SVIMS Tirupati Nursing Apprentice Recruitment 2026: 81 పోస్టులు, రూ.21,500 స్టైపెండ్.. నవంబర్ 23న Walk-in Interview

SVIMS Nursing Apprentice Recruitment 2026

SVIMS Tirupati Nursing Apprentice Recruitment 2026: 81 పోస్టులు, రూ.21,500 స్టైపెండ్.. నవంబర్ 23న Walk-in Interview

తిరుపతిలోని శ్రీ వెంకటేశ్వర ఇన్ స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (SVIMS) నుంచి నర్సింగ్ అభ్యర్థులకు మంచి అవకాశం వచ్చింది. Natinoal Apprenticeship Training Scheme (NATS) క్రింద 81 Nursing Apprentice పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. B.Sc Nursing పూర్తిచేసిన అర్హులైన అభ్యర్థులకు ఈ అవకాశం కల్పించారు.

WhatsApp Group Join Now

ఎంపికలు అయినవారికి ఏడాది పాటు అప్రెంటిస్ శిక్షణ ఇవ్వడంతో పాటు నెలకు రూ.21.500 స్టైపెండ్ అందిస్తారు ఆసక్తి అర్హత ఉన్న అభ్యర్థులు ముందుగా NATS పోర్టల్ రిజిస్ట్రేషన్ పూర్తి చేసుకొని. 2026 నవంబర్ 23న తిరుపతిలో నిర్వహించే Walk -In Interview కు హాజరు కావాలి.

SVIMS Nursing Apprentice Recruitment 2026- Overview

వివరాలుసమాచారం
సంస్థSVIMS, తిరుపతి
పోస్ట్ పేరుNursing Apprentices under NATS
మొత్తం ఖాళీలు81
ట్రైనింగ్ వ్యావది1 సంవత్సరం
నెలవారి స్టైపెండ్₹21,500
అర్హతB.Sc Nursing /సంబంధిత నర్సింగ్ డిగ్రీ
ఎంపిక విధానంwalk-In Interview
ఇంటర్వ్యూ తేదీ23 నవంబర్ 2026
రిపోర్టింగ్ సమయంఉదయం 9 :00 నుంచి 11: 30 గంటల వరకు
ఉద్యోగ ప్రవేశంతిరుపతి
అధికారిక వెబ్ సైట్Svimstpt.ap.nic.in

Vacancy Details

ఈ నోటిఫికేషన్ ద్వారా మొత్తం 81 Nursing Apprentice పోస్టులను భర్తీ చేస్తున్నారు.

కేటగిరిపోస్టులు
OC17
BC-A09
BC -B13
BC-D09
EWS05
SC Group -l0 1
SC Group -ll09
SC Group -lll10
ST08
మొత్తం81

Stipend Details

ఎంపికైన అభ్యర్థులకు NATS కంప్రెంటిస్ షిప్ నిబంధనల ప్రకారం ఒక సంవత్సరం శిక్షణ ఉంటుంది.

వివరాలుమొత్తం
మొత్తం నెలవారి స్టైపెండ్₹21, 500
SVIMS చెల్లింపు₹15, 350
NAST చెల్లింపు₹6, 150
ట్రైనింగ్ సమయం12 నెలలు

Educational Qualification

ఈ పోస్టులకు దరఖాస్తు చేయాలనుకునే అభ్యర్థులు క్రింది అర్హులు కలిగి ఉండాలి.

  • B. Sc Narsing/ B.Sc. Hons Nursing Post Basic B.Sc Narsing పూర్తి చేసి ఉండాలి.
  • State Nursing Registration Council లో Registered Nurse and Registered Midwife (RN& RM) లేదా స సమానమైన రిజిస్ట్రేషన్ కలిగి ఉండాలి
  • నర్సింగ్ డిగ్రీ Regular విధానంలో పూర్తి చేసి ఉండాలి.
  • 2022 లేదా ఆ తరువాత నర్సింగ్ డిగ్రీ పూర్తి చేసిన అభ్యర్థులు మాత్రమే అర్హులు.
  • NATS పోర్టల్ లో రిజిస్ట్రేషన్ చేసుకుని ఉండాలి.
  • అభ్యర్థులు శారీరకంగా ఆరోగ్యంగా ఉండాలి.

Age Limit

అభ్యర్థుల వయసును 30 -06-2026 నాటికి పరిగణిస్తారు.

కేటగిరిగరిష్ట వయస్సు
OC27 సంవత్సరాలు
BC30 సంవత్సరాలు
SC / ST32 సంవత్సరాలు
PWBDనిబంధనల ప్రకారం వయో సడలింపు

కేటగిరీల వారిగా వయో చెడలింపులు, ఇతర అర్హతల కోసం అధికారిక నోటిఫికేషన్ పరిశీలించాలి.

Important Eligibility Conditions

దరఖాస్తు చేసుకునే ముందు అభ్యర్థుల ముఖ్యమైన నిబంధనలను గమనించాలి.

  • నోటిఫికేషన్ ప్రకారం హిందూ మతాన్ని అనుసరించే అభ్యర్థులు మాత్రమే దరఖాస్తు చేసుకోవాలి.
  • ఇప్పటికే Apprenticeship Training పూర్తి చేసిన వారు లేదా ప్రస్తుత అప్రెంటిస్ శిక్షణ పొందుతున్న వారు అర్హులు కదా.
  • అభ్యర్థి పేరు మీద బ్యాంక్ ఖాతా ఉండాలి.
  • బ్యాంకు ఖాతా Aadhaar తో లింక్ అయి DBT కు అనుకూలంగా ఉండాలి.
  • PAN card, Aadhaar card కలిగి ఉండాలి.
  • NATS హోటల్లో రిజిస్ట్రేషన్ పూర్తి చేసి ప్రొఫైల్ అప్డేట్ చేయాలి.

Selection Process

ఈ నియమకానికి అభ్యర్థుల ఎంపిక Walk -In Interview ఆధారంగా జరుగుతుంది.

  1. అభ్యర్థుల దరఖాస్తు, సర్టిఫికెట్ పరిశీలన.
  2. విద్యార్హతలు, రిజిస్ట్రేషన్ వివరాల ధ్రువీకరణ.
  3. walk-In Interview.
  4. అర్హతలు, ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక.

Walk -In Interview Data &Venue

అర్హులైన అభ్యర్థులు నిర్ణత తేది అవసరమైన పత్రాలతో ఇంటర్వ్యూ ప్రదేశానికి చేరుకోవాలి

వివరాలుసమాచారం
ఇంటర్వ్యూ తేదీ23-11-2026
రిపోర్టింగ్ సమయంఉదయం 09:00 AM
చివరి రిపోర్టింగ్ సమయంఉదయం 11:30 AM
ప్రదేశం2వ అంతస్తు, శ్రీ పద్మావతి ఆడిటోరియం
సంస్థSVIMS OPD
చిరునామాఅలిపిరి రోడ్డు, తిరుపతి – 5

నిర్ణిత రిపోర్టింగ్ సమయం తర్వాత వచ్చే అభ్యర్థులకు ఇంటర్వ్యూలో పాల్గొనే అవకాశం ఉండకపోవచ్చు కాబట్టి ముందుగానే చేరుకోవడం మంచిది.

Documents Required for Walk -In Interview

ఇంటర్వ్యూకు హాజరయ్యే సమయం లో విన్నపత్రాలను సిద్ధం చేసుకోవాలి.

  • పూర్తిచేసిన Application Form
  • B.Sc Nursing విద్యార్హత సర్టిఫికెట్.
  • Nursing Registration Certificate.
  • Aadhaar card
  • PAN card
  • కల ధ్రువీకరణ పత్రం (వర్తిస్తే)
  • వయసు ధ్రువీకరణ పత్రం
  • NATS Registration వివరాలు
  • బ్యాంక్ అకౌంట్ వివరాలు, చెక్ బుక్
  • రెండు passport size photographs
  • ఇతర సంబంధిత సర్టిఫికెట్లు

అన్ని ఒరిజినల్ సర్టిఫికెట్లు పాటు ఒక సెట్ జిరాక్సులు కాపీ తీసుకువెళ్లాలి.

How to Apply?

ఈ సమయానికి Online Application ద్వారా కాకుండా Walk -In Interview విధానంలో హాజరు కావాలి.

  1. ముందుగా NATS అధికారిక పోర్టల్ లో రిజిస్ట్రేషన్ చేసుకోండి.
  2. మీ NATS ప్రొఫైల్లో అవసరమైన వివరాలన్నీ పూర్తి చేయాలి.
  3. NATS Registration /Enrollment Number సిద్ధంగా ఉంచుకోండి.
  4. SVIMS అధికారిక వెబ్ సైట్ లో అందుబాటులో ఉన్న అప్లికేషన్ ఫామ్ నోటిఫికేషన్ వివరాలు పరిశీలించండి
  5. అవసరమైన ఒరిజినల్ సర్టిఫికెట్లు, జిరాక్స్ కాపీలు సిద్ధం చేసుకోండి.
  6. 23 నవంబర్ 2026న ఉదయం 9 గంటల నుంచి11:30 గంటలలోపు SVIMS తిరుపతిలోని ఇంటర్వ్యూ ప్రదేశానికి హాజరవ్వండి.

Frequently Asked Questions (FAQs)

1.How Many Vacancies are available in SVIMS Nursing Apprentice Recruitment 2026?

SVIMS తిరుపతిలో NATS క్రింద మొత్తం 81 Nursing Apprentice పోస్టులు ఉన్నాయి.

2. What is the Monthly Stipend?

ఎంపికైన అభ్యర్థులకు నెలకు రూ.21,500 స్టైపెండ్ అందిస్తారు.

3. What is the Qualification for SVIMS Nursing Apprentice Jobs?

B.Sc Nursing ,B.Sc Hons Narsing లేదా Post Basic B.Sc Narsing పూర్తి చేసి, State Nursing Registration Council లో రిజిస్ట్రేషన్ కలిగి ఉండాలి.

4. When Is The Walk -In Interview?

Whlk -In Interview 23 నవంబర్ 2026న నిర్వహించనున్నారు. అభ్యర్థులు ఉదయం 9 గంటల నుంచి 11:30 గంటలలోపు రిపోర్ట్ చేయాలి.

5. Is Online Application Required?

ఆన్లైన్ అప్లికేషన్ విధానం కాకుండా NATS రిజిస్ట్రేషన్ పూర్తి చేసి, అవసరమైన పత్రాలతో Walk -In Interview కు హాజరు కావాలి.

TAGS : SVIMS Jobs, Tirupati Jobs, Nursing Jobs, Apprentice Recruitment, Government Jobs, AP, BSc nursing Jobs, NATS, walk-In Interview.

మిత్రులారా!! మేము అందించిన సమాచారం మీకు నచ్చినట్లైతే, మీ సన్నిహితులతో ఈ సమాచారాన్ని షేర్ చేయండి.🤝 అలాగే జాబ్స్ పొందడం కోసం మా Whatsapp ఛానల్ లో చేరండి.👇👇

WhatsApp Group Join Now

Leave a Comment