NTR Bharosa Pension Status Check 2026: మీ Pension Application Onlineలో Pending or Aprove ఇలా Check చేయండి

NTR Bharosa Pension Status Check 2026

NTR Bharosa Pension Status Check 2026: మీ Pension Application Onlineలో Pending or Aprove ఇలా Check చేయండి

NTR Bharosa Pension Status Check 2026 : కొత్తగా పెన్షన్ అప్లికేషన్ అప్లయ్ చేశారా మరి మీ పెన్షన్ అప్రూవ్ లేదా రిజెక్ట్ , లేదా పెండింగ్ లో ఉందా వెంటనే స్టేటస్ చెక్ చేయండి. లేక పోతే మీకు పెన్షన్ రాక పోవచ్చు ఎలా చెక్ చేయాలి ఏంటి పూర్తి వివరాలు చూద్దాము డైలీ అప్డేట్స్ కి మా వాట్సప్ గ్రూప్ నీ ఫాలో అవ్వండి.

WhatsApp Group Join Now

గతంలో కూడా మీరు ఏదైనా పెన్షన్ అప్లై చేసి ఉంటే ప్రస్తుతం ఆ పెన్షన్ కి సంబంధించి స్టేటస్ అనేది చెక్ చేయొచ్చు. అలాగే మీరు అప్లికేషన్ కనుక రిజెక్ట్ అయి ఉంటే, లేదా పెండింగ్ లో ఉంటే మళ్లీ కొత్త గా పెన్షన్ అప్లై చేయడానికి వీలుంటుంది.

Overview of the NTR Bharosa Pension Status Check Online 2026

DetailsInformation
Scheme NameNTR Bharosa Pension Scheme
Year2026
StateAndhra Pradesh
ServicePension Status Check
Check ModeOnline
Required DetailsTransction ID / Aadhar Number
Official PortalNTR Bharosa / Ap Government Portal

కొత్త పెన్షన్ దరఖాస్తుల పై ముఖ్యమైన అప్డేట్

ప్రభుత్వం తాజాగా కొన్ని అప్డేట్స్ తీసుకురావడం జరిగింది. మరి ముఖ్యంగా గత ప్రభుత్వంలో అప్లై చేసిన చాలా పెన్షన్లు కొన్ని పెండింగ్లో ఉన్నాయి, కొన్ని అప్రూవ్ అయ్యాయి కాకపోతే పెన్షన్లు అయితే రాలేదు.. అలాంటి వాటి గురించి తాజాగా ఆదేశాలు జారీ చేయడం జరిగింది. పూర్తి వివరాలు చూద్దాం.

  • Status Pending లో ఉన్న పాత పెన్షన్లను పూర్తిగా తొలగించడం జరిగింది.
  • ఇప్పటికే పెన్షన్ అప్రూవ్ అయిన వాళ్ళు మళ్ళీ పెన్షన్ కొత్తగా అప్లై చేయాల్సిన అవసరం లేదు.

గమనిక : కొత్తగా పెన్షన్ అప్లై చేసే ముందు సంబంధిత అప్లికేషన్ యొక్క స్టేటస్ ని మీ ఆధార్ ద్వారా లేదా, అప్లికేషన్ స్టేటస్ ద్వారా తప్పనిసరిగా చెక్ చేసుకోండి.

Update : ఇప్పటికే అప్రూవైన వ్యక్తి పేరుతో మళ్లీ కొత్తగా దరఖాస్తు చేస్తే డూప్లికేట్ అప్లికేషన్ ఏర్పడే అవకాశం ఉంటుంది. కాబట్టి ముందుగానే చెక్ చేసుకుని పెన్షన్ అప్లై చేయండి.

Note : కాబట్టి కొత్త పెన్షన్ అప్లై చేసే ముందు ఒకసారి ఈ పాయింట్స్ చెక్ చేయండి.

  • ఆధార్ వివరాలను ఒకసారి చెక్ చేయండి.
  • గత పెన్షన్ అప్లికేషన్ స్టేటస్ ని ఒకసారి చెక్ చేయండి.
  • ఇప్పటికే అప్రూవ్ అని ఉంటే మళ్లీ కొత్తగా అప్లై చేయవద్దు.

AP ASHA Worker Jobs 2026 రిలీజ్ చెక్ చేయండి

How to Check NTR Barosa Pension Status Check Online 2026

Step 1 :- ఫస్ట్ అఫ్ ఆల్ మీరు క్రింది ఇచ్చిన అఫీషియల్ వెబ్సైట్ లింక్ ఓపెన్ చేయండి. తర్వాత మీకు ఈ క్రింది విధంగా వెబ్సైట్ ఓపెన్ అవడం జరుగుతుంది.

NTR Bharosa Pension Status Check

Step 2 :- ఫైన్ ఇమేజ్ చూపించిన విధంగా మూడు రకాల ఆప్షన్స్ మీకు కనిపించడం జరుగుతుంది.

  • Enter Your Aadhar
  • Preview Ap Seva Certificate
  • Service Request Status Check

Step 3 :- అందులో మీ దగ్గర పెన్షన్ కి సంబంధించిన అప్లికేషన్ నెంబర్ ఉంటే Service Request Status Check దగ్గర మీ ట్రాన్సాక్షన్ నెంబర్ ఎంటర్ చేసి ఆప్షన్ పై క్లిక్ చేయాలి.

Step 4 :- తర్వాత మీకు ఒక న్యూ పేజ్ లో క్యాప్చ ఎంటర్ చేయమని అడుగుతుంది. అక్కడ మీకు కనిపించిన క్యాప్చర్ ఎంటర్ చేసి సబ్మిట్ బటన్ పై క్లిక్ చేయండి.

Step 5 :- తరువాత ఫైనియల్ గా మీ అప్లికేషన్ పెండింగ్ లో ఉందా అప్రూవ్ అయిందా లేక పోతే రిజెక్ట్ అయిందా లేదా ఎవరి లాగిన్ లో పెండింగ్ లో పెండింగ్లో ఉందో తెలుస్తుంది. మీ పెన్షన్ ఏ రకానికి సంబంధించింది కూడా ఇక్కడి నుంచి తెలుసుకోవచ్చును.

AP Pension Status 2026

Step 6 :- ఒకవేళ ఎవరి లాగిన్ లోనైనా పెండింగ్ కనుక ఉంటే వెంటనే ఆ సంబంధిత అధికారులని కాంటాక్ట్ అయ్యి మీ అప్లికేషన్ Aprove చేసుకోండి. రిఫరెన్స్ కి కింద ఇచ్చిన ఇమేజ్ ని చూడొచ్చు..

AP Pension Payment Status

👵 NTR Bharosa Pension Status Check 2026

మీ NTR Bharosa Pension Status 2026ను ఆన్‌లైన్‌లో చెక్ చేసుకోవడానికి క్రింది బటన్‌పై క్లిక్ చేయండి.

🔍 Pension Status Check Now
📌 ముఖ్యమైన లింక్స్🔗 క్లిక్ చేయండి
❤️ ఆధార్ Update History Download 👉 Click Here
❤️ పెన్షన్ కొత్త Application Download 👉 Click Here
❤️ పెన్షన్ కి కావలసిన Documents 👉 Click Here

NTR Bharosa Pension Status Checking Process Demo Video

పెన్షన్ స్టేటస్ ఎలా చెక్ చేయాలో తెలియకపోతే కింద ఇచ్చిన వీడియోను చూసి చెక్ చేసుకోండి.

🎥 Demo Video : Click Here

FAQS NTR Bharosa Pension Status Check 2026

1. NTR Bharosa Pension Status 2026 ఎలా Check చేయాలి?

Ap Seva portal కి సంబంధించి అఫీషియల్ వెబ్సైట్ ద్వారా చెక్ చేయొచ్చు.

2. Pension Status Check చేయడానికి ఏ వివరాలు అవసరం?

ట్రాన్సాక్షన్ ఐడీ లేదా ఆధార్ నెంబర్ ద్వారా పెన్షన్ స్టేటస్ చెక్ చేయొచ్చు.

3. NTR Bharosa Pension Status కోసం official website ఏది?

Apsevaportal.ap.gov.in

4. NTR Bharosa Pension Update?

ప్రస్తుతము ఎన్టీఆర్ భరోసా పింఛను అప్లయ్ చేయడానికి ఆప్షన్ రిలీజ్ చేయడం జరిగింది.

TAGS : NTR Bharosa Pension Status 2026, NTR Bharosa Pension Status Check, AP Pension Status 2026, NTR Bharosa Pension Payment, AP Pension Payment Status, Pension Status Online, AP Government Schemes 2026

మిత్రులారా!! మేము అందించిన సమాచారం మీకు నచ్చినట్లైతే, మీ సన్నిహితులతో ఈ సమాచారాన్ని షేర్ చేయండి.🤝 అలాగే జాబ్స్ పొందడం కోసం మా Whatsapp ఛానల్ లో చేరండి.👇👇

WhatsApp Group Join Now

Leave a Comment

?>