
East Coast Railway Apprentice Recruitment 2026: 10th Pass వారికి Golden Chance
East Coast Railway Apprentice Recruitment 2026: నిరుద్యోగులకు గుడ్ న్యూస్! ఈస్ట్ కోస్ట్ రైల్వే నుండి అప్రెంటిస్ పోస్టులు రిలీజ్ అయ్యాయి. అయితే ఈ పోస్టులకు అర్హులు ఎవరు.. ఎలా అప్లై చేయాలి.. వంటి పూర్తి వివరాలు ఈ పేజీలో తెలుసుకుందాం. మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే మా వాట్సప్ గ్రూప్ లో జాయిన్ అయ్యి కాంటాక్ట్ అవ్వండి.
Overview Of East Coast Railway Apprentice Recruitment 2026
| Name Of The Post | Act Apprentice |
| Organization | Easy Coast Railway |
| Mode Of Application | Online |
| Eligibility | 10th+ITI |
| Age limit | 15 to 24 Years |
| Application Starting Date | 26 August 2026 |
| Last Date | 15 September 2026 |
| Official Website | www.rrcbbs.org.in |
ఈస్ట్ కోస్ట్ రైల్వే అనేది భారతీయ రైల్వేలోనే ఒక ముఖ్యమైన జోనల్ రైల్వే. దీని ప్రధాన కార్యాలయం భువనేశ్వర్, ఒడిశాలో ఉంది. ఈ రైల్వే జోన్ తూర్పు తీర ప్రాంతాల్లో రైలు రవాణా, ప్రయాణికుల సేవలు మరియు సరుకు రవాణాను నిర్వహిస్తుంది.
Eligibility
అభ్యర్థులు ఈ పోస్టులకు అప్లై చేసుకోవాలంటే తప్పనిసరిగా కొన్ని అర్హతలను పొంది ఉండాలని అధికారిక నోటిఫికేషన్ లో మెన్షన్ చేశారు. అయితే ఆ అర్హతలు ఏమిటో ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం.
- అభ్యర్థుల వయస్సు 15 – 24 మధ్య ఉండాలి.
- అభ్యర్థులు తప్పనిసరిగా 10వ తరగతి 50% మార్కులతో పాస్ అయ్యి ఉండాలి.
- అభ్యర్థులు సంబంధిత ట్రేడ్ లో ITI పూర్తి చేసి ఉండాలి.
Age Limit
ఈ పోస్టులకు అప్లై చేసుకునే అభ్యర్థులకు ఎంత వయస్సు ఉండాలో ఇప్పుడు చూద్దాం.
- అభ్యర్థుల వయస్సు 15-09-2026 నాటికి 15 సంవత్సరాల నుండి 24 సంవత్సరాల మధ్య ఉండాలి.
Age Relaxation
ఈ పోస్టులకు అప్లై చేసుకునే అభ్యర్థులకు కొంత వయసు సడలింపు కూడా ఉంటుంది. అయితే ఈ వయసు సడలింపు అనేది అభ్యర్థుల యొక్క కేటగిరి మీద ఆధారపడి ఉంటుంది. ఏ కేటగిరి వారికి ఎంత వయసు సడలింపు ఉంటుంది అనేది ఇప్పుడు చూద్దాం.
- SC/ST అభ్యర్థులకు 5 సంవత్సరాలు వయసు సడలింపు ఉంటుంది.
- OBC అభ్యర్థులకు 3 సంవత్సరాలు వయసు సడలింపు ఉంటుంది.
- PwBD అభ్యర్థులకు 10 సంవత్సరాలు వయసు సడలింపు ఉంటుంది.
Stipend
అభ్యర్థులు ఈ పోస్టులకు అప్లై చేసుకున్న తర్వాత, వారిని మెరిట్ ఆధారంగా ఎంపిక చేస్తారు. అలా ఎంపిక అవ్వబడిన అభ్యర్థులకు అప్రెంటిస్ ట్రైనింగ్ ఇస్తారు. ఈ ట్రైనింగ్ సమయంలో ప్రభుత్వ నిబంధనల ప్రకారం ఈ స్టైపెండ్ అనేది ఉంటుంది.
Selection Process
ఈ పోస్టులకు అప్లై చేసుకునే అభ్యర్థులను ఏ విధంగా ఎంపిక చేస్తారు అనేది ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం.
- Merit List
- Document Verification
- Final Selection.
Application Fess
అభ్యర్థులు ఈ పోస్టులకు ఆన్లైన్ ద్వారా అప్లై చేసుకునే సమయంలో కొంత అప్లికేషన్ ఫీజు ను చెల్లించవలసి ఉంటుంది. అయితే ఈ అప్లికేషన్ ఫీజు అనేది అభ్యర్థుల యొక్క కేటగిరి మీద ఆధారపడి ఉంటుంది.ఏ కేటగిరి వారికి ఎంత అప్లికేషన్ ఫీజు ఉంటుంది అనేది ఇప్పుడు చూద్దాం.
- General/OBC/EWS అభ్యర్థులకు రూ.100/- అప్లికేషన్ ఫీజు ఉంటుంది.
- SC/ST/PwBD/మహిళా అభ్యర్ధులకు అప్లికేషన్ ఫీజు లేదు.
Required Documents
ఈ పోస్టులకు ఆన్లైన్ ద్వారా అప్లై చేసుకునే సమయంలో అవసరమయ్యే డాక్యుమెంట్స్ ఏవో ఇప్పుడు చూద్దాం.
- Aadhaar Card
- Scanned Photograph
- Caste Certificate
- 10th Marksheet
- ITI Marksheet
- NCVT/SCVT Certificate.
Posts Details
ఈ రిక్రూట్మెంట్ లో భాగంగా విడుదల చేసిన మొత్తం పోస్టులు ఎన్ని, ఏ యూనిట్/సంస్థ కి ఎన్ని వేకాన్సిస్ ఉన్నాయి అనేది కింద ఇచ్చిన టేబుల్ ద్వారా తెలుసుకోండి.
| Name Of The Unit | Number of Vacancies |
| Khurda Road Division | 773 |
| RGDA Division | 292 |
| Sambalpur Division | 262 |
| Carriage Repair Workshop, Mancheswar, Bhubaneswar | 250 |
| Headquarters, ECoR, Bhubaneswar | 22 |
| Total | 1,599 |
ఈ రిక్రూట్మెంట్ లో భాగంగా విడుదలైన అప్రెంటిస్ పోస్టులు ఏవో ఇప్పుడు చూద్దాం.
- Draftsman(Mechanic)
- Welder
- Fitter
- Machinist
- Carpenter
- Turner
- Electrician
- Painter
- Mechanic(TMO)
- Secretarial Assistant
- Black Smith
- Driller
- Bridge Erector
- Sheet Metal Worker
- Electronics Mechanic
- Wireman
- Computer Operator
- Programming Assistant
- Mechanic(Motor Vehicle)
- Mechanic Refrigeration & AC
- Plumber
- Laboratory Technician
- Mason
- Sarang
- Grinder.
Category-Wise Vacancies

ఈ మొత్తం 1,599 పోస్టులను కేటగిరి వారిగా, ఏ కేటగిరి కి ఎన్ని పోస్టులు అనేది ఇప్పుడు చూద్దాం.
| Category | Vacancies |
| UR | 633 |
| EWS | 164 |
| OBC | 435 |
| SC | 251 |
| ST | 116 |
| PwBD | 50 |
| ESM | 42 |
ఇవి పెర్మనెంట్ ఉద్యోగాలు కాదు, Act Apprentice Training మాత్రమే. ఈ అప్రెంటిస్షిప్ ద్వారా రైల్వే లో ప్రాక్టికల్ ట్రైనింగ్ పొందుతారు. మీ ఐటిఐ ట్రేడ్ కి సంబంధించిన హ్యాండ్స్ ఆన్ ఎక్స్పీరియన్స్ వస్తుంది. అలాగే ట్రైనింగ్ సమయంలో కొంత స్టైపెండ్ మరియు ట్రైనింగ్ పూర్తి అయిన తర్వాత NAC సర్టిఫికెట్ వస్తుంది.
How To Apply
Step 1 : ముందుగా మీ మొబైల్ లో అధికారిక వెబ్ సైట్ అయిన www.rrcbbs.org.in ను ఓపెన్ చేయండి.
Step 2 : మీ వివరాలతో రిజిస్ట్రేషన్ ప్రక్రియ పూర్తి చేసి, మీ వివరాలను ఎంటర్ చేసి లాగిన్ అవ్వండి.
Step 3 : హోం పేజీలో ఉన్న “Act Apprentice Recruitment” పై క్లిక్ చేయండి.
Step 4 : ఇప్పుడు “Apply Now” పై క్లిక్ చేయండి. అప్లికేషన్ ఫామ్ ఓపెన్ అవ్వడం జరుగుతుంది.
Step 5 : మీ వివరాలతో అప్లికేషన్ ఫామ్ ను నింపండి, అలాగే “Division/Workshop” ను ఎంచుకొని, అవసరమైన డాక్యుమెంట్స్ ను కూడా అప్లోడ్ చేయండి.
Step 6 : ఆ తర్వాత అప్లికేషన్ ఫీజు ను చెల్లించి, చివరగా “Submit” బటన్ పై క్లిక్ చేయండి.
Important Dates
ఈ పోస్టులకు అప్లై చేసుకునే అభ్యర్థుల కోసం ఈస్ట్ కోస్ట్ రైల్వే కొన్ని ముఖ్యమైన తేదీలను ప్రకటించింది. అవి ఈ పోస్టులకు ఆన్లైన్ ద్వారా అప్లై చేసుకోవడానికి గల అప్లికేషన్ ప్రారంభ మరియు చివరి తేదీలు. అవి క్రింద ఇవ్వబడినవి.
Application Starting Date : 26-08-2026.
Application Last Date : 15-09-2026.
| 📌 ముఖ్యమైన లింక్స్ | 🔗 క్లిక్ చేయండి |
|---|---|
| 📄 Notification PDF Download | Download PDF |
| 🌐 RRCBBS Official Website | Visit Official Website |
| 📮 పరీక్ష లేకుండా పోస్ట్ ఆఫీస్ ఉద్యోగాలు | View Jobs |
FAQS
ఈ రిక్రూట్మెంట్ ద్వారా మొత్తం ఎన్ని పోస్టులు రిలీజ్ అయ్యాయి?
ఈ రిక్రూట్మెంట్ లో భాగంగా మొత్తం 1,599 అప్రెంటిస్ పోస్టులను రిలీజ్ చేశారు.
అప్రెంటిస్ పోస్టులకు విద్యా అర్హత ఏమిటి?
సాధారణంగా పదవ తరగతి ఉత్తీర్ణతతో పాటు సంబంధిత ట్రెడ్ లో ITI పూర్తి చేసి ఉండాలి
ఎంపిక ప్రక్రియ ఎలా ఉంటుంది?
అప్రెంటిస్ నియామకంలో మెరిట్ ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు.
TAGS : East Coast Railway Apprentice 2026, Railway Apprentice Recruitment 2026, ECoR Apprentice Recruitment, Railway Apprentice Vacancy 2026, RRC ECoR Jobs 2026, 10th Pass Railway Jobs, Apprentice Jobs 2026
మిత్రులారా!! మేము అందించిన సమాచారం మీకు నచ్చినట్లైతే, మీ సన్నిహితులతో ఈ సమాచారాన్ని షేర్ చేయండి.🤝 అలాగే జాబ్స్ పొందడం కోసం మా Whatsapp ఛానల్ లో చేరండి.👇👇