Child Aadhaar Biometric Update 2026: పిల్లలకు Aadhaar Biometrics Update తప్పనిసరి – పూర్తి వివరాలు

Child Aadhaar Biometric Update 2026

Child Aadhaar Biometric Update 2026: పిల్లలకు Aadhaar Biometrics Update తప్పనిసరి – పూర్తి వివరాలు

Child Aadhaar Biometric Update 2026 : తల్లిదండ్రులకు ముఖ్యమైన సమాచారం, మీ పిల్లల ఆధార్ కార్డులో బయోమెట్రిక్ వివరాలు ఇంకా అప్డేట్ చేయలేదా! సెప్టెంబర్ 30 తేదీ లోపు ఈ ప్రక్రియను పూర్తి చేయాలి.. పూర్తి వివరాలు ఈ పేజీలో తెలుసుకుందాం. మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే మా వాట్సప్ గ్రూప్ లో జాయిన్ అయ్యి కాంటాక్ట్ అవ్వండి.

Overview Of Child’s Aadhaar Biometrics Update

Name Of The ServiceChild Aadhaar Biometric Update
Age5 to 15 Years
Where to UpdateAadhaar Update Centre
Last Date30 September 2026
WhatsApp Group Join Now

ప్రతి ఒక్కరికీ ఆధార్ కార్డు అనేది చాలా ముఖ్యమైన ఐడెంటిటీ ప్రూఫ్. అయితే చిన్న వయసులో ఆధార్ నమోదు చేసే చేసినప్పుడు పిల్లల వేలిముద్రలు, కంటి ఐరిస్ వంటి బయోమెట్రిక్ వివరాలు పెద్దలతో పోలిస్తే భిన్నంగా ఉంటాయి. పిల్లలు పెరిగే కొద్దీ ఈ వివరాలలో మార్పు రావచ్చు. అందువల్ల నిర్దిష్ట వయసులో వారి బయోమెట్రిక్ వివరాలను మళ్లీ నమోదు చేయడం అవసరం. అందుకే UIDAI ఆధార్ లోని బయోమెట్రిక్ వివరాలను నిర్దిష్ట వయసులో అప్డేట్ చేసుకునే అవకాశం కల్పిస్తుంది. తద్వారా మీరు మీ పిల్లల బయోమెట్రిక్ వివరాలను ఉచితంగా అప్డేట్ చేయవచ్చును.

పిల్లల ఆధార్ బయోమెట్రిక్ ఎందుకు అప్డేట్ చేయాలి?

బయోమెట్రిక్ అప్డేట్ వల్ల ఆధార్ పిల్లల ప్రస్తుత వివరాలు సరిగ్గా నమోదవుతాయి. భవిష్యత్తులో ఆధార్వీ లింకు ధ్రుకరణ సులభంగా ఉండేందుకు ఇది ఉపయోగపడుతుంది. అలాగే ఈ క్రింద చెప్పిన సందర్భాలలో కూడా ఉపయోగపడుతుంది.

  • వేలిముద్రలు, ఐరిస్ వివరాలు తాజాగా ఉంటాయి.
  • పిల్లల ఆధార సమాచారం అప్డేట్ గా ఉంటుంది.
  • భవిష్యత్తులో గుర్తింపు ధ్రువీకరణ సులభంగా ఉంటుంది.
  • విద్యా, స్కాలర్షిప్ వంటి అవసరాలలో ఆధార్ వివరాలు ఉపయోగపడతాయి.

ఏ వయస్సులో బయోమెట్రిక్ అప్డేట్ చేయాలి?

పిల్లలకు ఆధార్ నమోదు చేసిన తర్వాత ఐదు సంవత్సరాలు వయస్సు వచ్చినప్పుడు మొదటిసారి బయోమెట్రిక్ అప్డేట్ ఉంటుంది. ఆ సమయంలో పిల్లల ఫింగర్ ప్రింట్, ఐరిస్ వంటి బయోమెట్రిక్ వివరాలను నమోదు చేయాలి. ఆ తరువాత 15 సంవత్సరాల వయసులో మరోసారి బయోమెట్రి వివరాలు అప్డేట్ చేయాలి. ఈ ప్రక్రియ ద్వారా పిల్లలు పెరిగే దశలో వారి ఆధార వివరాలు తాజా సమాచారంతో ఉండేలా చూసుకోవచ్చు.

Biometric Update Fee

పిల్లల ఆధార్ బయోమెట్రిక్ అప్డేట్ సంబంధించిన ప్రక్రియను ప్రభుత్వం UIDAI నిబంధనల ప్రకారం ఉచితంగా చేయించుకునే అవకాశం కల్పించింది. అయితే ఈ అవకాశం సెప్టెంబర్ 30 వరకూ మాత్రమే ఈ అవకాశం ఉంటుంది. కాబట్టి వీలైనంత తొందరగా మీ పిల్లల ఆధార్ బయోమెట్రిక్ అప్డేట్ తప్పనిసరిగా చేయించుకోవాలి.

Where To do Biometric Update

పిల్లల ఆధార్ బయోమెట్రిక్ అప్డేట్ కోసం మీ సమీపంలోని ఆధార్ సేవ కేంద్రం లేదా ఆధార్ నమోదు/అప్డేట్ కేంద్రాన్ని సంప్రదించాలి. కేంద్రానికి వెళ్లే ముందు అక్కడ పిల్లల బయోమెట్రిక్ అప్డేట్ సేవ అందుబాటులో ఉందో లేదో తెలుసుకోవడం మంచిది. అలాగే అవసరమైన పత్రాలు లేదా వివరాల గురించి కూడా ముందుగానే తెలుసుకోవాలి.

📌 ముఖ్యమైన లింక్స్🔗 క్లిక్ చేయండి
📱 Aadhaar Mobile Number Update Online 2026 Update Details
📸 Aadhaar Photo Update Online 2026 View Details
🔥 Latest Govt Jobs View Jobs
🏠 Home Page Visit Home Page

FAQS

బయోమెట్రిక్ అప్డేట్ ఎందుకు ముఖ్యం?

పిల్లలు పెరిగే కొద్దీ వారి బయోమెట్రిక్ వివరాలు మారుతాయి. వాటిని సరైన సమయంలో అప్డేట్ చేయడం ద్వారా ఆధార్ లోని వివరాలు తాజాగా ఉండేలా చూసుకోవచ్చు.

పిల్లలను కేంద్రానికి తీసుకెళ్లాలా?

అవును. బయోమెట్రిక్ వివరాలను పిల్లల నుంచే చేసేకరించాల్సి ఉంటుంది. కాబట్టి పిల్లలను కేంద్రానికి తీసుకువెళ్లడం అవసరం.

బయోమెట్రిక్ అప్డేట్ ఎక్కడ చేయించాలి?

మీ సమీపంలోని ఆధార్ సేవ కేంద్రం లేదా ఆధార్ నమోదు/అప్డేట్ కేంద్రంలో చేసుకోవచ్చు.

TAGS : Child Aadhaar Update 2026, Aadhaar Biometric Update, Child Aadhaar Biometric Update, Aadhaar Update for Children, Aadhaar Update 2026, UIDAI Aadhaar Update, Aadhaar Card Update

మిత్రులారా!! మేము అందించిన సమాచారం మీకు నచ్చినట్లైతే, మీ సన్నిహితులతో ఈ సమాచారాన్ని షేర్ చేయండి.🤝 అలాగే జాబ్స్ పొందడం కోసం మా Whatsapp ఛానల్ లో చేరండి.👇👇

WhatsApp Group Join Now

Leave a Comment

?>