SCL Recruitment 2026: 12th Pass అర్హతతో జూనియర్ పర్సనల్ అసిస్టెంట్ ఉద్యోగాలు – Apply Online

SCL Recruitment 2026

SCL Recruitment 2026: 12th Pass అర్హతతో జూనియర్ పర్సనల్ అసిస్టెంట్ ఉద్యోగాలు – Apply Online

ప్రభుత్వ ఉద్యోగం కోసం ఎదురుచూస్తున్న నిరుద్యోగ అభ్యర్థులకు మంచి అవకాశం. కేంద్ర ప్రభుత్వ సంస్థ అయిన సెమీ కండక్టర్ లేబొరేటరీ (Semi-Conductor Laboratory – SCL) నుంచి 2026 సంవత్సరానికి సంబంధించి వివిధ ఉద్యోగాల భర్తకి నోటిఫికేషన్ విడుదలైంది. పూర్తి వివరాలు చూద్దాం డైలీ అప్డేట్స్ కోసం మా వాట్సాప్ గ్రూప్ ని ఫాలో అవ్వగలరు.

SCL Recruitment 2026 పూర్తి వివరాలు

WhatsApp Group Join Now

ముఖ్యంగా 12వ తరగతి అర్హత ఉన్న అభ్యర్థులకు జూనియర్ పర్సనల్ అసిస్టెంట్ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకునే అవకాశం ఉంది. అలాగే ITI, డిప్లమా మరియు డిగ్రీ పూర్తి చేసిన అభ్యర్థులు తమ విద్యా అర్హతలకు అనుగుణంగా ఇతర పోస్టులకు దరఖాస్తు చేయవచ్చు. ఈ ఉద్యోగాలకు ఎంపికైన వారికి పోస్టులను బట్టి 7వ వేతన సంఘం ప్రకారం జీతం అందుతుంది.

SCL Recruitment 2026 – Overview
సంస్థ పేరుసెమీ కండక్టర్ లాబొరేటరీ (SCL)
మంత్రిత్వ శాఖఎలక్ట్రానిక్స్ & ఐటీ మంత్రిత్వ శాఖ
నోటిఫికేషన్ నంబర్SCL:DR:01/2026
ఉద్యోగాల పేరువివిధ పోస్టులు
మొత్తం ఖాళీలు83 Posts
JPA ఖాళీలు7 Posts
ఉద్యోగ స్థాయికేంద్ర ప్రభుత్వ సంస్థ
విద్యార్హత12th, ITI, Diploma, Degree
దరఖాస్తు విధానంఆన్‌లైన్ (Online)
దరఖాస్తు ప్రారంభ తేదీ01 November 2026
దరఖాస్తు చివరి తేదీ30 November 2026
అధికారిక వెబ్‌సైట్ Visit Official Website ↗

SCL ఉద్యోగాల ఖాళీల వివరాలు

ఈ నోటిఫికేషన్ ద్వారా మొత్తం 83 పోస్టులను భర్తీ చేయనున్నారు. పోస్టుల వారీగా ఖాళీల వివరాలు క్రింద చూడవచ్చు.

పోస్టు పేరుఖాళీలు
అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్2
అకౌంట్స్ ఆఫీసర్1
పర్చేజ్ & స్టోర్స్ ఆఫీసర్2
జూనియర్ పర్సనల్ అసిస్టెంట్7
టెక్నికల్ అసిస్టెంట్30
టెక్నీషియన్ ‘B’41
మొత్తం83

విద్యార్హతలు

ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకొని అభ్యర్థులకు పోస్టులను బట్టి వేర్వేరు విద్యార్హతను నిర్ణయించారు.

1. జూనియర్ పర్సనల్ అసిస్టెంట్

  • గుర్తింపు పొందిన బోర్డు నుంచి 12వ తరగతి ఉత్తీర్ణత సాధించి ఉండాలి.
  • నిమిషానికి 80 పదాల వేగంతో 10 నిమిషాల డిక్టేసన్ ఇవ్వాలి.
  • ఇంగ్లీషులో 50 నిమిషాలు లేదా హిందీలో 65 నిమిషాల ట్రాన్సిస్టర్ పూర్తి చేయాలి.
  • ట్రాన్స్క్రిప్టన్ కంప్యూటర్లో మాత్రమే చేయాలి.

2. అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్

  • గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి ఏదైనా విభాగంలో గ్రాడ్యుయేషన్ లేదా పోస్ట్ గ్రాడ్యుయేషన్ పూర్తి చేసి ఉండాలి.
  • లేదా HR/ పర్సనల్ మేనేజ్మెంట్ లో MBA లేదా తత్సామన అర్హత కలిగి ఉండాలి.
  • నోటిఫికేషన్ల పేర్కొన్న సంబంధిత పని అనుభవం కూడా అవసరం.

3. అకౌంట్స్ ఆఫీసర్

  • గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి గ్రాడ్యుయేషన్ లేదా పోస్ట్ గ్రాడ్యుయేషన్ పూర్తి చేసి ఉండాలి.
  • లేదా ఫైనాన్స్ లో MBA, CA లేదా ICWA అర్హత కలిగి ఉండాలి.
  • సంబంధిత అకౌంట్ మరియు ఫైనాన్స్ విభాగంలో పని అనుభవం అవసరం.

4. పర్చేజ్ & స్టోర్స్ ఆఫీసర్

  • గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి డిగ్రీ లేదా పీజీ పూర్తి చేసి ఉండాలి.
  • లేదా మెటీరియల్ మేనేజ్మెంట్ ఎంబీఏ లేదా తస్తమాన అర్హత కలిగి ఉండాలి.
  • పర్చేజ్, ప్రొక్యూర్ మెంట్ లేదా స్పోర్ట్స్ విభాగంలో సంబంధిత అనుభవం అవసరం.

5. టెక్నికల్ అసిస్టెంట్

ఎలక్ట్రికల్, మెకానికల్, ఎలక్ట్రానిక్స్, కంప్యూటర్ సైన్స్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ తదితర నోటిఫికేషన్లు పేర్కొన్న విభాగాల్లో గుర్తింపు పొందిన సంస్థ నుంచి ఫస్ట్ క్లాస్ డిప్లమా లేదా నిర్దేశించిన అర్హత కలిగి ఉండాలి.

6. టెక్నీషియల్ ‘B’

  • గుర్తింపు పొందిన బోర్డు నుంచి పదవ తరగతి / SSLC ఉత్తీర్ణత.
  • సంబంధిత ట్రేడ్ లో NCTV గుర్తింపు పొందిన సంస్థ నుంచి రెండేళ్ల ITI అర్హత లేదా నోటిఫికేషన్ లో పేర్కొన్న NAC అర్హత కలిగి ఉండాలి.
  • సంబంధిత పని అనుభవం అవసరం.

వయోపరిమితి

నీ ఉద్యోగాలకు పోస్టును బట్టి వయోపరిమితి నిర్ణయించారు.

పోస్ట్ పేరుగరిష్ఠ వయస్సు
అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్35 సంవత్సరాలు
అకౌంట్స్ ఆఫీసర్35 సంవత్సరాలు
పర్చేజ్ & స్టోర్స్ ఆఫీసర్35 సంవత్సరాలు
జూనియర్ పర్సనల్ అసిస్టెంట్25 సంవత్సరాలు
టెక్నికల్ అసిస్టెంట్30 సంవత్సరాలు
టెక్నీషియన్ ‘B’27 సంవత్సరాలు

ప్రభుత్వ నిబంధనల ప్రకారం అర్హులైన SC, ST, OBC, PwBD మరియు ఇతర ప్రత్యేక కేటగిరీల అభ్యర్థులను వయోపరమధ్యలో సడలింపులు వర్తిస్తాయి.

వయస్సును 30 నవంబర్ 2026 నాటికి లెక్కిస్తారు.

జీతం వివరాలు

SCL ఉద్యోగాలకు ఎంపికైన అభ్యర్థులకు 7వ వేతన సంఘం ప్రకారం వేతనం చెల్లిస్తారు.

పోస్టు పేరుపే లెవెల్బేసిక్ పే
అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్Level 10₹56,100
అకౌంట్స్ ఆఫీసర్Level 10₹56,100
పర్చేజ్ & స్టోర్స్ ఆఫీసర్Level 10₹56,100
జూనియర్ పర్సనల్ అసిస్టెంట్Level 4₹25,500
టెక్నికల్ అసిస్టెంట్Level 7₹44,900
టెక్నీషియన్ ‘B’Level 3₹21,700

జూనియర్ పర్సనల్ అసిస్టెంట్ ఉద్యోగానికి బేసిక్ పే ₹25,500. నోటిఫికేషన్ లో పేర్కొన్న లెక్కల ప్రకారం నెలవారి మొత్తం వేతనం అంచన ₹48,780 గా ఉంది. ఇతర అలవెన్సులు, డిడక్షన్ల ఆధారంగా చేతికి వచ్చే జీతం మారవచ్చు.

దరఖాస్తు ఫీజు

అభ్యర్థులు తమ పోస్టుకు సంబంధించిన పరీక్ష ఫీజును ఆన్లైన్ ద్వారా చెల్లించాలి.

పోస్టులుమొత్తం పరీక్ష ఫీజు
అడ్మినిస్ట్రేటివ్ / అకౌంట్స్ / పర్చేజ్ ఆఫీసర్₹1,500
టెక్నికల్ అసిస్టెంట్₹1,300
జూనియర్ పర్సనల్ అసిస్టెంట్ / టెక్నీషియన్ B₹1,200

ఈ ఫీజులో ₹600 ప్రాసెసింగ్ ఫ్రీజ్ ఉంటుంది. అరుపులేని మహిళలు SC, ST, OBC, PwBD మరియు మాజీ సైనిక అభ్యర్థులకు నోటిఫికేషన్ నిబంధనల ప్రకారం CBT పరీక్షకు హాజరైన తర్వాత అప్లికేషన్ ఫీజు భాగం తిరిగి చెల్లించే అవకాశం ఉంది.

ఎంపిక విధానం

ఈ ఉద్యోగాలకు పోస్టులను బట్టి ఎంపిక ప్రక్రియ ఉంటుంది.

జూనియర్ పర్సనల్ అసిస్టెంట్ పోస్టుకు:

  1. కంప్యూటర్ ఆధారిత పరీక్ష ( CBT ).
  2. స్టెనోగ్రఫీ స్కిల్ టెస్ట్.
  3. సర్టిఫికెట్ల పరిశీలన మరియు ఇతర నియామక ప్రక్రియలు.

అడ్మినిస్ట్రేటివ్, అకౌంట్ మరియు పర్చేజ్ ఇంతటి ధర్మ & స్టోర్స్ ఆఫీసర్ పోస్టులకు CBT మరియు వ్యక్తిగత ఇంటర్వ్యూ నిర్వహిస్తారు.

టెక్నికల్ అసిస్టెంట్ మరియు టెక్నీషియన్ పోస్టులకు నోటిఫికేషన్ లో పేర్కొన్న పరీక్ష విధానం వర్తిస్తుంది.

ముఖ్యమైన తేదీ వివరాలు

ముఖ్యమైన అంశంతేదీ
నోటిఫికేషన్ తేదీ24-10-2026
ఆన్‌లైన్ దరఖాస్తు ప్రారంభం01-11-2026
దరఖాస్తు ప్రారంభ సమయంఉదయం 11:00 గంటలు
దరఖాస్తుకు చివరి తేదీ30-11-2026
చివరి సమయంసాయంత్రం 5:00 గంటలు

SCL Recruitment 2026 దరఖాస్తు విధానం

అర్హత కలిగిన అభ్యర్థులు ఆన్లైన్ ద్వారా అప్లయ్ చేసుకోవచ్చును.

  • ముందుగా SCL అఫీషియల్ వెబ్సైట్ ని ఓపెన్ చేయాలి.
  • వెబ్ సైట్ లో కెరీర్ విభాగాన్ని సెలెక్ట్ చేసుకోవాలి.
  • SCL Recruitment కి సంబంధించి నోటిఫికేషన్ ఓపెన్ చేయాలి. నోటిఫికేషన్ లోనే అర్హతలు మరియు వయసు అన్ని వివరాలు చెక్ చేయాలి.
  • ఆన్లైన్ అప్లై లింక్ పై క్లిక్ చేయండి.
  • అవసరమైన వ్యక్తిగత వివరాలు మరియు విద్యార్హతకు సంబంధించి డాక్యుమెంట్స్ నమోదు చేయాలి.
  • ఫోటో, సంతకం మరియు అవసరమైన డాక్యుమెంట్లను కూడా అప్లోడ్ చేయాల్సి వస్తుంది.
  • మీరు అప్లై చేసుకోవాల్సిన జాబుకు సంబంధించి ఫీజు పే చేయాల్సి ఉంటుంది.
  • చివరగా పిడిఎఫ్ సబ్మిట్ చేసి వచ్చిన డాక్యుమెంట్ ని భద్రపరచుకోండి.

తరచుగా అడిగే ప్రశ్నలు (FAQs)

1. SCL Recruitment 2026లో మొత్తం ఎన్ని ఉద్యోగాలు ఉన్నాయి?

ఈ నోటిఫికేషన్ ద్వారా మొత్తం 83 ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు.

2. జూనియర్ పర్సనల్ అసిస్టెంట్ ఉద్యోగాలకు ఇంటర్ అర్హత సరిపోతుందా?

అవును. గుర్తింపు పొందిన బోర్డు నుంచి 12వ తరగతి పాస్ అయితే చాలు.

3. జూనియర్ పర్సనల్ అసిస్టెంట్ పోస్టులు ఎన్ని ఉన్నాయి?

ఈ నోటిఫికేషన్ ద్వారా జూనియర్ పర్సనల్ అసిస్టెంట్ ఏడు ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు.

4. దరఖాస్తు చేసుకోవడానికి చివరి తేదీ ఏమిటి?

అభ్యర్థులు ఆన్లైన్లో అప్లై చేసుకోవడానికి 30 నవంబర్ సాయంత్రం ఐదు గంటల వరకు టైం ఉంటుంది.

TAGS : SCL Recruitment 2026, SCL Jobs 2026, 12th Pass Jobs, Junior Personal Assistant Jobs, Central Government Jobs, ITI Jobs, Diploma Jobs, SCL Notification 2026

మిత్రులారా!! మేము అందించిన సమాచారం మీకు నచ్చినట్లైతే, మీ సన్నిహితులతో ఈ సమాచారాన్ని షేర్ చేయండి.🤝 అలాగే జాబ్స్ పొందడం కోసం మా Whatsapp ఛానల్ లో చేరండి.👇👇

WhatsApp Group Join Now

Leave a Comment