
AP Voter List Download Online 2026: ఓటర్ లిస్ట్ లో మీ పేరు ఉందా లేదా వెంటనే చెక్ చేసుకోండి? 44.21 లక్షల ఓట్లు తొలగింపు
AP Voter List Download Online 2026 : ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో SIR 2026 వెరిఫికేషన్ లో భాగంగా దాదాపుగా 44.21 లక్షల మంది ఓటర్లకి నోటీసులు రావడం జరిగింది. మరి కొత్తగా రిలీజ్ చేసిన SIR draft ఓటర్ లిస్టులో మన పేరు ఉందా లేదా, మన ఊరికి సంబంధించి పూర్తి ఓటర్ లిస్టు ఎలా డౌన్లోడ్ చేయాలో చూద్దాం.
ప్రధానంగా మనం ఈ ఆర్టికల్ లో ఆంధ్రప్రదేశ్ సంబంధించిన ఓటర్ లిస్ట్ ఎలా డౌన్లోడ్ చేయాలి తెలుసుకుందాం. ఫ్రెండ్స్ ఈ ఆర్టికల్ మీకు ఉపయోగపడుతుంది అనుకుంటే తప్పకుండా మీతోటి మిత్రులకు షేర్ చేయగలరు.. డైలీ అప్డేట్స్ కోసం మా వాట్సాప్ గ్రూప్ లో జాయిన్ అవ్వాలి.
AP Voter List Download Online 2026 Overview
| అంశం | వివరాలు |
| సేవ | Ap Voter List/ Electoral Roll |
| అఫీషియల్ పోర్టల్ | ECI Voter’s Service Portal |
| Voter List Download | Online PDF |
| Name Search | Details / EPIC / Mobile Number |
| SIR | Special Intensive Revision 2026 |
| ముఖ్యమైన ఐడి | EPIC Number |
| అధికారిక హెల్ప్ లైన్ నెంబర్ | 1950 |
| అఫీషియల్ వెబ్సైట్ | voter.eci.gov.in |
Ap Voter List Download Online 2026 ఎలా చెయ్యాలి?
ఈ క్రింద ఇచ్చిన Steps నీ ఫాలో అయ్యి మీ ఓటర్ లిస్ట్ డౌన్లోడ్ చేసుకోండి.
Step 1 : అఫీషియల్ Voter Portal ఓపెన్ చేయండి. ఈ క్రింద ఇచ్చిన విధంగా మీకు ఇమేజ్ ఓపెన్ అవుతుంది.

Step 2 : అన్ని రకాల సర్వీస్ లు మీరు ఇక్కడి నుంచే ఫ్రీ గా చేసుకోవచ్చును. పైన విధంగా మీకు అఫీషియల్ వెబ్సైట్ ఓపెన్ అయిన వెంటనే.. క్రింద ఇమేజ్ లో చూపించిన విధంగా Downlod Electoral Roll అనే ఆప్షన్ పైన క్లిక్ చేయండి.

Step 3 : పైన చూపించిన విధంగా Downlod Electoral Roll అనే లేబుల్ పైన క్లిక్ చేయండి. తర్వాత మళ్లీ క్రింద చూపించిన విధంగా ఇంకొక పేజీ ఓపెన్ అవుతుంది.

Step 4 : ప్రధానంగా ఇప్పుడు మీకు సంబంధించిన రాష్ట్రాన్ని, మరియు జిల్లానీ, అలాగే మీ నియోజకవర్గాన్ని సెలెక్ట్ చేయాలి.
Step 5 : తర్వాత మీరు మీ ఓటర్ లిస్ట్ ఇంగ్లీషు, ఆర్ తెలుగు లో డౌన్లోడ్ చేసుకోవాలో ఆ లాంగ్వేజ్ సెలెక్ట్ చేయాలి.
Step 6 : అలాగే మీకు పైన ఇమేజీలో కనిపిస్తున్న క్యాప్చర్ ని కూడా ఎంటర్ చేసి, మీ ఊరు కి సంబంధించిన ఓటు వేసే విలేజ్ ని సెలెక్ట్ చేసుకుని Downlod Selected PDFs నీ క్లిక్ చేసి సబ్మిట్ చేయండి.
Step 7 : ఫైనల్ గా మీ యొక్క ఓటర్ లిస్ట్ డౌన్లోడ్ అవ్వడం జరుగుతుంది. అందులో మీ పేర్లు ఉన్నాయా లేదా మీ మొబైల్ లోనే చెక్ చేయండి. రిఫరెన్స్ కి కింద ఉన్న ఇమేజ్ చూడొచ్చు.

గమనిక : తప్పనిసరిగా ప్రతి ఒక్కరు పైన చెప్పిన స్టెప్స్ అన్ని ఫాలో అయ్యి మీ పేరు, మీ కుటుంబ సభ్యుల పేర్లు ఉన్నాయో లేదో మీ ఊరి ఓటర్ లిస్ట్ డౌన్లోడ్ చేసుకొని చెక్ చేయండి.
🗳️ AP Voter List Download Online 2026
ఆంధ్రప్రదేశ్ Voter List 2026 ను ఆన్లైన్లో PDF రూపంలో డౌన్లోడ్ చేసుకోవడానికి క్రింది బటన్పై క్లిక్ చేయండి.
📥 AP Voter List 2026 DownloadVoter List లో మీ పేరు ఉందో లేదో ఎలా చెక్ చేయాలి?
పూర్తి ఓటర్ లిస్ట్ పిడిఎఫ్ ను డౌన్లోడ్ చేయకుండానే నీ పేరు ఎలక్ట్రిక్ రోల్ లో ఉందో లేదో ఆన్లైన్లో చెక్ చేయొచ్చు.
ECI Voter’s Service Portal లో Serch Your Name in Voter List Service అందుబాటులో ఉంది.
మీరు ప్రధానంగా మూడు విధాలుగా మీ ఓటు కార్డు ఆన్లైన్లో ఉందో లేదో చెక్ చేయొచ్చు.
- Search by details
- search by epic
- search by mobile
Step 1 : Electoral Serch Portal ఓపెన్ చేయండి.
Step 2 : సెర్చ్ బై డీటెయిల్స్ ఎంపిక చేయండి.
Step 3 : చర్చ్ పేజీలో సాధారణంగా కనిపించే ఆప్షన్స్ లలో సెర్చ్ బై డీటెయిల్స్ ను సెలెక్ట్ చేయాలి. తర్వాత పర్సన్ డీటెయిల్స్ నమోదు చేయండి.
Step 4 : అక్కడ అడిగిన వివరాల్లో…
- ఫుల్ నేమ్
- ఫాదర్ నేమ్/ హస్బెండ్ నేమ్
- ఏజ్ లేదా డేట్ అఫ్ బర్త్
- జెండర్
Step 5 : వంటి వివరాలు నమోదు చేయాలి. తర్వాత మీ యొక్క స్టేట్ మరీ ఇతర వివరాలు ఎంచుకోండి.
Step 6 : ఫైనల్ గా మీ యొక్క జిల్లాను మరియు అసెంబ్లీ నీ సెలెక్ట్ చేసి క్యాప్షన్ ఎంటర్ చేయండి. ఫైనల్ గా సెర్చ్ ఆప్షన్ క్లిక్ చేయండి. మీ యొక్క ఓటు ఆన్లైన్లో ఉందో లేదో తెలుస్తుంది.
SIR 2026 తర్వాత Voter List ఎందుకు చెక్ చేయాలి?
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో SIR వెరిఫికేషన్ కంప్లీట్ అయిపోయిన తర్వాత కొత్తగా రాష్ట్ర ప్రభుత్వం SIR Draft Voter List డిలీట్ చేయడం జరిగింది. అలాగే ఈ వెరిఫికేషన్ లో భాగంగా దాదాపుగా 44.89 లక్షల మంది ఓటు కార్డ్స్ అనేది వెరిఫికేషన్ కి రావడం జరిగింది. ఇలాంటి వాళ్లందరూ సరైన డాక్యుమెంట్ సమర్పించకపోతే వాళ్ళ యొక్క ఓటు అనేది పూర్తిగా తొలగించడం జరుగుతుంది. అందుకోసమే ప్రతి ఒక్కరు ఆన్లైన్లో మన ఓటు ఉందో లేదో చూసుకోవాల్సిన బాధ్యత మన పేరు మీద ఉంది.
వీరిలో :
- 15.22 లక్షల మంది Deceased Electors
- 14.43 లక్షల మంది Permanently Shifted electors
- 7.73 లక్షల మంది duplicate enrolments
- 7.77 లక్షల మంది trace/not found category
ఇటువంటి కారణాల వలన దాదాపు 44.89 లక్షల పేర్లను తొలగించారు. కాబట్టి ప్రతి ఒక్కరూ తమ ఓటు ఆన్లైన్ లో వుందో లేదో చెక్ చేసుకోండి.
Voter List Download Demo Video
ఆన్లైన్ లో ఓటర్ లిస్ట్ ఎలా డౌన్లోడ్ చెయ్యాలో అందరికీ అర్థం అవ్వాలని ఉద్దేశం తో డెమో వీడియో చేశాను వీడియో చూసి సింపుల్ గా మీ ఇంట్లో నుంచే ఓటర్ లిస్ట్ డౌన్లోడ్ చేసుకోండి.
🎥 Demo Video : Click Here
✅ Important Link’s
| 📌 ముఖ్యమైన లింక్స్ | 🔗 క్లిక్ చేయండి |
|---|---|
| 🗳️ Voter ID Status Check Online 2026 | Check Status |
| 📥 డిజిటల్ ఓటర్ కార్డు (e-EPIC) డౌన్లోడ్ | Download Now |
| 📝 కొత్త ఓటర్ కార్డు అప్లై | Apply Now |
| 📋 SIR Voter Status – ఓటు ఆన్లైన్లో సబ్మిట్ అయిందా? | Check SIR Status |
AP Voter List 2026 ఎలా డౌన్లోడ్ చేయాలి?
ECI Voter’s Service Portal లో Electoral Roll Download page కి వెళ్ళి State, Revision Year, District, Assembly Constituency మరియు polling part ను select చేసి captcha complete చేసిన తర్వాత పిడిఎఫ్ డౌన్లోడ్ చేసుకోవచ్చు.
EPIC Number తో ఓటర్ పేరు చెక్ చేసుకోవచ్చా?
అవును. Electoral Portal లో search by EPIC ఆప్షన్ ద్వారా EPIC Number మరియు State ను ఉపయోగించి ఓటర్ రికార్డును సెర్చ్ చేయవచ్చు.
EPIC Number లేకపోతే పేరు ఎలా వెతకాలి?
Search by Details ద్వారా పేరు, relative name, age/DOB, gender మరియు location details ఉపయోగించి search చేయవచ్చు.
TAGS : AP Voter List 2026, AP Voter List Download 2026, Andhra Pradesh Voter List 2026, AP Voter List PDF Download, Voter List Download Online, Voter List Search by EPIC, Voter Name Search Online, Search Voter ID by Name, Search Voter ID by Mobile Number, AP Electoral Roll 2026
మిత్రులారా!! మేము అందించిన సమాచారం మీకు నచ్చినట్లైతే, మీ సన్నిహితులతో ఈ సమాచారాన్ని షేర్ చేయండి.🤝 అలాగే జాబ్స్ పొందడం కోసం మా Whatsapp ఛానల్ లో చేరండి.👇👇
1 thought on “AP Voter List Download Online 2026: ఓటర్ లిస్ట్ లో మీ పేరు ఉందా లేదా వెంటనే చెక్ చేసుకోండి? 44.21 లక్షల ఓట్లు తొలగింపు”