
RRB Station Master Recruitment 2026: 1,265 రైల్వే ఉద్యోగాలు రిలీజ్ Apply Online
రైల్వే శాఖలు కేంద్ర ప్రభుత్వ ఉద్యోగం సాధించాలనుకునే వారికి గుడ్ న్యూస్. భారత ప్రభుత్వ రైల్వే మంత్రిత్వ శాఖ పరిధిలోని రైల్వే రిక్రూట్మెంట్ బోర్డులు (RRB) నుంచి స్టేషన్ మాస్టర్ ఉద్యోగాలు భర్తీకి కొత్త నోటిఫికేషన్ విడుదలైంది. ఈ నోటిఫికేషన్ ద్వారా దేశవ్యాప్తంగా వివిధ రైల్వే జోన్లలో మొత్తం 1,265 స్టేషన్ మాస్టర్ పోస్టులను భర్తీ చేయనున్నారు.
| RRB Station Master Recruitment 2026 – Overview | |
|---|---|
| ముఖ్యమైన అంశం | పూర్తి వివరాలు |
| సంస్థ | Railway Recruitment Boards (RRBs) |
| శాఖ | భారతీయ రైల్వే శాఖ |
| నోటిఫికేషన్ నంబర్ | CEN 08/2026 |
| పోస్టు పేరు | Station Master |
| మొత్తం ఖాళీలు | 1,265 |
| ఉద్యోగ స్థాయి | కేంద్ర ప్రభుత్వ ఉద్యోగం |
| విద్యార్హత | ఏదైనా విభాగంలో డిగ్రీ |
| వయోపరిమితి | 20–33 సంవత్సరాలు |
| పే లెవెల్ | Level 6 |
| ప్రారంభ బేసిక్ పే | ₹35,400 |
| మెడికల్ స్టాండర్డ్ | A-2 |
| ఎంపిక విధానం | CBT, CBAT, DV, Medical |
| దరఖాస్తు విధానం | ఆన్లైన్ |
| దరఖాస్తు ప్రారంభం | 27-10-2026 |
| చివరి తేదీ | 25-11-2026 |
| అధికారిక వెబ్సైట్ | Visit Official Website ↗ |
RRB Station Master Vacancy 2026 – ఖాళీల వివరాలు
ఈ నోటిఫికేషన్ ద్వారా దేశవ్యాప్తంగా మొత్తం 1,265 స్టేషన్ మాస్టర్ పోస్టులను భర్తీ చేయనున్నారు. కేటగిరీల వారీగా మొత్తం ఖాళీలు క్రింద ఉన్న టేబుల్ ని చూడవచ్చును.
| కేటగిరి | ఖాళీలు |
| జనరల్ (UR) | 542 |
| SC | 176 |
| ST | 104 |
| OBC- NCL | 296 |
| EWS | 147 |
| మొత్తము | 1265 |
Educational Qualification – విద్యార్హత
RRB Station Master ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు క్రింది విద్యార్హతను కలిగి ఉండాలి.
- గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి ఏదైనా విభాగంలో బ్యాచిలర్ డిగ్రీ పూర్తి చేసి ఉండాలి.
- లేదా నోటిఫికేషన్ లో గుర్తించిన తస్తమాన అర్హత కలిగి ఉండాలి.
- డిగ్రీలో ప్రత్యేకమైన సబ్జెక్టు లేదా కనీస శాతం తప్పనిసరిగా పేర్కొనలేదు.
- చివరి సంవత్సరం పరీక్షలు రాసి ఫలితాల కోసం ఎదురుచూస్తున్న అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు కాదు.
గమనిక : ఈ ఉద్యోగాలకు ఇంటర్మీడియట్ మాత్రమే పూర్తి చేసిన అభ్యర్థులు అర్హులు కాదు. తప్పనిసరిగా డిగ్రీ పాస్ అయిన వాళ్ళు మాత్రమే అప్లై చేయండి.
Age Limit – వయో పరిమితి
RRB Station Master ఉద్యోగాలకు అభ్యర్థుల వయసును 01 జనవరి 2027 నాటికి లెక్కిస్తారు.
- కనీస వయస్సు : 20 సంవత్సరాలు.
- గరిష్ట వయస్సు : 33 సంవత్సరాలు.
Age Relaxation – వయోపరిమితి సడలింపులు
| కేటగిరి | గరిష్ట వయస్సు |
| జనరల్ / EWS | 33 సంవత్సరాలు |
| OBC – NCL | 36 సంవత్సరాలు |
| SC / ST | 38 సంవత్సరాలు |
OBC-NCL అభ్యర్థులకు 3 సంవత్సరాలు, SC/ST అభ్యర్థులకు ఐదు సంవత్సరాల వయపరిమితి సడలింపు ఉంటుంది.
మాజీ సైనికులు మరియు నోటిఫికేషన్ లో పేర్కొన్న ఇతర ప్రత్యేక కేటగిరీలకు కూడా వర్తించ నిబంధనలు ప్రకారం వయోపరిమితి సడలింపులు ఉంటాయి.
Salary Details – స్టేషన్ మాస్టర్ జీతం
రైల్వే స్టేషన్ మాస్టర్ ఉద్యోగం 7వ వేదన సంఘం ప్రకారం పే leval-6 కు చెందినది.
| వివరాలు | జీతం |
| పే లెవెల్ | Level 6 |
| ప్రారంభ బేసిక్ పే | ₹35,400 |
| వేతన సంఘం | 7th CPC |
బేసిక్ పే రూ. 35,400 తో పాటు ప్రభుత్వ నిబంధనల ప్రకారం కరువు భత్యం (DA), ఇంటి అద్దె బత్యం (HRA), ప్రయాణ బత్యం (TA) తదితర వర్తించే అలవెన్సులు లభిస్తాయి.
పోస్టింగ్ ప్రాంతం, వర్తించే అలవెన్సులు మరియు ఇతర డిడక్షన్ల ఆధారంగా చేతికి వచ్చే జీతం మారుతుంది. శిక్షణ సమయంలో వర్తించే టైపు అండ్ మరి ఇతర నిబంధనలు అధికారిక నోటిఫికేషన్ ప్రకారం ఉంటాయి.
Application Fee – దరఖాస్తు ఫీజు
RRB Station Master Recruitment 2026కు కేటగిరీల వారీగా దరఖాస్తు ఫీజు నిర్ణయించారు.
| అభ్యర్థుల కేటగిరీ | ఫీజు | CBT రాసిన తర్వాత రీఫండ్ |
|---|---|---|
| ఇతర అభ్యర్థులు | ₹500 | ₹400 |
| మహిళలు | ₹250 | ₹250 |
| ట్రాన్స్జెండర్ అభ్యర్థులు | ₹250 | ₹250 |
| మాజీ సైనికులు | ₹250 | ₹250 |
| SC / ST | ₹250 | ₹250 |
| మైనారిటీ అభ్యర్థులు | ₹250 | ₹250 |
| EBC అభ్యర్థులు | ₹250 | ₹250 |
CBT పరీక్షకు హాజరైన అభ్యర్థులకు నోటిఫికేషన్ ప్రకారం నిర్ణీత మొత్తం రిఫండ్ చేస్తారు. బ్యాంకు చార్జీలు వర్తిస్తే మినహాయించి, ఆధార్ తో లింక్ అయిన బ్యాంకు ఖాతాలో జమ చేస్తారు.
Selection Process – ఎంపిక విధానం
రైల్వే స్టేషన్ మాస్టర్ ఉద్యోగాలకు అభ్యర్థులను నాలుగు దశల్లో ఎంపిక చేస్తారు.
- Computer Based Test (CBT)
- Computer Based Aptitude Test (CBAT)
- Document Verification
- Medical Examination
Important Dates – ముఖ్యమైన తేదీలు
- నోటిఫికేషన్ : అక్టోబర్ 2026
- ఆన్లైన్ దరఖాస్తులు ప్రారంభం : 27-10-2026
- దరఖాస్తు చివరి తేదీ : 25-11-2026
- దరఖాస్తు చివరి సమయం : రాత్రి 11:59
- ఫీజ్ చెల్లింపుకు చివరి తేదీ : 27-11-2026
- అప్లికేషన్ సవరణ గడువు : 28-11-2026 నుంచి 07-12-2026 వరకు
- CBT పరీక్ష తేదీ : తర్వాత ప్రకటిస్తారు.
Required Documents – అవసరమైన సర్టిఫికెట్లు
ఆన్లైన్ దరఖాస్తు సమయంలో మరియు డాక్యుమెంట్ వెరిఫికేషన్ సమయంలో అవసరమయ్యే పత్రాలను సిద్ధంగా ఉంచుకోవాలి.
- పదో తరగతి సర్టిఫికెట్ లేదా పుట్టిన తేదీ ధ్రువీకరణ పత్రం.
- డిగ్రీ సర్టిఫికెట్
- డిగ్రీ మార్కుల మెమోలు
- ఆధార్ కార్డు లేదా ఇతర గుర్తింపు పత్రం
- తాజా ఫోటో
- సంతకం
- Sc/ St కుల ధ్రువీకరణ పత్రం (వర్తిస్తే)
- OBC-NCL సర్టిఫికెట్ (వర్తిస్తే)
- EWS సర్టిఫికెట్ (వర్తిస్తే)
- మాజీ సైనికుల ధ్రువపత్రం (అవసరమైన వారికి మాత్రమే)
- చెల్లుబాటు అయ్యే మొబైల్ నెంబర్, ఈమెయిల్ ఐడి
- నోటిఫికేషన్ లో సూచించిన ఇతర పత్రాలు
How to Apply – ఆన్లైన్లో దరఖాస్తు చేయడం ఎలా?
అర్హత కలిగిన అభ్యర్థులు RRB అధికారిక ఆన్లైన్ అప్లికేషన్ పోర్టల్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.
- ముందుగా అఫీషియల్ వెబ్ సైట్ నీ సందర్శించండి.
- ఇప్పటికే RRB అకౌంట్ ఉంటే లాగిన్ అవ్వండి లేకపోతే కొత్తగా రిజిస్ట్రేషన్ చేసుకోండి.
- CEN 08/2026 Station Master నోటిఫికేషన్ ఎంచుకోండి.
- మీకు అనుకూలమైన ఒక రైల్వే రిక్రూట్మెంట్ బోర్డ్ ( RRB ) ను ఎంపిక చేసుకోండి.
- వ్యక్తిగత వివరాలు మరియు విద్యార్హత వివరాలను నమోదు చేయండి.
- అవసరమైన ఫోటో, సంతకం మరి ఇతర వివరాలను అప్లోడ్ చేయండి.
- మీ కేటగిరీకి వర్తించే అప్లికేషన్ ఫీజును చెల్లించండి.
- అప్లికేషన్లు నమోదు చేసిన వివరాలను మరోసారి పరిశీలించండి.
- చివరగా సబ్మిట్ చేసే అప్లికేషన్ కాఫీ ని డౌన్లోడ్ చేసుకోండి.
ముఖ్యమైన సూచన : అభ్యర్థులు ఈ నోటిఫికేషన్ కు ఒక RRB కూ మాత్రమే దరఖాస్తు చేయాలి. ఒకటికంటే ఎక్కువ RRB లకు దరఖాస్తు చేస్తే అన్ని దరఖాస్తులు తిరస్కారణకు గురయ్యే అవకాశం ఉంది. ఎంపిక చేసిన ఆర్ఆర్బీ ను తర్వాత మార్చుకునే అవకాశం కూడా ఉండదు.
🔗 Important Links – ముఖ్యమైన లింకులు
FAQS Of The Post
1. How Many Vacancies Are Available in RRB Station Master Recruitment 2026?
ఈ నోటిఫికేషన్ ద్వారా మొత్తం 1265 పోస్టులు రిలీజ్ అయ్యాయి.
2. What Is the Qualification for Railway Station Master Jobs 2026?
గుర్తింపు పొందిన ఏదైనా యూనివర్సిటీ నుంచి డిగ్రీ పాస్ అయితే చాలు.
3. What Is the Age Limit for RRB Station Master 2026?
ఈ ఉద్యోగాలకు అప్లై చేయాలనుకున్న అభ్యర్థులకి తప్పనిసరిగా 20 సంవత్సరాలనుంచి 33 సంవత్సరాల వరకు అప్లయ్ చేయచ్చు.
Tags : RRB Station Master Recruitment 2026, Railway Jobs 2026, RRB Jobs, Station Master Notification, Railway Recruitment, Graduate Jobs, Central Government Jobs, RRB CEN 08/2026, Railway Vacancy 2026
మిత్రులారా!! మేము అందించిన సమాచారం మీకు నచ్చినట్లైతే, మీ సన్నిహితులతో ఈ సమాచారాన్ని షేర్ చేయండి.🤝 అలాగే జాబ్స్ పొందడం కోసం మా Whatsapp ఛానల్ లో చేరండి.👇👇
5 thoughts on “RRB Station Master Recruitment 2026: 1,265 రైల్వే ఉద్యోగాలు రిలీజ్ Apply Online”