం Aadhaar Appలో Track my request service అందుబాటులో ఉంది. దీని ద్వారా update/requestకు సంబంధించిన informationను track చేయవచ్చు.

Q4. Aadhaar Appలో Authentication History చూడవచ్చా?

అవును. UIDAI అధికారికంగా Aadhaar Appలో Check Authentication History service అందుబాటులో ఉందని పేర్కొంది.

TAGS : Aadhaar Update History 2026, Aadhaar Update Status, Aadhaar History Check, Aadhaar Update Online, UIDAI Aadhaar App, Aadhaar App 2026, Aadhaar Authentication History, Aadhaar Update Request, e Aadhaar Download, UIDAI Services

మిత్రులారా!! మేము అందించిన సమాచారం మీకు నచ్చినట్లైతే, మీ సన్నిహితులతో ఈ సమాచారాన్ని షేర్ చేయండి.🤝 అలాగే జాబ్స్ పొందడం కోసం మా Whatsapp ఛానల్ లో చేరండి.👇👇

WhatsApp Group Join Now

Leave a Comment

?>